హ్యాండ్స్ కలిస్తే బాబుకు బ్యాండేనా….?

05/10/2018,09:00 సా.

ప్రజలకు పథకాలు ప్రకటించి బుట్టలో వేసుకుంటాయి పార్టీలు. అవే స్కీములు. తమ మధ్యలోనూ అంతర్గత స్కీములుంటాయి. వాటిని పాచికలు లేదా పన్నాగాలు అని పిలుచుకోవాలి. తమ పైచేయి కోసం వేసే ఎత్తుగడలు అవి. ప్రత్యర్థిపై పైచేయి సాధించేందుకూ వ్యూహాలుంటాయి. అవగాహన, అనధికార ఒప్పందం, మైత్రీపూర్వక పోటీ వంటివన్నీ రాజకీయ [more]

అసలు యవ్వారం ఇదేనట…!

05/10/2018,08:00 సా.

ప్రత్యర్థి కూటమిని కట్టడి చేయడానికి కేసీఆర్ రంగంలోకి దిగారు. ప్రజల సాక్షిగా భారీ దాడి చేసేందుకు సంకల్పిస్తున్నారు. రాజకీయ ప్రయోజనాన్ని సాధించేందుకు ప్రతి అస్త్రాన్ని పక్కాగా ప్రయోగిస్తున్నారు. ఆయన మాటల్లోని తీవ్రతను గమనిస్తే ఎంతకైనా తెగిస్తారన్న సంకేతాలు వెలువడుతున్నాయి. తెలుగుదేశం పార్టీకి , కాంగ్రెసు పార్టీకి ఉన్న కొన్ని [more]

ఇక్కడ జగన్ ను ఆపడం ఎవరి తరం?

05/10/2018,07:00 సా.

నెల్లూరు జిల్లా రాజ‌కీయ‌లు ఊపందుకున్నాయి. నిన్న మొన్న‌టి వ‌ర‌కు స్త‌బ్దుగా ఉన్న ఇక్క‌డి రాజకీయాలు ఇప్పుడు ప‌రు గు పెట్టేందుకు రెడీ అయ్యాయి. గ‌త ఎన్నిక‌ల్లో నెల్లూరు జిల్లాలో రివ్వున సాగిన ఫ్యాన్ జోరు మ‌రింత పెర‌గ‌నుంది. అదేస మయంలో నెల్లూరులో పాగా వేయాల‌ని త‌ల‌కింద‌లు ప‌డుతున్న టీడీపీకి [more]

గెలుపు ర‌జ‌నీదా… పుల్లారావుదా… !

05/10/2018,06:00 సా.

గుంటూరు జిల్లాలో ప్రస్తుతం రాజకీయ వర్గాల చూపంతా మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు ప్రాతినిధ్యం వహిస్తున్న చిలకలూరిపేట నియోజకవర్గం మీదే ఉంది. గత నాలుగు ఎన్నికల్లో మూడు విజయాలు, ఒకేఒక్కసారి అది కూడా కేవలం 200 ఓట్ల తేడాతో మాత్రమే ఓటమి…. రెండు దశాబ్దాలకు పైగా చిలకలూరిపేట రాజకీయాల్లో తిరుగులేని [more]

బ్రేకింగ్ : ఏపీ పరిణామాలపై కేంద్రం సీరియస్…!

05/10/2018,04:39 సా.

ఆంధ్రప్రదేశ్ లో జరుగుతున్న ఆదాయపు పన్ను శాఖ దాడులపై జరుగుతున్న పరిణామాలపై కేంద్ర ప్రభుత్వం సీరియస్ అయినట్లు తెలుస్తోంది. ఆదాయపు పన్ను శాఖ దాడులు జరుగుతున్నాయని ముందుగానే కొన్ని పత్రికల్లో, టీవీల్లో కథనాలు రావడాన్ని కేంద్రం ఆగ్రహంతో ఉన్నట్లు సమాచారం. ఐటీ శాఖకు సహకరించాల్సిన పోలీసులు ముందుగానే ప్రభుత్వానికి [more]

లోకేష్ స్కీమ్ లు అర్థంకావడం లేదే….!

05/10/2018,04:30 సా.

ఏపీకి ఐటీ కంపెనీల వెల్లువ‌.. ఉద్యోగాల వ‌ర‌ద‌.. పెట్టుబ‌డుల ప్ర‌వాహం.. అంటూ గాలిలో మేడ‌లు క‌ట్టేస్తూ అర‌చేతిలో వైకుంఠం చూపించేస్తున్నారు ఐటీ శాఖ మంత్రి, సీఎం చంద్ర‌బాబు త‌న‌యుడు నారా లోకేష్‌! కానీ తెరచి చూస్తే మాత్రం అంతా మేడిపండు చంద‌మే! నిన్న మొన్న‌టివ‌ర‌కూ కొన్ని శాఖ‌లకే ప‌రిమిత‌మైన [more]

అంతా మోదీయేనా…?

05/10/2018,03:00 సా.

ఇప్పుడు ఏపీలో జేబు కత్తిరించినా మోదీ నామమే. పొరుగురాష్ట్రంలో ప్రమాదం జరిగినా మోదీ ప్రభావమే. ఇప్పుడు రెండు తెలుగురాష్ట్రాల్లో రాజకీయాలు వేడెక్కాయి. ప్రధాని నరేంద్రమోదీ మంత్రాన్నే జపిస్తున్నారు. ఏది జరిగినా అన్నింటికీ ఆయనే కారణమంటున్నారు. పొరుగురాష్ట్రానికి చెందిన ఆపద్ధర్మ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు తిట్టిపోసినా…. జగన్ మోహన్ [more]

అయ్యన్నకు అంత ఈజీ కాదట….. !!

05/10/2018,01:30 సా.

విశాఖ జిల్లాలో సీనియర్ మంత్రి చింతకాయల అయ్యన్నపాత్రుడికి గడ్డు కాలం వచ్చిందా అంటే రాజకీయ పరిణామాలు అవుననే అంటున్నాయి. 2014 ఎన్నికల్లోనే అతి స్వల్ప మెజారిటీతో గెలిచిన అయ్యన్నకు ఈ దఫా మాత్రం అంత ఈజీ కాదన్న మాట అంతటా వినిపిస్తోంది. ఇక్కడ మంత్రి గారి ఇలాకాలో వైసీపీ [more]

టీడీపీ ఎంపీలు కొంప‌ముంచేస్తారా..!

05/10/2018,12:00 సా.

అవును! రాజ‌కీయాల్లో మార్పులు, చేర్పులు స‌హ‌జ‌మే అయినా.. ఆ మార్పులు మాత్రం అంత ఈజీగా జ‌ర‌గ‌వ‌ని, ఏ కార‌ణ మూ లేకుండానే అభ్య‌ర్థుల‌ను మార్చ‌డం అనేది ఉండ‌ద‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు. రాష్ట్రంలోని 25 లోక్‌సభ స్థానాల్లో సుమారుగా సగం చోట్ల ఈసారి కొత్త‌వారినే టీడీపీ అధినేత చంద్ర‌బాబు బరిలోకి [more]

బెజ‌వాడ బరిలో ఆయన… టీడీపీకి దెబ్బేనా..?

05/10/2018,10:30 ఉద.

ఎన్నిక‌ల‌కు స‌మ‌యం స‌మీపిస్తున్న నేప‌థ్యంలో బ‌రిలో నిలిచే ఆశావ‌హుల సంఖ్య రోజు రోజుకు పెరుగుతోంది. వివిధ పార్టీల నుంచి నాయ‌కుల సంఖ్య కూడా పెరుగుతోంది. గ‌త ఎన్నిక‌ల్లో ఓట‌మి పాలైన వారు. కొత్త‌గా రంగంలోకి రావాల‌నుకునేవారు.. ఇలా నాయకుల సంఖ్య పెరుగుతోంది. ఇక‌, విజ‌య‌వాడ వంటి కీల‌క ఎంపీ [more]

1 146 147 148 149 150 321