కేసీఆర్ క‌ద‌లిక‌ల్లో క‌థేమిటంటే..!

07/08/2018,06:00 ఉద.

ఎన్నిక‌లు స‌మీపిస్తున్న వేళ ముఖ్య‌మంత్రి కేసీఆర్ క‌ద‌లిక‌లు ఆస‌క్తిని రేపుతున్నాయి. నెల ప‌దిహేను రోజుల వ్య‌వ‌ధిలో రెండుసార్లు మోడీతో ఆయ‌న భేటీ కావ‌డంపై అనేక ఊహాగానాలు వినిపిస్తున్నాయి. పైకి రాష్ట్ర ప్ర‌యోజ‌నాల కోస‌మేన‌ని చెబుతున్నా..లోప‌ల క‌థ వేరే ఉంద‌నే టాక్ వినిపిస్తోంది. మోడీని టార్గెట్ చేస్తూ ఇష్టారీతిన మాట్లాడిన [more]

లోకేష్ వెనుక గోతులు తీస్తున్నదెవరంటే…?

03/08/2018,11:00 ఉద.

టీడీపీలో నంబ‌ర్‌-2 అయిన‌ మంత్రి లోకేష్ వెనుక సీనియ‌ర్లు గోతులు తీస్తున్నార‌నే చ‌ర్చ మొదలైంది. మ‌రీ ముఖ్యంగా చిన‌బాబు వ్య‌వ‌హార శైలి న‌చ్చ‌క వీరంతా ఆయ‌న్ను రాష్ట్రం నుంచి ఢిల్లీకి పంపించేసేందుకు తెర‌వెనుక వ్యూహాలు ర‌చిస్తున్నారు. త‌మ అనుభవాన్నంతా రంగ‌రించి మ‌రీ.. లోకేష్‌ను జాతీయ రాజ‌కీయాల‌కు తోసేసేందుకు పక్కా [more]

మధు యాష్కి ఇక చేతులెత్తేసినట్లేనా..?

30/06/2018,04:30 సా.

నిజామాబాద్ మాజీ ఎంపీ మధుయాష్కి గౌడ్ తెలంగాణ ఉద్యమంలో చురుగ్గా పాల్గొన్నారు. రాష్ట్ర ఏర్పాటు కోసం జరిగిన ఉద్యమంలో పాల్గొంటూనే కాంగ్రెస్ అధిష్ఠానాన్ని తెలంగాణ ఏర్పాటు కోసం ఓప్పించేందుకు తనవంతు ప్రయత్నం చేశారు. 2009 నుంచి 2014 వరకు ఆయన ఇంచుమించు రాష్ట్ర మీడియాలో వార్తల్లో నిలిచిన వ్యక్తి. [more]

మోడీకి మ‌రో న‌మ్మిన‌బంటు రాంరాం..?

31/05/2018,11:59 సా.

ఎన్డీయే నుంచి మ‌రో కీల‌క‌ భాగ‌స్వామి దూర‌మ‌వుతున్నారా…? మోడీ పెత్త‌నాన్ని ఆ ముఖ్య‌మంత్రి భ‌రించ‌లేక‌పోతున్నారా..? మోడీ మాయ‌లో ప‌డి అస‌లుకే మోస‌పోయాన‌ని భావిస్తున్నారా..? త‌న రాజ‌కీయ భ‌విష్య‌త్ కోసం కీల‌క నిర్ణ‌యం తీసుకోబోతున్నారా..? కొద్ది రోజులుగా ఆయ‌న స్వ‌రం మార‌డంలో ఆంత‌ర్య‌మేమిటి..? టీడీపీ అధినేత‌, ఏపీ ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు [more]

దేవెగౌడ..మళ్లీ లేచారే….!

31/05/2018,11:00 సా.

హెచ్.డి. దేవగౌడ… చాలాకాలం తర్వాత వార్తల్లోకి ఎక్కారు. మాజీ ప్రధానిగా నిన్న మొన్నటి దాకా ప్రకటనలు, పర్యటనలు, విలేకరుల సమావేశాలు, పుణ్యక్షేత్రాల సందర్శనకే పరిమితమైన ఈ కర్ణాటక రాష్ట్ర నాయకుడు ఇప్పుడు రాష్ట్ర, జాతీయ మీడియాలో తరచూ కనపడుతున్నారు. కింగ్ మేకర్ కావాలని భావించి ‘‘కింగ్’’అయిన కుమారుడు కుమారస్వామి మాదిరిగా [more]

మాయా”వ్యూహం” అదేనా?

27/05/2018,11:59 సా.

బీఎస్పీ అధినేత్రి మాయావతి పార్టీని కేవలం ఉత్తరప్రదేశ్ కే కాకుండా దేశంలోని వివిధ రాష్ట్రాలకు విస్తరించాలని యోచిస్తున్నారు. 2014లో జరిగిన ఎన్నికల్లో కూడా తెలంగాణలో బీఎస్పీ అభ్యర్థులు విజయం సాధించారు. తర్వాత వారు పార్టీ మారిన సంగతి తెలిసిందే. అలాగే నిన్నమొన్నా జరిగిన కర్ణాటక ఎన్నికల్లో సయితం బీఎస్పీ [more]

పసుపు పండుగకు వేళాయె…!

27/05/2018,06:00 ఉద.

తెలుగుదేశం పార్టీ పండుగ మహానాడుకు ఏర్పాట్లు చురుగ్గా సాగుతున్నాయి. నేటి నుంచి మూడు రోజుల పాటు జరుగనున్న ఈ వేడుకలకు విజయవాడలోని సిద్ధార్థ ఇంజినీరింగ్ కళాశాల వేదిక కానుంది. ఎన్నికల ఏడాది కావడం, బీజేపీతో విభేదించడం వంటి పరిణామాల నేపథ్యంలో తెలుగుదేశం పార్టీకి ఈ మహానాడు కీలకం కానుంది. [more]

‘‘పవర్’’ లేకుంటే పైసలే కరువా?

26/05/2018,09:00 సా.

అధికారాంతమున చూడవలె ఆ అయ్య కష్టములు..అని సామెత. దీర్ఘకాలంపాటు దేశాన్నేలిన హస్తంపార్టీకి కాసుల కష్టాలు వచ్చి పడ్డాయి. పవర్ లేని పార్టీకి పైసలిచ్చేందుకు ఎవ్వరూ ముందుకు రావడం లేదు. ఒకవైపు మూడు నాలుగు చిన్నరాష్ట్రాలకు పరిమితమైన అధికారం. పంజాబ్ మినహా మిగిలిన చోట్ల అధికారం అనేమాట తప్పితే వచ్చిపడేదేమీ [more]

చంద్రబాబుకు ఇది సమథింగ్ స్పెషల్…!

26/05/2018,10:00 ఉద.

తెలుగుదేశం పార్టీ మూడు రోజల పండుగకు సర్వం సిద్ధమైంది. ప్రతి ఏటా మహానాడు వస్తుందంటే తెలుగు తమ్ముళ్లకు పండగే పండగ. ఒక ఉత్సవం జరుపుకున్నట్లు జరుపుకుంటారు. ఈనెల 27,28,29వ తేదీల్లో విజయవాడలో జరగననున్న మహానాడుకు భారీ ఏర్పాట్లే చేశారు. దాదాపు లక్షలాది మంది కార్యకర్తలు హాజరయ్యే ఈ మహానాడుకు [more]

అబ్బో పార్టీల ఆదాయం బాగుందే …!

23/05/2018,11:59 సా.

పైకే నీతులు చెబుతాయి అన్ని పార్టీలు. కార్పొరేట్ల నుంచి విరాళాల రూపంలో కోట్లాది రూపాయలు వసూలు చేసుకుంటూ ప్రజా సేవ కోసమే తమ జీవితమని చాటి చెబుతాయి. కానీ కోట్లాది రూపాయలు ఎన్నికల్లో ఖర్చు పెట్టి అధికారంలోనికి రావడమే ప్రధాన లక్ష్యంగా పని చేస్తాయి. అధికారంలోకి వస్తే వారు [more]

1 2 3 4
UA-88807511-1