లైఫ్ ఇచ్చిన డైరెక్టర్ కే పాఠాలు చెబుతున్నాడే

18/07/2019,12:44 సా.

నాని ని ఇంద్రగంటి మోహన కృష్ణ అష్టాచమ్మతో హీరో ని చేసాడు. నాని ఒకే ఒక్క సినిమాతో హీరోగా నేచురల్ స్టార్ అవతారమెత్తాడు. మధ్యలో మాస్ వెంటబడిన నాని ప్లాప్స్ లో కొట్టుకుపోయాడు. కానీ గత కొన్నేళ్లుగా కథల ఎంపిక లో నాని చూపిస్తున్న వేరియేషన్స్ తో నాని [more]

నాని వచ్చేస్తున్నాడు

13/07/2019,02:01 సా.

నేచురల్‌ స్టార్‌ నాని హీరోగా వెర్సటైల్‌ డైరెక్టర్‌ విక్రమ్‌ కె.కుమార్‌ దర్శకత్వంలో మైత్రి మూవీ మేకర్స్‌ పతాకంపై నవీన్‌ ఎర్నేని, వై.రవిశంకర్‌, మోహన్‌(సివిఎం) నిర్మిస్తున్న ‘నాని గ్యాంగ్ లీడర్’ ప్రీ లుక్ పోస్టర్ నేడు విడుదల చేశారు. ‘నేను గ్యాంగ్ లీడర్… మా గ్యాంగ్ రెడీగా ఉంది…’ అని [more]

నాని చంపుకుంటూ పోతాడా?

13/06/2019,01:19 సా.

నాని ‘జంటిల్మన్’ చిత్రంలో కొంతసేపు ప్రేక్షకులను నెగటివ్ షేడ్స్ తో మరిపించాడు కానీ.. ఎప్పుడూ విలన్ గా నటించలేదు. ఎప్పుడు కూడా కొత్తగా ట్రై చేసే నాని ఇప్పుడు మొదటిసారి ఫుల్లెన్త్ విలన్ గా ఇంద్రగంటి మోహనకృష్ణ సినిమాలో కనిపించబోతున్నాడు. ‘వి’ అనే టైటిల్ తో ఎప్పుడో మొదలైన [more]

నాని – వైట్ల… ఓ గాసిప్!

03/06/2019,11:02 ఉద.

గత కొన్ని రోజులు నుండి ఒక గ్యాసిప్ బాగా వైరల్ అవుతుంది. అదే శ్రీకాంత్ అడ్డాల డైరెక్షన్ లో నాని హీరో అని. ఇది ఎందుకు వచ్చిందో తెలియదు కానీ గత కొన్ని రోజులు నుండి ఇదే వార్త హల్ చల్ చేస్తుంది. అయితే ఇక్కడ మనం ఒక [more]

నాని హీరోయిన్ పంట పండినట్టేనా..?

28/05/2019,01:09 సా.

కన్నడలో ‘యూటర్న్’ సినిమాతో హిట్ కొట్టి తెలుగులో నానితో జెర్సీ సినిమాతో పరిచయమై సక్సెస్ అందుకున్న శ్రద్ధా శ్రీనాథ్ కి వరుస అవకాశాలు వస్తున్నాయి. ఈమె సహజ నటన చూసే ఈ అమ్మడికి జెర్సీ సినిమాలో ఛాన్స్ ఇచ్చారు. ఈ మూవీతో సక్సెస్ అందుకున్న శ్రద్ధా నటన, గ్లామర్ [more]

నాని డైరెక్టర్ తో శర్వా..!

25/05/2019,01:33 సా.

టాలీవుడ్ లో చాలామంది యంగ్ డైరెక్టర్స్ వచ్చారు కానీ ఎక్కువ మంది సక్సెస్ కాలేదు. కొంతమంది మాత్రమే సక్సెస్ అయ్యారు. అందులో ఒక్కరు భ‌లే మంచి రోజుతో ద‌ర్శ‌కుడిగా పరిచయం అయినా శ్రీ‌రామ్ ఆదిత్య‌. ఈ మూవీతో శ్రీరామ్ పర్లేదు అనిపించుకున్నాడు. ఈ మూవీ తర్వాత శ్రీరామ్ వెంటనే [more]

ఫ్లాప్‌ డైరెక్టర్ తో విజయ్ దేవరకొండ..?

25/05/2019,01:09 సా.

తొలి చిత్రంతోనే సూపర్ హిట్ అందుకున్న విజయ్ దేవరకొండ ఆ తరువాత నుండి స్క్రిప్ట్స్ విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకున్నాడు. యూత్ తో పాటు ఫామిలీ ఆడియన్స్ కి నచ్చే విధంగా సినిమాలు చేస్తూ ప్రస్తుతం చాలా బిజీగా ఉన్నాడు. వరుస కమిట్మెంట్స్ ఉన్న విజయ్ కి మరో [more]

నానికి మహాభారతంతో సంబంధమేంటి..?

24/05/2019,04:02 సా.

నాచురల్ స్టార్ నాని గత కొన్ని సినిమాల నుండి వైవిధ్యాన్ని చూపిస్తూ వస్తున్నాడు. రీసెంట్ గా నాని జెర్సీ అనే ఎమోషనల్ హిట్ తో సక్సెస్ అయ్యాడు. నాని త్వరలో తనకి లైఫ్ ఇచ్చిన మోహన్ కృష్ణ ఇంద్రగంటి డైరెక్షన్ లో ఓ వైవిధ్యమైన కథాంశంతో సాగే సినిమాలో [more]

నాని ఎందుకంత పట్టుబట్టాడో తెలుసా..?

17/05/2019,02:11 సా.

నాని జెర్సీ హిట్ తో గాల్లో తేలిపోతున్నాడు. జెర్సీ సినిమా తరువాత విక్రమ్ కుమార్ దర్శకత్వంలో గ్యాంగ్ లీడర్ అనే సినిమాలో నటిస్తున్నాడు. అయితే గ్యాంగ్ లీడర్ టైటిల్ విషయంలో ఆ మధ్యన మరో చిన్న సినిమా నిర్మాతతో పాటు మెగా ఫాన్స్ కూడా నానిని తెగ ట్రోల్ [more]

ప్రశాంత్ వర్మ నెక్స్ట్ మూవీ కోసం కర్చీఫులు..!

17/05/2019,01:54 సా.

‘ఆ’ మూవీతో తొలి సక్సెస్ అందుకున్న యంగ్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ ఆ తరువాత రాజ‌శేఖ‌ర్‌ ను డైరెక్ట్ చేసే ఛాన్స్ కొట్టేసాడు. ప్రస్తుతం వీరి కాంబినేషన్ లో `క‌ల్కి` అనే సినిమా తెరకెక్కుతుంది. ఈ మూవీపై మంచి అంచనాలు ఉన్నాయి. టీజర్ కూడా చాలా బాగుండడంతో అంచనాలు [more]

1 2 3 15