నంద్యాలలో మ‌ళ్లీ ఫ్యాన్ జోరేనా..?

20/05/2019,07:30 ఉద.

న‌వ‌నందుల కోట నంద్యాల పార్ల‌మెంటు నియోజక‌వ‌ర్గానిది ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాజ‌కీయాల్లో ప్ర‌త్యేక స్థానం. దేశానికి రాష్ట్ర‌ప‌తి, ప్ర‌ధాన‌మంత్రిగా పనిచేసిన నేత‌లు నంద్యాల నియోజ‌కవ‌ర్గం నుంచి గెలుపొందిన చ‌రిత్ర ఉంది. రాష్ట్ర‌ప‌తిగా ప‌నిచేసిన నీలం సంజీవ‌రెడ్డి 1977లో నంద్యాల నుంచి విజ‌యం సాధించారు. త‌ర్వాత ప్ర‌ధాని హోదాలో పీవీ న‌ర‌సింహారావు నంద్యాల [more]

వైసీపీలోకి మాజీ ఎమ్మెల్యే, మాజీ ఎంపీ

04/04/2019,06:35 సా.

పాణ్యం మాజీ ఎమ్మెల్యే, తెలుగుదేశం పార్టీ నేత బిజ్జం పార్ధసారథి రెడ్డి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఇవాళ నంద్యాలలో జరిగిన ఎన్నికల ప్రచార సభలో జగన్ సమక్షంలో ఆయన పార్టీలో చేరారు. అంతకుముందు హిందూపురం మాజీ ఎంపీ నిజాముద్దిన్ కూడా జగన్ సమక్షంలో వైసీపీలో చేరారు. తనకు [more]

అసద్ కు కృతజ్ఞతలు చెప్పిన జగన్

04/04/2019,06:29 సా.

ఎంఐఎం అధినేత అసదుద్దిన్ ఓవైసీకి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వై.ఎస్. జగన్మోహన్ రెడ్డి కృతజ్ఞతలు తెలిపారు. గురువారం నంద్యాలలో జరిగిన ఎన్నికల ప్రచార సభలో ఎంఐఎం జెండాలతో ఆ పార్టీ అభిమానులు పాల్గొన్నారు. దీంతో తనకు మద్దతు ఇస్తున్న అసదుద్దిన్ కు సభలో మాట్లాడుతూ జగన్ కృతజ్ఞతలు [more]

‘నారా హమారా’ బాధిత యువకులకు జగన్ హామీ

05/09/2018,01:30 సా.

గుంటూరులో తెలుగుదేశం పార్టీ నిర్వహించిన ‘నారా హమారా – టీడీపీ హమారా’ సభలో ప్లకార్డులు ప్రదర్శించి కేసులు, అరెస్టుకు గురైన యువకులు బుధవారం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వై.ఎస్. జగన్మోహన్ రెడ్డిని కలిశారు. ఇటీవల జరిగిన సభలో నంద్యాలకు చెందిన 8 మంది ముస్లిం యువకులు ప్రభుత్వం [more]