న్యూ లుక్ కోసం చంద్రబాబు…?

12/07/2018,07:00 సా.

వ‌చ్చే ఎన్నిక‌ల్లో టీడీపీ కంచుకోటలో భారీ మార్పులు జ‌ర‌గ‌బోతున్నాయా ? రాజ‌ధాని ప్రాంతంలో పార్టీ త‌ర‌ఫున‌ కొత్త ముఖాలు క‌నిపించ‌బోతున్నాయా? అంటే అవున‌నే స‌మాధాన‌మే వినిపిస్తోంది. కృష్ణా, గుంటూరు జిల్లాల్లో టీడీపీకి తిరుగులేదు. ఇక్క‌డ పార్టీ సంస్థాగ‌తంగా ఎంతో బలంగా ఉండటంతో పాటు సామాజిక వ‌ర్గ ఫ్యాక్ట‌ర్ కూడా [more]

ఏపీలో ఆ ముగ్గురు మంత్రుల‌కు టిక్కెట్లు లేవా ?

07/07/2018,07:30 ఉద.

ఏపీలో ఆస‌క్తిక‌ర రాజకీయాలు చోటు చేసుకుంటున్నాయి. ముఖ్యంగా అధికార పార్టీ టీడీపీలో రోజురోజుకు రాజ‌కీయాలు మారుతున్నాయి. వ్యూహ ప్ర‌తివ్యూహ‌లు సిద్ధం చేయ‌డంలో ముందుండే.. సీఎం, టీడీపీ అధినేత చంద్ర‌బాబు.. వ‌చ్చే ఎన్నిక‌ల్లో గెలుపు గుర్రం ఎక్కాలని పట్టుదలతో ఉన్నారు. అందుకే వ‌చ్చే ఎన్నిక‌ల‌ను ప్ర‌తిష్టాత్మంగా తీసుకున్నారు. గ‌త ఎన్నిక‌ల‌కు, [more]

ఎంసెట్ పేప‌ర్ లీకేజీ వెన‌క‌ న‌మ్మ‌లేని నిజాలు

06/07/2018,06:00 సా.

2016 సంవత్సరం లో జరిగిన ఎంసెట్ పేపర్-2 లీకేజ్ కేసు మరో సారి తెరపైకి వచ్చింది…చాలా కాలం తర్వాత సీఐడీ మరో ఇద్దరు నిందితులను అరెస్ట్ చేసింది. అరెస్ట్ అయిన వారు కార్పొరేట్ కళాశాలల సిబ్బంది కావ‌డం, వీరిద్దరికి గతంలో అరెస్ట్ అయిన కీలక నిందితులతో సంబంధాలు ఉన్నాయని [more]

బాబు మాట విని రిస్క్ చేస్తున్న‌ నారాయ‌ణ

06/07/2018,01:30 సా.

నెల్లూరు జిల్లాకు చెందిన మంత్రి నారాయ‌ణ ఈసారి ఎలాగైనా ఎన్నిక‌ల బరిలోకి దిగాల‌ని ఉవ్విళ్లూరుతున్నారు. ఎమ్మెల్సీగా కేబినెట్‌లోకి వ‌చ్చేసిన ఆయ‌న ఈసారి సొంత‌ జిల్లా నుంచి పోటీ చేసేందుకు సిద్ధ‌మైపోతున్నారు. మ‌రి ఇంత హ‌ఠాత్తుగా ఆయ‌న ఈ నిర్ణ‌యం ఎందుకు తీసుకున్నారు అనే ప్ర‌శ్న స‌హ‌జంగానే వినిపించ‌క మాన‌దు. [more]

ఆదాల హర్ట్ అయ్యారు…ఎందుకంటే…?

02/07/2018,08:00 సా.

నెల్లూరు రాజ‌కీయాలు టీడీపీ అధినేత చంద్ర‌బాబుకు కంటిపై కునుకు లేకుండా చేస్తున్నాయి. ఇక్క‌డ పార్టీని ఎంత చ‌క్క‌దిద్దాల‌ని అనుకుంటున్నా సాధ్యం కావ‌డం లేద‌నే వ్యాఖ్య‌లు వ‌స్తున్నాయి. ఇప్ప‌టికే ఆనం రామ‌నారాయ‌ణ రెడ్డి వైఖ‌రి కొరుకుడు ప‌డ‌క ఇబ్బంది ప‌డుతుంటే.. కొత్త‌గా ఎమ్మెల్సీ బీద రవిచంద్ర తీరుతో మ‌రిన్ని క‌ష్టాలు [more]

ఆదాలది కూడా ఆనం రూటేనా?

29/06/2018,09:00 ఉద.

ఆదాల ప్ర‌భాక‌ర్ రెడ్డి. నెల్లూరుజిల్లాకు చెందిన కీలక నాయ‌కుడు. గ‌త 2014 ఎన్నిక‌ల్లో టీడీపీ ఎంపీ అభ్య‌ర్థిగా బ‌రిలోకి దిగిన ఈయ‌న ప్ర‌స్తుతం తీవ్ర అసంతృప్తితో ర‌గిలిపోతున్నారు. ఆ ఎన్నిక‌ల్లో వైసీపీ అభ్య‌ర్థి మేక‌పాటి రాజ‌మోహ‌న్‌రెడ్డికి బల‌మైన పోటీ ఇచ్చిన ఆదాల చివ‌రి నిముషం వ‌ర‌కు నువ్వా-నేనా అనే [more]

ఆనంకు పొగ పెట్టింది వీళ్లే….!

15/06/2018,04:30 సా.

నెల్లూరు జిల్లా టీడీపీలో ఆనం రాంనారాయ‌ణ‌రెడ్డి శ‌కం ముగిసిందా? ఇక అతి త్వ‌ర‌లోనే ఆయ‌న సైకిల్ దిగిపోయే స‌మ‌యం వ‌చ్చేసిందా? అంటే అవున‌నే స‌మాధానాలే వినిపిస్తున్నాయి! పార్టీలో చేరిన స‌మ‌యంలో అధినేత‌, సీఎం చంద్ర‌బాబు ఇచ్చిన హామీలు అమ‌లుచేయ‌డం లేద‌ని అసంతృప్తితో ర‌గిలిపోతున్న ఆయ‌న పార్టీ వీడుతార‌నే ప్ర‌చారం [more]

ఆనం డెసిషన్ తీసుకున్నట్లేనా?

13/06/2018,09:00 ఉద.

నెల్లూరు జిల్లా సీనియర్ నేత ఆనం రామనారాయణరెడ్డి తెలుగుదేశం పార్టీ నుంచి వైదొలగడం దాదాపు ఖాయమైంది. ఆయన త్వరలోనే అనుచరులతో చర్చించి నిర్ణయం తీసుకోనున్నారు. ఆనం రామనారాయణరెడ్డి గత కొంతకాలంగా టీడీపీ అధిష్టానంపై అసంతృప్తిగా ఉన్న సంగతి తెలిసిందే. ఇటీవల నెల్లూరులో జరిగిన మహా సంకల్ప సభకు కూడా [more]

ఇక్కడ తమ్ముళ్లు తక్కువ లీడర్లు ఎక్కువ….!

11/06/2018,06:00 ఉద.

రాజ‌కీయ చైత‌న్యం ఎక్కువ‌గా ఉన్న నెల్లూరు జిల్లాలో నెల్లూరు న‌గ‌ర ఎమ్మెల్యే సీటు కోసం టీడీపీ నాయ‌కులు ఒక‌రిని మించి ఒక‌రు పోటా పోటీ ప‌డుతున్నారు. దీంతో ఇక్క‌డి టికెట్ కు భ‌లే డిమాండ్ ఏర్ప‌డింద‌నే వ్యాఖ్య‌లు జోరుగా వినిపిస్తున్నారు. గ‌త ఎన్నిక‌ల్లో ఇక్క‌డ నుంచి టీడీపీ త‌ర‌ఫున [more]

ఆనం మరోసారి అలిగారా?

02/06/2018,03:00 సా.

అధికార పార్టీ పరిస్థితి అసలే అంతంత మాత్రంగా ఉంటే ఇక పార్టీ నేతలు కూడా ఎన్నికలు వచ్చే సమయానికి అలకపాన్పు ఎక్కుతున్నారు. నెల్లూరు జిల్లా నేత ఆనం రామనారాయణరెడ్డి ఇటీవల జరిగిన మహానాడుకు హాజరుకాకపోవడం చర్చనీయాంశంగా మారింది. ఆనం రామనారాయణరెడ్డి నెల్లూరు జిల్లాలో జరిగిన మినీ మహానాడుల్లో పాల్గొన్నారు. [more]

1 2 3 4