అందరూ బోనులో నిలబెట్టేవారే …?

19/02/2019,04:30 సా.

పార్టీ వీడి పోయే వాళ్ళు పోకుండా ఒక్క తిట్టు కాకుండా చంద్రబాబును తిట్టి పోతున్నారు. అదే ఇప్పుడు సైకిల్ పార్టీని వేధిస్తుంది. అది కూడా మామూలు స్థాయిలో కాదు. టిడిపి స్థైర్యాన్ని పూర్తి స్థాయిలో దెబ్బతీసేలా. ఇటీవల వైసిపిలో చేరుతున్న పసుపు తమ్ముళ్లు అందరు పద్థతిగా గోడ కట్టినట్లు [more]

బంపర్ ఆఫర్ ఎవరికంటే ….??

19/02/2019,03:00 సా.

కర్నూలు అసెంబ్లీ సీటు పై రచ్చ రంబోలా చేస్తున్నారు తెలుగు తమ్ముళ్లు. సిట్టింగ్ ఎమ్యెల్యే ఎస్వీ మోహన్ రెడ్డి వైపు లోకేష్ నిలిస్తే చంద్రబాబు వైపు ఎంపి టిజి వెంకటేష్ నిలిచారు. వీరిద్దరి నడుమ ఇప్పుడు తండ్రి కొడుకులు రాబోయే రోజుల్లో మరింత నలిగిపోవడం ఖాయంగా కనిపిస్తుంది. కర్నూలు [more]

గ్రేట్ ఎంట్రీతో టీడీపీకి గగ్గోలేనా..??

19/02/2019,01:30 సా.

సర్వేల్లో కూడా ఫస్ట్ నిలిచారు. బలమైన సామాజిక వర్గం నేత. మాజీ కేంద్ర మంత్రి కిల్లి కృపారాణి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరిపోయారు. అధికారికంగా వచ్చే నెలలో అమరావతిలో పార్టీ కండువా కప్పుకోనున్నారు. కిల్లి కృపారాణి డాక్టర్. కాళింగ సామాజిక వర్గం నేత. శ్రీకాకుళం పార్లమెంటు నియోజకవర్గంలో కాళింగ [more]

బ్రేకింగ్ : వైసీపీ కండువా కప్పుకున్నారు….!!

19/02/2019,11:57 ఉద.

కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత కిల్లి కృపారాణి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరిపోయారు. కొద్దిసేపటి క్రితం లోటస్ పాండ్ కు వచ్చిన కిల్లి కృపారాణి పార్టీ అధినేత జగన్ సమక్షంలో కండువా కప్పుకున్నారు. శ్రీకాకుళం జిల్లా నుంచి గతంలో పార్లమెంటు సభ్యురాలిగా పనిచేసిన కృపారాణి రాష్ట్ర విభజన అనంతరం [more]

హ్మాపీగా జంప్ అవుతుంది అందుకే …?

19/02/2019,10:30 ఉద.

వైసిపిలోకి నేతల వలసల పర్వం ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో చర్చనీయాంశం. ఇక దీనికి కౌంటర్ గా టిడిపి కూడా కొందరిని ఇప్పటికే సిద్ధం చేసి పెట్టుకుంది. కొణతాల రామకృష్ణ, సబ్బం హరి, కోట్ల సూర్య ప్రకాష్ రెడ్డి, కిషోర్ చంద్ర దేవ్ టిడిపిలోకి చేరడం లాంఛనమే. అయితే వైసిపిలోకి [more]

మరో ఇద్దరు టీడీపీ నేతలు వెళ్తారట…!!

19/02/2019,09:29 ఉద.

మరో ఒకరిద్దరు టీడీపీ నేతలు పార్టీని వీడే అవకాశముందని ఏపీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అన్నారు. తనకున్న సమచారం ప్రకారం మరో ఇద్దరు టీడీపీ నేతలు పార్టీని వీడే అవకాశముందని అన్నారు. ఆయన కొద్దిసేపటి క్రితం తెలుగుదేశంపార్టీ నేతలతో జరిపిన టెలికాన్ఫరెన్స్ లో ఈ ఆసక్తి [more]

ఇక్కడ టీడీపీ… వైసీపీ సేమ్ టు సేమ్‌..!!

19/02/2019,08:00 ఉద.

శ్రీకాకుళం జిల్లాలో ద‌శాబ్దాలుగా విభిన్న రాజ‌కీయ తీర్పుకు కేంద్రంగా వ‌ర్దిల్లుతోంది పాతప‌ట్నం అసెంబ్లీ నియోజ‌క‌వ‌ర్గం. 1996లో ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీ వ్యవ‌స్థాప‌కురాలు ల‌క్ష్మీ పార్వతీ ఈ నియోజ‌క‌వ‌ర్గం నుంచే ఎన్నిక‌య్యారు. ఇక్కడ నుంచి ప్రాంతీయేత‌రులు పోటీ చేసిన సంద‌ర్భాలే అధికం…అలాగే స్వతంత్ర అభ్యర్థిని గెలిపించిన నియోజ‌క‌వ‌ర్గంగా కూడా చెప్పుకోవ‌చ్చు. [more]

తప్పదనా…? తట్టుకోలేమనేనా?

18/02/2019,11:59 సా.

మహారాష్ట్రలో కమలం పార్టీకి మంచి సంకేతాలు కన్పిస్తున్నాయి. వచ్చే పార్లమెంటు ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకున్న కమలం పార్టీ ఏ ఒక్క అవకాశాన్నీ జార విడుచుకునేందుకు సిద్ధంగా లేదు. అందుకే తన మిత్రపక్షమైన శివసేనతో సానుకూలంగా వెళ్లాలనే నిర్ణయం తీసుకున్నట్లు తెలియవచ్చింది. మహారాష్ట్రలో గత కొన్నాళ్లుగా శివసేనకు, బీజేపీకి మధ్య [more]

ఎందుకింత రభస…??

18/02/2019,11:00 సా.

ముఖ్యమంత్రి ప్రజాస్వామ్య బద్ధంగా ఎన్నికైన వ్యక్తి. ప్రజల అవసరాలను, సమస్యలను గుర్తించి తక్షణమే స్పందించాల్సింది ముఖ్యమంత్రి… అక్కడి ప్రభుత్వమే. కానీ గవర్నర్ తరచూ జోక్యం చేసుకుంటుంటే….? ముఖ్యమంత్రి ఉన్నా….లేనట్లేనా….? పుదుచ్చేరిలో ఇదే జరుగుతుంది. ప్రజాస్వామ్య యుతంగా ఎన్నికైన ప్రభుత్వం ఆందోళనలకు దిగుతోంది. నామినేట్ అయి వచ్చిన గవర్నర్ మాత్రం [more]

గండం గట్టెక్కినా…పొంచి ఉన్నట్లుందే…??

18/02/2019,10:00 సా.

కర్ణాటకలో కాంగ్రెస్, జేడీఎస్ ల సర్కార్ ప్రస్తుతానికి గండం నుంచి గట్టెక్కినట్లేనా..? ప్రమాదం ఇంకా పొంచి ఉందా? గత కొన్ని నెలలుగా కర్ణాటకలో భారతీయ జనతా పార్టీ ఆపరేషన్ ఆకర్ష్ కు తెరలేపిన సంగతి తెలిసిందే. ప్రధానంగా బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు యడ్యూరప్ప సంకీర్ణ సర్కార్ ను కూలదోసి [more]

1 2 3 4 5 164