లింకులు…. బాబు భళా…..!

18/09/2018,03:00 సా.

చంద్రబాబు ఎన్నికల వేళ ప్రజల మూడ్ ను తనవైపునకు తిప్పుుకునేందుకు నిరంతరం ప్రయత్నిస్తుంటారు. జనం మైండ్ సెట్ లో మార్పు వచ్చేలా ఆయన ఎన్నికల వేళ చేయని ప్రయత్నాలుండవు. తానొక్కడినే నిజాయితీ పరుడినని, తానే పారదర్శకతకు బ్రాండ్ అంబాసిడర్ ని అని, మిగిలిన వాళ్లంతా కుట్రలు, కుతంత్రలకు తెరలేపుతారని [more]

ఐవైఆర్ వ్యూహాత్మక నిర్ణయం.. రీజ‌నేంటి.. !

18/09/2018,02:00 సా.

ఏపీ ప్రభుత్వ తొలి ప్రభుత్వ ప్రధాన కార్యద‌ర్శి, విశ్రాంత అధికారి ఐవైఆర్ కృష్ణారావు అనూహ్య రాజ‌కీయ నిర్ణయం తీసుకుని అంద‌రినీ నివ్వెర ప‌రిచారు. ప్రభుత్వ స‌ర్వీసులో ఉండ‌గా.. చంద్రబాబుకు అత్యంత అనుకూల‌మైన నిర్ణయాలు తీసుకున్న ఆయ‌న, చంద్రబాబు నిర్ణ‌యాల‌కు అడ్డు చెప్పని అధికారి.. ఆ త‌ర్వాత యూట‌ర్న్ తీసుకున్నారు. [more]

రగులుతున్న రాధా…పట్టించుకోని జగన్….!

18/09/2018,12:00 సా.

విజయవాడ సెంట్రల్ సీటు వివాదం హీటెక్కుతోంది. వంగవీటి రాధాను అధిష్టానం పూర్తిగా పక్కన పెట్టేసినట్లు కన్పిస్తుంది. విజయవాడ సెంట్రల్ నియోజకవర్గ ఇన్ ఛార్జిగా రాధాను తప్పిస్తూ అధిష్టానం నిర్ణయం తీసుకోవడం సంచలనం కల్గిస్తోంది. మరోవైపు మల్లాది విష్ణుకు విజయవాడ సెంట్రల్ నియోజకవర్గం సమన్వయ కర్తగా నియమిస్తూ అధిష్టానం నిర్ణయం [more]

రెస్సాన్స్ లేని చోట రాహుల్…?

18/09/2018,11:00 ఉద.

రాష్ట్రాన్ని విభజించిన కాంగ్రెస్ పార్టీ ఆంధ్రప్రదేశ్ లో నిలదొక్కుకునే ప్రయత్నాలు చేస్తోంది. రాష్ట్ర విభజన సమయంలో సోనియాగాంధీ కీలకంగా మారారు. సోనియా గాంధీ వస్తే ఉన్న….వచ్చే ఓట్లు కూడా కాంగ్రెస్ కు పోతాయి. ఆ భయం రాష్ట్ర నేతల్లో ఉంది. తెలంగాణలో కాంగ్రెస్ నేతలు సోనియా పర్యటన కోసం [more]

జగన్ కు జనం ఫిదా అయింది….?

18/09/2018,10:00 ఉద.

ఏపీ విప‌క్ష నేత‌, వైసీపీ అదినేత జ‌గ‌న్ చేస్తున్న పాద‌యాత్రకు విశేష స్పంద‌న క‌నిపిస్తున్న విష‌యం తెలిసిందే. వ‌చ్చే ఏడాది లేదా అంత‌క‌న్నా ముందుగానే జ‌రుగుతాయ‌ని భావిస్తున్న ఏపీ ఎన్నిక‌ల్లో విజ‌యం సాధించి.. అధికార ప‌గ్గాలు చేప‌ట్టాల‌ని నిర్ణయించుకున్న జ‌గ‌న్‌.. ఆ దిశ‌గా ప్రజ‌ల‌ను త‌న‌వైపు తిప్పుకొనేందుకు శ్రమిస్తున్నారు. [more]

వంగ‌వీటికి వైసీపీ మూడు ఛాన్స్‌లు…!

18/09/2018,09:00 ఉద.

కృష్ణా జిల్లాలో అత్యంత కీల‌క‌మైన విజ‌య‌వాడలో వైసీపీ రాజ‌కీయాలు రాజుకున్నాయి. ఎన్నిక‌ల‌కు మ‌రో ఏడెనిమిది మాసాల గ‌డువు మాత్రమే ఉండ‌డంతో ఇప్పటి నుంచే టికెట్లపై క‌స‌ర‌త్తు చేస్తున్న వైసీపీ అధినేత జ‌గ‌న్‌.,. ఈ క్రమ‌లోనే విజ‌యవాడ‌పైనా దృష్టిపెట్టారు. వ‌చ్చే ఎన్నిక‌ల్లో బ‌ల‌మైన పోటీ ఇవ్వ‌డ‌మే కాకుండా గెలుపు గుర్రాల‌కు [more]

జ‌గ‌న్ మార్క్ ట్విస్ట్‌… గుంటూరు సీటు…?

18/09/2018,07:30 ఉద.

ఏ నిముషానికి ఏం జ‌రుగుతుందో తెలియ‌ని రాజ‌కీయాలు ప్రస్తుతం ఏపీని ప‌ట్టుకుని కుదిపేస్తున్నాయి. వ‌చ్చే ఎన్నిక‌ల్లో గెలుపు మాత్రమే కాకుండా మెజార్టీ కూడా ప్రాధాన్యం సంత‌రించుకున్న నేప‌థ్యంలో అధికార, విప‌క్ష పార్టీలు టీడీపీ, వైసీపీ ఆచి తూచి అడుగులు వేస్తున్నాయి. కీల‌క‌మైన గెలుపు గుర్రాల‌కే టికెట్లు ఇవ్వడ‌మే కాకుండా [more]

డోన్ బరిలో… విన్న‌ర్ ఎవ‌రో…?

18/09/2018,06:00 ఉద.

క‌ర్నూలు జిల్లా రాజ‌కీయాలు మారుతున్నాయి. రాజ‌కీయాల‌కు ప‌ట్టుకొమ్మ అయిన ఈ జిల్లాలో గ‌తంలో కాంగ్రెస్‌కు మంచి ప‌ట్టు ఉండేది. ఇప్పుడు ఆ బ‌లం మొత్తం వైసీపీ ప‌క్షానికి చేరింది. ఈ క్ర‌మంలోనే గ‌త ఎన్నిక‌ల్లో వైసీపీ అభ్య‌ర్థులు లెక్క‌కు మిక్కిలిగా గెలుపొందారు. జిల్లాలో రెండు ఎంపీ సీట్ల‌తో పాటు [more]

పరిష్కారం ఏది…? పట్టు కోసం…?

17/09/2018,09:00 సా.

మహాకూటమి దిశలో ఒక్కో అడుగు పడుతున్నాయి. తెలంగాణ రాజకీయాల్లో కీలకమైన ఘట్టంగా పరిణామాలు రూపుదిద్దుకుంటున్నాయి. అధికారపార్టీకి వ్యతిరేకంగా జట్టు కడుతున్న పార్టీల యత్నాలు ఫలిస్తే ఐక్య సంఘటన ప్రత్యామ్నాయవేదికగా ప్రజల ముందుకు వెళుతుంది. టీఆర్ఎస్ కు , ఈ కూటమికి మధ్య పోటీ ముఖాముఖిగా మారుతుంది. మిగిలిన పార్టీలు [more]

ష్….గప్ చుప్….పెద్దలకు మాత్రమే…..!

17/09/2018,08:00 సా.

రాజుగారు తలచుకుంటే దెబ్బలకు కొదవేముంది….. దెబ్బల సంగతేమో కాని., అనుమతులు మాత్రం పరిగెత్తుకుంటూ వచ్చేస్తాయి. రూల్స్….. నిబంధనలు సామాన్యులకే కానీ పెద్దలకు అవేమి వర్తించవని తేలిపోయింది… నదీ  తీర ప్రాంతాలు….. నీటి ప్రవాహాలకు అవాంతరాలు కల్పిస్తే ఎలాంటి విపరీతాలు జరుగుతాయో ఇటీవలి కేరళ వరదలు కళ్లకు కట్టినట్టు చూపాయి. ఉరకలు [more]

1 2 3 4 155
UA-88807511-1