సక్సెస్ దిశగా వైసీపీ….!!!

23/04/2019,08:00 సా.

ఏపీ ఎన్నికల ఫలితాల్లో ఎలా ఉండబోతున్నాయా ? అన్న అసక్తి సహజంగానే అందరిలోనూ ఉంది. ఎన్నికల ఫలితాలు వచ్చేందుకు మరో మరో నెల రోజులకు పైగా సమయం ఉండడంతో అన్ని నియోజకవర్గాల్లో పోటీ చేసిన అభ్యర్థులతో పాటు ఆ నియోజకవర్గాల్లో రాజకీయ అసక్తి ఉన్న ఓటర్లు, నియోజకవర్గ ప్రజలు [more]

పోల్ మేనేజ్ మెంట్ సూపరటగా…..!!!

23/04/2019,07:00 సా.

ప్రసిద్ధ పుణ్యక్షేత్రం ఉన్న తిరుప‌తి అసెంబ్లీ నియోజ‌క‌వ‌ర్గంలో ఏ పార్టీ విజ‌యం సాధిస్తుంది? అధికార టీడీపీ త‌న ప‌ట్టును కొన‌సాగించ‌నుందా? లేక వైసీపీ దూకుడు ప్రద‌ర్శించి ఈ సీటును త‌న ఖాతాలో వేసుకుంటుందా? వ్యూహ ప్రతివ్యూహాల‌తో సాగిన తిరుప‌తి ఎన్నిక‌ల పోరు ఎవ‌రికి ప్లస్‌? ఎవ‌రికి మైన‌స్‌? – [more]

గెలుపుపై నెల్లూరు టౌన్ టాక్ ఇదే….!!

23/04/2019,06:00 సా.

మంత్రి నారాయ‌ణ గెలుపు గుర్రం ఎక్కుతారా? నెల్లూరు వంటి కీల‌క న‌గ‌రం నుంచి పోటీ చేసిన ఆయ‌న స‌ర్వ‌శ‌క్తులు ఒడ్డిన నేప‌థ్యంలో ప్ర‌జ‌లు ఆయ‌న‌ను క‌నిక‌రిస్తారా ? ఎన్నిక‌ల అనంత‌రం విశ్లేష‌కుల‌ను వెంటాడుతున్న ప్ర‌శ్న‌లు ఇవే. అ నూహ్య రీతిలో 2014లో రాజ‌కీయ అరంగేట్రం చేసిన నారాయ‌ణ ఎమ్మెల్సీగా [more]

కూపీ లాగుతున్నారటగా….??

23/04/2019,04:30 సా.

ఆపద్ధర్మ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడికి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎల్వీ సుబ్రహ్మణ్యం ల మధ్య వార్ కు ఇప్పట్లో తెరపడేట్లు కన్పించడం లేదు. ఎన్నికలకు ముందు హడావిడిగా ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలు, అనుసరించిన విధానాలను చీఫ్ సెక్రటరీ ఎల్వీ సుబ్రహ్మణ్యం తప్పుపడుతున్నారు. నిబంధనలకు వ్యతిరేకంగా ఎన్నికలకు ముందు సంక్షేమ [more]

గుంభనంగా గంటా….. సంగతేంటి…?

23/04/2019,03:00 సా.

ఎన్నికల ప్రచారంలో మంత్రి గంటా శ్రీనివాసరావు అనుచరులు ప్రతీ రోజూ చెప్పే మాట. గంటా మెజారిటీ యాభై వేలు. ఇది ఖాయం అంటూ తెగ ఊదరగొట్టారు. అయితే ఎన్నికలు జరిగిపోయిన తరువాత మాత్రం ఎక్కడా మెజారిటీ ఊసు లేదు, గెలుస్తామని నేతలు చెబుతున్నారంతే. మరి ఇంతలో ఎందుకింత మార్పు [more]

మెజారిటీ గోలేంటి స్వామీ…!!

23/04/2019,01:30 సా.

చాలా ముందుగా ఎన్నికలు జరగడం కాదు కానీ ఇపుడు అభ్యర్ధుల మధ్య రాజకీయ గొడవలు రోజురోజుకు ముదిరిపోతున్నాయి. మెజారిటీల విషయంలో నేరుగా సవాళ్ళు, ప్రతి సవాళ్ళు చేసుకుంటూ రెచ్చగొట్టే ధోరణిలో నాయకులు ముందుకు సాగుతున్నారు. ఫలితాల ప్రకటనకు చాలా సమయం ఉంది. ఎవరైనా తాను గెలుస్తానని చెప్పుకోవడం వరకూ [more]

జేడీ.. యాక్టింగ్ ఎంపీ…!!

23/04/2019,12:00 సా.

విశాఖ ఎంపీ సీటుకు ఎన్నికలు అయిపోయాయి. ప్రధానంగా అయిదుగురు పోటీ చేశారు. ఇందులో గెలుపు గుర్రం జేడీ లక్ష్మీనారాయణ అంటూ న్యూస్ చక్కర్లు కొడుతోంది. ఆయన వ్యక్తిగత ఇమేజ్ తో పాటు, జనసేన అభిమానులు, యువత, విశాఖలోని మేధావులు, విద్యావంతులు అంతా కలసి జై జేడీ అన్నారని పోస్ట్ [more]

అప్పుడే ఆ..ఛైర్… కోసం…?

23/04/2019,10:30 ఉద.

ఆలూ లేదు చూలూ లేదు అన్నట్లుగా విశాఖ అర్బన్ జిల్లా వైసీపీ నేతల తీరు ఉందని అంటున్నారు. నిన్ననే సార్వత్రిక ఎన్నికలు జరిగాయి. ఫలితాలకు నెల పైన సమయం ఉంది. అయితే తాము అపుడే గెలిచినట్లుగా ఊహాలోకంలో తిరగడం ఓ ఎత్తు అయితే ప్రతిష్టాత్మకమైన విశాఖ మేయర్ పోస్ట్ [more]

తిరుగులేదనుకుంటే…. తిరగబడుతుందా…??

23/04/2019,09:00 ఉద.

తమ హిస్టరీకి తిరుగులేదనుకున్నారు… కానీ విక్టరీ తిరగబడుతుందనుకోలేదు…పోలింగ్ కు ముందున్న పరిస్థితి పోలింగ్ రోజు లేకపోవడంతో అధికార తెలుగుదేశం పార్టీ నేతలు డంగై పోతున్నారు. ప్రత్యర్థులు బలహీనంగా భావించడమే తాము చేసిన పొరపాటని ఎన్నికల అనంతరం గుర్తిస్తున్నారు. ఆర్థికంగా, పోల్ మేనేజ్ మెంట్ విషయంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ [more]

రేసులో ‘‘గీత’’ దాటేసినట్లేనా…??

23/04/2019,07:00 ఉద.

ఇద్దరూ చివరి నిమిషంలో పార్టీలో చేరారు. టిక్కెట్లు తెచ్చుకున్నారు. కానీ అదృష్టం ఎవరో ఒకరినే వరిస్తుంది. అయితే పోలింగ్ తర్వాత జరిగిన పరిణామాలను పరిశీలిస్తే వైసీపీ అభ్యర్థికే కొంత ఎడ్జ్ కనిపిస్తోంది. కాకినాడ పార్లమెంటు నియోజకవర్గం పరిధిలో ఎన్నికలు రసవత్తరంగా జరిగాయి. గత ఎన్నికల్లోనూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ [more]

1 2 3 4 5 420