వావ్.. నానిలో ఈ యాంగిల్ కూడానా..?

20/02/2019,12:03 సా.

నాని నేచురల్ స్టార్ గా ఒక్కో మెట్టూ ఎక్కుతూ మీడియం రేంజ్ లోనే స్టార్ స్టేటస్ అందుకున్నాడు. నాని మీద పెట్టుబడి పెడితే.. సినిమాకి యావరేజ్ పడినా చాలు… మన డబ్బు మనకి వస్తుంది అనే భరోసా దర్శకనిర్మాతలలో కలిగించాడు. అలాగే ఎంసీఏ సినిమాకు ఫ్లాప్ టాక్ పడినా.. [more]

ఇంట్రెస్టింగ్ పాయింట్ తో నాని సినిమా

18/02/2019,04:49 సా.

నేచురల్‌ స్టార్‌ నాని, డైరెక్టర్‌ విక్రమ్‌ కె.కుమార్‌ కాంబినేషన్‌లో మైత్రి మూవీ మేకర్స్‌ పతాకంపై నవీన్‌ ఎర్నేని, వై.రవిశంకర్‌, సి.వి.మోహన్‌ నిర్మిస్తున్న ప్రొడక్షన్‌ నెం.8 చిత్రం ఇవాళ ప్రారంభమైంది. డైరెక్టర్‌ కొరటాల శివ క్లాప్‌ ఇవ్వగా, శ్రేష్ఠ్‌ మూవీస్‌ అధినేత ఎన్‌.సుధాకర్‌రెడ్డి కెమెరా స్విచ్చాన్‌ చేశారు. నార్త్‌ స్టార్‌ [more]

మహేష్ కు భయపడిన నాని..!

13/02/2019,04:36 సా.

హీరో నాని గత రెండు చిత్రాలు ‘కృష్ణార్జున యుద్ధం’, ‘దేవదాస్’తో నిరాశపరిచాడు. ఈసారి ఎలాగైనా హిట్ కొట్టాలని నానితో పాటు నాని ఫ్యాన్స్ కూడా వెయిట్ చేస్తున్నారు. ప్రస్తుతం నాని స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్ లో ‘మళ్ళీ రావా’తో సత్తా చాటిన గౌతమ్ తిన్ననూరి డైరెక్షన్ లో ‘జెర్సీ’ [more]

మారుతికి వేరే ఆప్షన్ లేదా..?

11/02/2019,03:22 సా.

మారుతి టాలెంటెడ్ డైరెక్టర్ అని అందరికీ తెలిసిందే. అతని సినిమాలు మినిమం ఆడతాయి. అందుకే మారుతితో సినిమా చేయాలంటే ఎవరూ నో చెప్పారు. కానీ మారుతీ తన బ్రాండ్ కి న్యాయం చేసేవాళ్లనే తీసుకుంటాడు. తను రాసుకున్న స్క్రిప్ట్ కి ఎవరు సెట్ అయితే వారినే తీసుకుంటాడు. అందుకే [more]

జెర్సీలో ఐటెం సాంగ్.. హీరోయిన్ ఆమె..!

10/02/2019,02:07 సా.

వరుసగా రెండు ఫ్లాప్ ల తరువాత నాని జెర్సీ అనే సినిమాతో వస్తున్నాడు. ‘కృష్ణార్జున యుద్ధం’, ‘దేవదాస్’ లాంటి చిత్రాలతో మార్కెట్ ని పోగొట్టుకున్న నాని ప్రస్తుతం అతను చేస్తున్న జెర్సీపైనే హోప్స్ పెట్టుకున్నాడు. ‘మళ్లీ రావా’ ఫేమ్ గౌతమ్ తిన్ననూరి దర్శకత్వం జెర్సీ సినిమా షూటింగ్ జరుగుతుంది. [more]

జెర్సీకి నాని రెమ్యూనరేషన్ తగ్గించాడు..!

10/02/2019,01:45 సా.

కృష్ణార్జున యుద్ధం సినిమాకి నాని 11 కోట్ల రూపాయల రెమ్యూనరేషన్ తీసుకున్నాడు. ఒకవేళ ఈ సినిమా హిట్ అయితే తన రెమ్యూనరేషన్ ను పెంచేసేవాడు. కానీ అది జరగలేదు. ప్రస్తుతం నాని చేస్తున్న జెర్సీ సినిమా కోసం కోటి రూపాయలు తగ్గించి 10 కోట్ల రూపాయల పారితోష‌కం మాత్రమే [more]

టాలీవుడ్ హీరోలు మణికి ‘నో’ చెపుతున్నారా..?

08/02/2019,04:14 సా.

మణిరత్నం డైరెక్షన్ లో ఎవరికి సినిమా చేయాలని ఉండదు చెప్పండి! ఆయన డైరెక్షన్ లో హీరోగా సినిమా చేయాలంటే పెట్టి పుట్టాలి. అటువంటి అదృష్టం ఎప్పుడో ఒక్కసారి వస్తుంది. అయితే ఇదంతా ఒకప్పుడు. ఇప్పుడు మణిరత్నం పరిస్థితి వేరు. ఆయన డైరెక్షన్ సినిమా చేయాలంటే భయపడే దగ్గరకు వచ్చింది [more]

నాని మూవీలో విలన్ గా హ్యాండ్సమ్ హీరో..!

07/02/2019,12:57 సా.

గత ఏడాది ఆర్ఎక్స్ 100 తో సూపర్ హిట్ సొంతం చేసుకున్న హీరో కార్తికేయ ఇమేజ్ అమాంతం పెరిగిపోయింది. ప్రస్తుతం కార్తికేయ.. బోయపాటి శ్రీను శిష్యుడు అర్జున్ జంధ్యాల దర్శకత్వంలో ఓ సినిమా, ‘హిప్పీ’ అనే మరో సినిమాతో బిజీగా ఉన్నాడు. ఇదిలా ఉండగా కార్తికేయకు సంబంధించి ఓ [more]

ఎఫ్ 3 నటించే మరో హీరో ఎవరు..?

22/01/2019,11:51 ఉద.

ఈ ఏడాది స్టార్టింగ్ లోనే సూపర్ హిట్ గా నిలిచిన ఎఫ్ 2 సినిమాను అనిల్ రావిపూడి తనదైన స్టైల్ తో తీసి సక్సెస్ అయ్యాడు. అనిల్ తీసిన సినిమాలు వరసగా హిట్ అవ్వడంతో మనోడితో సినిమా చేయడానికి చాలామంది ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. ఎఫ్ 2 చివరిలో ఎఫ్ [more]

నాని ‘జెర్సీ’పై అప్పుడే విమర్శలు..!

16/01/2019,05:14 సా.

ఎలాంటి బ్యాగ్రౌండ్‌ లేకుండా సినిమా రంగంలోకి దర్శకుడు కావాలని వచ్చిన నాని అష్టాచెమ్మా, పిల్ల జమీందార్‌ వంటి చిత్రాలతో సత్తా చాటాడు. కానీ జెండాపై కపిరాజు, పైసా వంటి చిత్రాల సమయంలో ఆయన కెరీర్‌ తీవ్ర ప్రమాదంలో పడింది. కానీ ఎంతో కాన్ఫిడెంట్‌గా, దర్శకత్వంపై, కథలపై ఉన్న జడ్జిమెంట్‌తో [more]

1 4 5 6 7 8 15