బ్రేకింగ్ : సీఎం నివాసానికి ఎల్వీ

13/05/2019,10:58 ఉద.

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడి నివాసానికి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎల్వీ సుబ్రహ్మణ్యం చేరకున్నారు. ఆయన చంద్రబాబుతో భేటీ కానున్నారు. రేపు మంత్రివర్గ సమావేశం ఉండటంతో ఈ భేటీకి ప్రాధాన్యత సంతరించుకుంది. ఈ నెల 14వ తేదీన జరగబోయే మంత్రి వర్గ సమావేశానికి సంబంధించి అజెండాను కేంద్ర ఎన్నికల [more]

ఏపీలో పొత్తు ఇప్పుడే కాదు…!!

10/11/2018,05:24 సా.

చంద్రబాబు, రాహుల్ గాంధీ భేటీతో మహాకూటమికి తొలి అడుగు పడిందని మాజీ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ అన్నారు. ఆయన కొద్దిసేపటి క్రితం విజయవాడ చేరుకుని ఆంధ్రరత్న భవన్ లో కాంగ్రెస్ నేతలతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా గెహ్లాట్ మాట్లాడుతూ చంద్రబాబు, రాహుల్ తదుపరి భేటీ గురించే మాట్లాడేందుకు తాను [more]

బాబుపై జీవీఎల్ జోస్యం

09/08/2018,07:27 సా.

పార్లమెంటు సమావేశాల తర్వాత చంద్రబాబు అవినీతి పనులను మరింత బయటపెడతామని భారతీయ జనతా పార్టీ రాజ్యసభ సభ్యుడు జీవీఎల్ నరసింహారావు అన్నారు. రాజ్యసభ డిప్యూటీ ఛైర్మన్ ఎన్నికలో తెలుగుదేశం పార్టీ చారిత్రాత్మిక తప్పిదం చేసిందన్నారు. కాంగ్రెస్ కు మద్దతిచ్చిన తెలుగుదేశం పార్టీ దాని తోక పార్టీలా మారిందన్నారు. తాను [more]

మా మనసంతా అదే…!

14/07/2018,06:00 ఉద.

అవును! నేడున్న ప్ర‌పంచంలో చ‌దువుకు చేస్తున్న ప‌నుల‌కు సంబంధం లేకుండా పోతోంది. ఎమ్మే చ‌ద‌వి కూడా ఆటో డ్రైవ‌ర్లుగా, ఎమ్మెస్సీ చేసి కూడా కానిస్టేబుళ్లుగా జీవితాన్ని లాగించేస్తున్న ప‌రిస్థితి క‌నిపిస్తోంది. ఇక‌, బీటెక్కులు చేసి కూడా ఏదో ఓ ప‌ది వేలు వ‌స్తే చాల‌నుకుని దొరికిన దాంట్లో సెటిలైపోతున్న [more]

వ‌ట్టి మాట‌లు గ‌ట్టివేనా… పొలిటిక‌ల్ రీ ఎంట్రీ ఫిక్స్‌…!

02/05/2018,08:00 సా.

ఏపీలో ప‌శ్చిమ‌గోదావ‌రి జిల్లా ఉంగుటూరు నియోజ‌క‌వ‌ర్గానికి ఓ సెంటిమెంట్ ఉంది. గ‌త ఐదు దశాబ్దాలుగా ఈ నియోజ‌క‌వ‌ర్గంలో గెలిచిన పార్టీయే స్టేట్‌లో అధికారంలోకి వ‌స్తుంది. ఈ నానుడి నిజం చేస్తూ గ‌త ఎన్నిక‌ల్లో టీడీపీ నుంచి తొలిసారి పోటీ చేసిన గ‌న్ని వీరాంజ‌నేయులు ఎమ్మెల్యేగా గెలిచారు. ఇదిలా ఉంటే [more]

బాబుకు…నెల్లూరు వర్రీ….!

02/05/2018,06:00 సా.

రాజ‌కీయాల‌న్నాక అధికారం, ఆ వెంట‌నే ప‌ద‌వులు.. కామ‌న్‌గా జ‌రిగేది, జ‌రుగుతోంది ఇదే! రాజ‌కీయాల్లోకి ఎందుకొచ్చారు? అంటే ప్రజాసేవ అని పొర‌పాటున చెబుతున్నా.. దాని అసలు రంగు మాత్రం స్వసేవ‌! ఈ సేవ‌లో త‌రించేందుకు నేత‌ల మ‌ధ్య పోటీ తీవ్రంగానే క‌నిపిస్తోంది. నేత‌లు ఒక‌రిని మించి మ‌రొక‌రు పోటీ కూడా [more]

ఎవరికి వారే…యుద్ధానికి రెడీ…!

01/05/2018,12:00 సా.

రాబోయే ఎన్నికల కోసం సర్వసన్నద్ధం అవుతున్నాయి అన్ని పార్టీలు. ఎప్పటినుంచో ఊరిస్తూ ఉంచిన నామినేటెడ్ పదవులను భర్తీ చేసి టిడిపి క్యాడర్ లో జోష్ పెంచింది. ఇక వైసిపి ఉభయ గోదావరి ఉత్తరాంధ్ర జిల్లాలోని క్యాడర్ కు జగన్ పాదయాత్ర ప్రణాళిక రూపొందించాలని ఆదేశించింది. పాదయాత్రకు చేయాలిసిన ఏర్పాట్లను [more]

దారులు వేర‌యినా ఇద్దరి ల‌క్ష్యం ఒక్కటే…ఒక్కటవుతారా?

29/04/2018,10:00 సా.

`నాకు 25 మంది ఎంపీల‌ను ఇవ్వండి. ఢిల్లీలో నేను చెప్పిన వ్యక్తే ప్రధాని అవుతారు. అప్పుడు కేంద్రం మ‌న చేతుల్లోనే ఉంటుంది` అంటారు ఒక‌రు. `హైద‌రాబాద్ కేంద్రంగా ప్రకంప‌న‌లు పుట్టిస్తా. త్వర‌లోనే ఢిల్లీ పీఠాలు ద‌ద్దరిల్లేలా చేస్తా.` అంటున్నారు మ‌రొక‌రు. కొడితే కొట్టాలిరా సిక్స్ కొట్టాలి.. అన్నదాన్ని కొడితే [more]

ఇక బీజేపీ ఖాళీ అవుతుందా?

29/04/2018,05:00 సా.

ఏపీలో బీజేపీ పేరు ఎత్తితేనే ప్ర‌జ‌ల్లో ఆగ్ర‌హావేశాలు పెల్లుబుకుతున్నాయి. విభ‌జ‌న హామీలు నెర‌వేర్చ‌లేక‌పోవ‌డంతో ఎన్డీఏ నుంచి టీడీపీ బ‌య‌టికి రావ‌డంతో ఆ పార్టీ కి కష్టాలు మొదలయ్యాయి. ప్ర‌ధాని మోదీపై ఏపీ సీఎం చంద్ర‌బాబు యుద్ధం ప్ర‌క‌టించ‌డం, ఇచ్చిన హామీల అమ‌లులో మోసం చేసిందంటూ ఆయ‌న ప‌దేప‌దే విమ‌ర్శ‌లు [more]

బాబుకు చెమ‌టలు ప‌ట్టిస్తున్నారే…!

29/04/2018,01:00 సా.

ఏపీ సీఎస్‌గా ప‌నిచేసి రిటైర్ అయిన ఐవైఆర్ కృష్ణారావు.. త‌ర్వాత అజ‌య్ క‌ల్లాం.. ఇప్పుడు జ‌స్టిస్ ఈశ్వ‌ర‌య్య‌.. ఏపీ సీఎం చంద్ర‌బాబును నిద్ర‌పోనివ్వ‌కుండా చేస్తున్నారు. ఒక‌ప‌క్క రాజ‌కీయంగా బీజేపీ, వైసీపీ, జ‌న‌సేన నుంచి విమ ర్శ‌లు ఎదుర్కొంటున్న స‌మ‌యంలోనే ఈ రిటైర్డ్ అధికారులు టీడీపీ అధినేత‌ను ఇబ్బందుల్లో ప‌డేస్తున్నారు. [more]

1 2 3