అనుష్క మళ్ళీ లేడి ఓరియెంటెడ్ పాత్రలోనే?

24/07/2018,12:41 సా.

తెలుగులో లేడీ ఓరియెంటెడ్ పాత్రలకు పెట్టింది పేరు అనుష్కనే. అరుంధతి, రుద్రమదేవి, భాగమతి…ఇలా దేనికదే అనుష్క కెరీర్ లో సరైన పాత్రలు. అందుకే లేడి ఓరియెంటెడ్ పాత్రలనగానే అందరూ అనుష్కనే చూస్తారు. గతంలో అయితే హీరోయిన్ గా టాప్ పొజిషన్ లో ఉన్న విజయశాంతి లేడీ ఓరియెంటెడ్ పాత్రలు [more]

ఇంటిదొంగల పనేనా

20/07/2018,08:37 ఉద.

ఇప్పుడు బుల్లితెర మీద ఎక్కడ చూసిన బిగ్ బాస్ ముచ్చట్లే వినవస్తున్నాయి. మొదటి సీజన్ కి ఉన్నంత క్రేజ్ సెకండ్ సీజన్ కి లేకపోయినప్పటికీ.. మసాలా మసాలా అంటూ స్టార్ మా ఎప్పటికప్పుడు బిగ్ బాస్ మీద క్రేజ్ పెంచేలా ఏదో ఒకటి చేస్తూ వస్తుంది. ఇక నాని [more]

వైల్డ్ కార్డుతో బిగ్ బాస్ లోకి ఎంట్రీ ఇచ్చిన…?

19/07/2018,01:53 సా.

మొదటి నుండి బిగ్ బాస్ సీజన్ 2పై ప్రేక్షకుల్లో అంతగా ఆసక్తి లేదు. సీజన్ 2 కు ఎన్టీఆర్ యాంకరింగ్ కాదని తెలియడంతో జనాలు నిరాశకు గురయ్యారు. ఆ తర్వాత నాని అని తెలియడంతో కొంచెం కుదుట పడ్డారు. కానీ నాని ఎలా చేస్తాడో? ఎలా షో ని [more]

రాజుగారికి.. హీరోలు దొరికేసారా?

15/07/2018,01:20 సా.

దిల్ రాజు బ్యానర్ లో ఇప్పుడు వరసబెట్టి మల్టీస్టార్స్ తెరకెక్కుతున్నాయి. దిల్ రాజుకు సినిమాల మీద ఉన్న కమిట్మెంట్ తో ఆయన వరసబెట్టి మీడియం బడ్జెట్ లో ఇలా చక్కటి మల్టీస్టారర్ చిత్రాలను ఎంకరేజ్ చేస్తున్నాడు. ఇప్పటికే అనిల్ రావిపూడితో ఫన్ అండ్ ఫ్రస్టేషన్ వెంకటేష్, వరుణ్ తేజ్ [more]

బిగ్ బాస్ లోకి ఆమె ఎంట్రీ.. నిజమేనా?

12/07/2018,01:32 సా.

టాలీవుడ్ లో కుమారి 21 ఎఫ్ తో బాగా పాపులర్ అయిన హెబ్బా పటేల్ కి ప్రస్తుతం బ్యాడ్ టైం నడుస్తుంది. చేతిలో హిట్స్ లేక అల్లాడుతున్న హెబ్బా ప్రస్తుతం 24 కిస్సెస్ సినిమా మీదే ఆశలు పెట్టుకుంది. ఆమె నటించిన సినిమాలన్నీ వరసబెట్టి ఫ్లాప్స్ అవడంతో… ప్రస్తుతం [more]

అంతవరకు ఖాళీగా ఉండలేకే నానితో?

12/07/2018,11:58 ఉద.

ఒకప్పుడు మెగాస్టార్ చిరంజీవితో ఎన్నో సూపర్ హిట్ చిత్రాలు తీశాడు ప్రొడ్యూసర్ కె.ఎస్.రామారావు. 90లలో చిరుతో బ్రేక్ వచ్చాక ‘చంటి’ వంటి సూపర్ హిట్ చిత్రం నిర్మించాడు. ఆ తర్వాత నుండి ఆయన బ్యానర్ లో చెప్పుకోదగ్గ హిట్ సినిమాలు రాలేదు. వరస ఫ్లాపులు ఆయన్ని బాగా దెబ్బ [more]

ఆ డైరెక్టర్ నన్ను లైంగికంగా వేదించాడు

09/07/2018,04:09 సా.

టాలీవుడ్ లో క్యాస్టింగ్ కౌచ్ పై వరుసగా పలువురు దర్శకులు, నటులపై ఆరోపణలు గుప్పిస్తున్న నటి శ్రీరెడ్డి తాజాగా తమిళ డైరెక్టర్ పై ఆరోపణలు చేశారు. తనను ఓ తమిళ డైరెక్టర్ లైంగికంగా వేదించాడని, ఆ దర్శకుడి వివరాలు త్వరలోనే బయటపెడతానని ఆమె సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. [more]

తండ్రి టైటిల్ లో వస్తోన్న నాగ్

05/07/2018,06:46 సా.

నాగార్జున, నాని మల్టిస్టారర్ సినిమాను శ్రీరామ్ ఆదిత్య దర్శకత్వం వహిస్తున్నారు. ఆకాంక్ష సింగ్, రష్మిక మందన్న కథానాయికలుగా నటిస్తున్న ఈ సినిమాకు ‘దేవదాస్’ టైటిల్ ను ఖరారు చేసారు. టైటిల్ పోస్టర్ లో గన్, బుల్లెట్స్, చారిటబుల్ హాస్పిటల్ హోర్డింగ్ దర్శనమివ్వబోతున్నాయి. దర్శక నిర్మాతలు పోస్టర్ ను ఇంట్రెస్టింగ్ [more]

నాని – నాగ్ సినిమా టైటిల్ ఇదే..!

03/07/2018,12:49 సా.

గత కొంత కాలం నుండి టాలీవుడ్ లో మల్టీస్టారర్ల గాలి వీస్తుంది. ఈ కోవలోనే నాగార్జున – నాని కలయికలో కొన్ని నెలల కిందటే ఒక సినిమా మొదలైన సంగతి తెలిసిందే. ఈ సినిమాకు సంబంధించి దాదాపు టాకీ పార్ట్ పూర్తయింది. వచ్చే నెలలో ప్రీ ప్రొడక్షన్ స్టార్ట్ [more]

‘అరవింద సమేత’ కలెక్షన్స్ కు డోకాలేదు..!

03/07/2018,11:40 ఉద.

ఈ ఏడాదిలో పెద్ద సినిమాల్లో ఎన్టీఆర్ ‘అరవింద సమేత’ సినిమా తప్ప ఇంకేమి లేవు. దాంతో ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఈసారి కలెక్షన్స్ అదిరిపోతాయి అని భావిస్తున్నారు. దసరా సందర్భంగా వస్తున్న ఈ సినిమా గ్రాండ్ లెవెల్ లో రిలీజ్ కానుంది. దసరా పెద్ద సీజన్ కనుక మరిన్ని క్రేజీ [more]

1 2 3 4 5 6
UA-88807511-1