ఆ సీటుపై ఆశలు వదిలేసుకున్నారట…!!!

26/04/2019,10:30 ఉద.

బెజ‌వాడ రాజ‌కీయాలంటేనే రాష్ట్ర వ్యాప్తంగా ఆస‌క్తి. ఇక్క‌డ ఏం జ‌రిగినా పెద్ద ఎత్తున రాష్ట్ర మంతా ఆస‌క్తిగా చూస్తుంది. ఇక‌, ఇక్క‌డ నుంచి పోటీ చేస్తున్న అభ్య‌ర్థుల‌పై ఎంతో ఆస‌క్తి ఉంది. అంతేకాదు, ప్ర‌తి ఒక్క‌రూ ఎవ‌రు గెలుస్తారా? అని ఎంతో ఉత్కంఠ‌గా ఎదురు చూస్తున్న న‌గ‌రం కూడా [more]

బాబు హాలిడే ట్రిప్….!!

26/04/2019,10:17 ఉద.

ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈరోజు కుటుంబ సభ్యులతో కలసి హాలిడే ట్రిప్ కు వెళుతున్నారు. మూడు రోజుల పాటు కుటుంబ సభ్యులతో కలసి చంద్రబాబునాయుడు హిమాచల్ ప్రదేశ్ లో గడపనున్నారు. గత కొద్ది నెలలుగా చంద్రబాబు నాయుడు ఎన్నికల ప్రచారంతో బిజీగా గడిపారు. ఆంధ్రప్రదేశ్ లో పోలింగ్ ముగిసిన [more]

బాబు ఈసీకి సీరియస్ లెటర్….!!!

26/04/2019,10:11 ఉద.

ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు కేంద్ర ఎన్నికల కమిషన్ కు లేఖ రాశారు. ఐదేళ్ల పాటు ఎన్నికైన ముఖ్యమంత్రికి సమీక్షలు చేసే హక్కు లేదా? అని ఆయన ప్రశ్నించారు. సమీక్షలు చేయకూడదని ఎక్కడా నిబంధనలు లేవన్నారు. శాఖల సమీక్షలపై ఎన్నికల కమిషన్ అభ్యంతరాలను చంద్రబాబు తప్పుపట్టారు. నీటి ఎద్దడి వంటి [more]

సైకిల్ పరుగును ఆపింది వారేనట…!!

26/04/2019,09:00 ఉద.

ఆంధ్రప్రదేశ్ లో తెలుగుదేశం పార్టీకి ఇబ్బందులు తలెత్తడానికి ఎవరో కాదట. సొంత పార్టీ నేతలేనని ప్రాధమికంగా ఒక నిర్ధారణకు వచ్చారు. చంద్రబాబు నాయుడు జరుపుతున్న వరుస సమీక్షల్లో ఈ విషయం స్పష్టమయింది. ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు ఈ నెల 11వ తేదీన హోరాహోరీగా సాగాయి. అయితే గెలుపు తమదంటే తమదేనని [more]

వైసీపీ వైపే మొగ్గు చూపినట్లున్నారే….!!

26/04/2019,07:00 ఉద.

ప్రకాశం జిల్లాలో గత ఎన్నికల్లో కనిగిరి అసెంబ్లీ నియోజకవర్గాన్ని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కోల్పోయింది. అక్కడ బాలకృష్ణ స్నేహితుడు, టీడీపీ అభ్యర్థి కదిరి బాబూరావు పోటీ చేయడంతో ఆయన వైపే కనిగిరి ప్రజలు మొగ్గారు. అయితే గత ఎన్నికలకు ఈ ఎన్నికలకు చాలా తేడా ఉంది.రాష్ట్ర ప్రభుత్వంపై వ్యతిరరేకతతో [more]

వంగవీటి ఎదురుచూపులు….!!!

26/04/2019,06:00 ఉద.

వంగవీటి రాధాకృష్ణ. తెలుగుదేశం పార్టీ తిరిగి రాష్ట్రంలో అధికారంలోకి రావాలని వేయి కళ్లతో ఎదురు చూపులు చూస్తున్నారు. ఇందుకోసం యాగాలు కూడా చేశారంటే వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాకూడదని, టీడీపీ అధికారంలోకి రావాలని వంగవీటి ఎంత బలంగా కోరుకుంటున్నారో ఇట్టే అర్థమవుతోంది. ఈ ఎన్నికల ఫలితాలు వంగవీటి [more]

ప్రజ్ఞాసింగ్ కు శుభ శకునములేనా…??

25/04/2019,11:59 సా.

దిగ్విజయ్ సింగ్… తెలుగు ప్రజలకు సుపరిచితమైన పేరు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి హయాంలోనూ, ఆతర్వాత ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ వ్యవహారాల ఇన్ ఛార్జిగా, ఏఐసీసీ ప్రధాన కార్యదర్శిగా కీలక పదవులు నిర్వహించిన నేత. మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రిగా పదేళ్ల పాటు పనిచేసిన సీనియర్ నాయకుడు. గత పదిహేనేళ్లుగా రాష్ట్ర రాజకీయాలకు దూరంగా [more]

కుటుంబమే.. ఉత్తర ప్రదేశం…!!!

25/04/2019,11:00 సా.

భారత రాజకీయాల్లో ‘‘కుటుంబం’’ అత్యంత కీలకం. రాజకీయాలకు, కుటుంబానికి అవినాభావ సంబంధం ఉంది. ఈ రెండింటినీ విడదీసి చూడలేం. కుటుంబ రాజకీయాలకు లేదా వారసత్వ రాజకీయాలకు మొదట్లోనే బీజం పడింది. నెహ్రూ నుంచి ఆయన కూతురు ఇందిరాగాంధీ, ఆమె తనయుడు రాజీవ్ గాంధీ, ఆయన భార్య సోనియా గాంధీ, [more]

పంథా…మారింది….!!

25/04/2019,10:00 సా.

ప్రచార ప్రధానమంత్రి అంటూ పీఎంపీగా మోడీని ప్రియాంక అభివర్ణిస్తూ ప్రచారం చేస్తున్నారు. పబ్లిసిటీ చేసుకున్న వారందరికీ ప్రయోజనం లభించదు. ఏ సమయంలో ఎలా ప్రచారం చేసుకోవాలి?అందుకు అనుసరించాల్సిన మార్గమేమిటన్నది తెలిసిన వాడే నిజమైన ఫలితాన్ని పొందగలుగుతారు. మన పీఎం ఈవిషయంలో రెండాకులు ఎక్కువే చదివారు. ప్రభువు ప్రజల మనసులు [more]

బాబు ఈక్వేష‌న్స్ ప‌నిచేయవటగా….!

25/04/2019,09:00 సా.

గుంటూరు జిల్లా మాచ‌ర్ల నియోజ‌క‌వ‌ర్గం ప్రజ‌లు ఎవ‌రికి ప‌ట్టం గ‌డ‌తారు? ఇక్కడ గెలుపు గుర్రం ఎక్కేదెవ‌రు? అనే ప్రశ్న లు ఉత్కంఠ రేపుతున్నాయి. ఇక్కడ నుంచి వ‌రుస‌గా పిన్నెల్లి రామ‌కృష్నారెడ్డి విజ‌యం సాధించారు. వ‌రుస విజ‌యాల‌తో ఆయ‌న దూసుకుపోతున్నారు. వాస్తవానికి ప‌ల్నాడు ప్రాంతంలో టీడీపీకి బ‌లం ఎక్కువ‌గానే ఉంది. [more]

1 90 91 92 93 94 366