నథింగ్ … బట్ పాలిటిక్స్….!!

02/11/2018,09:00 సా.

రాజకీయాలు నేర్చుకోవడానికి చంద్రబాబు వద్ద చేరిపోవాలి. సమయానుకూల నిర్ణయాలు, ప్రత్యర్థులను పావులుగా వినియోగించుకోవడంలో చాకచక్యం అతని సొంతం. దేశంలో సీనియర్ రాజకీయవేత్తలలో ఒకరిగా తనను తాను చెప్పుకుంటుంటారు. అంతకుమించి పొలిటికల్ టైమింగ్ లో ఆయనను మించిన సీనియర్ లేరనే చెప్పుకోవాలి. శరద్ పవార్, ములాయం సింగ్ యాదవ్ వంటి [more]

కిరణ్ కు అంత సీన్ లేదంటున్నారే…..!

29/09/2018,08:00 సా.

మాజీ ముఖ్యమంత్రి నల్లారికిరణ్ కుమార్ రెడ్డిని సొంత పార్టీలోని నేతలే విశ్వసించడం లేదట. ఆయన దగ్గరకు వెళ్లేందుకు కూడా కాంగ్రెస్ పార్టీ నేతలు జంకుతున్నారు. కిరణ్ మామూలు వ్యక్తి కాదన్నది పార్టీలో అందరికీ తెలిసిందే. తమ కళ్లముందే కిరణ్ అధిష్టానాన్ని బుట్టలో వేసుకున్న విషయాన్ని మర్చిపోలేకపోతున్నారు. వైఎస్ రాజశేఖర్ [more]

సీమ‌లో కొత్త వ్యూహం.. బాబు ప్లాన్ ఇదీ!

08/09/2018,04:30 సా.

రాజ‌కీయం ఎప్పుడు ఎలా మారుతుందో ఊహించ‌లేం. అస‌లు ఉన్న‌ప‌ళాన వ‌చ్చే మార్పుల‌ను అంచ‌నావేయ‌లేం. ఈ సారి సీమ రాజ‌కీయాల్లో కీల క మార్పులు రానున్నాయి. ఆ నాలుగు జిల్లాల్లో ప‌రిణామాలు శ‌ర‌వేగంగా మారిపోతున్నాయి. ముఖ్యంగా క‌ర్నూలు కేంద్రంగా రాజ‌కీయాలు మరింత‌గా ఆస‌క్తిదాయ‌కం కానున్నాయి. చిత్తూరు, క‌డ‌ప జిల్లాల్లో చంద్ర‌బాబు, [more]

టీడీపీ టాప్ టార్గెట్ వైసీపీ నేత ఆయనే….?

26/08/2018,07:00 ఉద.

ఎన్నికల్లో తమ ప్రధాన శత్రువులను ఓడించడానికి అధికార తెలుగుదేశం పార్టీ అన్నీ సిద్ధం చేసుకుంటోంది. అస్త్రశస్త్రాలను ఉపయోగిస్తోంది. అధికారంలో ఉన్నప్పటికీ వైసీపీకి, జగన్ కు వెన్నంటే ఉన్న వారిని టార్గెట్ చేసింది. అందులో ప్రధాన నేత పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కారణంగానే చిత్తూరు జిల్లాలో వైసీపీ బలం [more]

కిరణ్ ….వన్ షాట్…టూ బర్డ్స్…!

24/08/2018,06:00 సా.

మాజీ ముఖ్యమంత్రి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి పక్కా వ్యూహంతోనే ముందుకెళుతున్నారా? వచ్చే ఎన్నికలలో జాతీయ స్థాయిలో కాంగ్రెస్ పార్టీ కొంత మెరుగైన ఫలితాలు సాధిస్తుందని తెలియడంతోనే ఆయన కాంగ్రెస్ వైపు చూశారా? అవును. అదే అంటున్నారు. నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి ఉమ్మడి రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా పనిచేశారు. [more]

రాహుల్ నీళ్లు చల్లారే….!

14/08/2018,03:00 సా.

ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ నేతలపై నీళ్లు చల్లారు. ఏపీలో కాంగ్రెస్ అధికారంలోకి రాదని చెప్పేశారు. ఇది వాస్తవమే. అయితే ఒక పార్టీ అధినేత నోట నుంచి ఆ మాట రావడంతో ఏపీ కాంగ్రెస్ పార్టీ నేతలు హతాశులయ్యారు. ఈ వ్యాఖ్యలు పొత్తులపై ప్రభావం చూపుతుందేమోనన్న [more]

ష్చ్‌.. కిర‌ణ్ వ‌చ్చినా..!

11/08/2018,03:00 సా.

క్రికెట్‌లో ఒక్కోసారి జ‌ట్టు ప‌రిస్థితి క్లిష్టంగా ఉన్నప్పుడు కోచ్‌, కెప్టెన్ ఆదేశాల మేర‌కు సీనియ‌ర్ బ్యాట్స్‌మెన్ అయినా బంతి చేత ప‌ట్టి బౌలింగ్ చేయాల్సిందే! ఫాస్ట్ కాక‌పోతే స్పిన్‌.. ఇలా ఏదో ఒక‌టి ప్ర‌య‌త్నించి చివ‌ర‌కు వికెట్ సంపాదించాలి. ప్ర‌స్తుతం కాంగ్రెస్ వెట‌ర‌న్ బ్యాట్స్‌మెన్ కూడా ఇలా గూగ్లీల [more]

అదే జరిగితే…జగన్ అడ్రస్ గల్లంతేనా?

09/08/2018,08:00 సా.

ఏపీలో అడ్ర‌స్ గ‌ల్లంతైన కాంగ్రెస్ పార్టీ వ్యూహాత్మ‌కంగా అడుగులు వేస్తోంది. వ‌చ్చే ఎన్నిక‌ల్లో పుంజుకునేందుకు పెద్ద ఎత్తున పాత‌కాపుల‌కు ఇప్ప‌టికే ఆహ్వానాలు ప‌లికింది. అదేస‌మ‌యంలో త‌న పాత ఓటు బ్యాంకు మ‌రింత సుస్థిరం చేసుకునేందుకు, త‌న‌వైపు తిప్పుకొనేందుకు వ్యూహాత్మ‌కంగా పావులు క‌దుపుతోంది. ఈ ప‌రిణామాల‌ను గ‌మ‌నిస్తే.. వైసీపీకి ప‌క్కా [more]

నల్లారి వెంట నడిచేదెవరు….?

05/08/2018,09:00 సా.

మాజీ ముఖ్యమంత్రి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరిపోయారు. ఆయన పార్టీలో చేరిక సందర్భంగా మరో ముప్ఫయి మంది నేతలు కాంగ్రెస్ లోకి వచ్చేందుకు సిద్ధంగా ఉన్నారని చెప్పారు. అలాగే పార్టీలో చేరినప్పటి నుంచి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి నేతల కోసం ప్రయత్నాలు చేస్తూనే [more]

కిరణ్ కిరాక్…డెసిషన్ …?

02/08/2018,01:30 సా.

‘‘మనకు వైసిపి నే ప్రధాన శత్రువు. జగన్ ను టార్గెట్ చేయాలి. రాబోయే ఎన్నికల్లో ఆ పార్టీనే లక్ష్యం’’. ఇది ఒక కాంగ్రెస్ సీనియర్ నేత వ్యాఖ్య. ‘‘కాదు మనకు అన్ని పార్టీలు శత్రువులే. ప్రతివారినీ టార్గెట్ చేయాలి. ఇది ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఆఖరి ముఖ్యమంత్రి గా వున్న [more]

1 2 3
UA-88807511-1