విజయ్ దేవరకొండ సరసన సీనియర్ హీరోయిన్

04/03/2019,01:19 సా.

అర్జున్ రెడ్డి, గీత గోవిందం సినిమాలతో యంగ్ అండ్ ఎనర్జిటిక్ స్టార్ హీరో అవతారమెత్తిన విజయ్ దేవరకొండ క్రేజ్ తెలుగులో మాములుగా లేదు. గత ఏడాది టాక్సీవాలా హిట్ తో ఉన్న విజయ్ దేవరకొండ వరస సినిమాలతో బిజీగా ఉన్నాడు. ప్రస్తుతం విజయ్ దేవరకొండ నటిస్తున్న డియర్ కామ్రేడ్ [more]

అక్కడ ఓకే కానీ ఇక్కడ దెబ్బేసింది..!

02/03/2019,03:25 సా.

తమిళనాట అజీత్ – దర్శకుడు శివ అంటే క్రేజీ కాంబో. వారి కాంబోలో తెరకెక్కిన చిత్రానికి డివైడ్ టాక్ వచ్చినా భారీ వసూళ్లు సాధించగల సత్తా ఆ కాంబోకి ఉంది. అందుకేనేమో అజిత్ ఎక్కువగా శివకే ప్రయారిటీ ఇస్తాడు. వీరి కాంబోలో తమిళనాట పొంగల్ కి విడుదలైన విశ్వాసం [more]

సమంత, నయనతార ఢీ అంటే ఢీ..!

01/03/2019,02:20 సా.

కోలీవుడ్, టాలీవుడ్ లలో సమంత, నయనతారలకు మంచి క్రేజ్ ఉంది. నటన పరంగా, గ్లామర్ పరంగా ఇద్దరూ మంచి మార్కులు కొట్టేవారే. ఫిమేల్ ఓరియెంటెడ్ మూవీస్ చేసిన ఇద్దరికీ మార్కెట్ బాగానే జరుగుతుంది. ప్రస్తుతం స్టార్ హీరోయిన్స్ గా ఉన్న వీరి మధ్య పోటీ రానుంది. ఒకేసారి ఒక [more]

సీబీఐ ఆఫీసర్ గా నయనతార

05/02/2019,04:24 సా.

న‌య‌న‌తార న‌టించిన బ్లాక్ బ‌స్ట‌ర్ సినిమా ఇమైక్క నోడిగ‌ల్. ఈ చిత్రాన్ని తెలుగులో అంజ‌లి సిబిఐ ఆఫీస‌ర్ పేరుతో అనువధిస్తున్నారు. ఆర్.అజ‌య్ జ్ఞాన‌ముత్తు ఈ క్రైమ్ థ్రిల్ల‌ర్ తెర‌కెక్కించారు. న‌య‌న‌తార సిబిఐ ఆఫీస‌ర్ గా టైటిల్ రోల్ లో న‌టించింది. ఈ చిత్రంలో అథ‌ర్వ‌, రాశీ ఖ‌న్నా కీల‌క [more]

చరణ్ ఎలా ఒప్పించడబ్బా..?

24/01/2019,02:03 సా.

కోలీవుడ్ లేడీ సూపర్ స్టార్ నయనతార స్టార్ హీరోలతో సమానమైన రేంజ్ లో క్రేజ్ సంపాదించింది. చిన్న హీరోలతోనే కాదు.. లేడీ ఓరియెంటెడ్ చిత్రాలతోనూ సత్తా చాటుతుంది. స్టార్ హీరోలకు ఏ మాత్రం తీసిపోని నయనతార చాలాకాలంగా తాను నటిస్తున్న సినిమాల ప్రమోషన్స్ కి దూరంగా ఉంటోంది. సినిమా [more]

లేట్ గా వచ్చినా లేటెస్ట్ గా వస్తున్నాడు..!

23/01/2019,12:14 సా.

ఈ సంక్రాంతికి కోలీవుడ్ లో రెండు భారీ చిత్రాలు రిలీజ్ అయ్యాయి. రజనీ ‘పేట’తో పాటు అజిత్ ‘విశ్వాసం’ కూడా రిలీజ్ అయ్యి హిట్ టాక్ సొంతం చేసుకున్నాయి. ‘పేట’ తెలుగులో రిలీజ్ అయ్యి పర్లేదు అనిపించుకుంది కానీ థియేటర్లు దొరకక ‘విశ్వాసం’ తెలుగులో రిలీజ్ అవ్వలేదు. కానీ [more]

అనుష్క కి ఇంత తక్కువ పారితోషకమా..?

11/01/2019,11:42 ఉద.

ప్రస్తుతం కోలీవుడ్, టాలీవుడ్ లలో స్టార్ హీరోయిన్స్ అంటే అనుష్క, నయనతార, కాజల్ గుర్తొస్తారు. అనుష్క గత కొంత కాలం నుండి తెలుగులో చాలా తక్కువ సినిమాలే చేస్తుంది. ఏది పడితే అది ఒప్పుకోకుండా జాగ్రత్తగా తన కెరీర్ ను ప్లాన్ చేసుకుంటుంది. నయనతార విషయానికి వస్తే తమిళంలో [more]

స‌హ‌జీవ‌నం పేరుతో చాలానే చేస్తున్నారు..!

25/12/2018,12:12 సా.

ఈ జంటకు పెళ్ళైపోయినట్టే తిరుగుతుంటారు. ఎక్కడకి వెళ్ళినా ఇద్దరూ కలిసే వెళ్తారు. ప్రస్తుతం లైఫ్ ని తెగ ఎంజాయ్ చేస్తున్న వీరు ఆల్మోస్ట్ భార్యాభ‌ర్త‌ల అనుబంధాన్ని మెయింటైన్ చేస్తున్నారు. కానీ పెళ్లి చేసుకుంటారో లేదో మాత్రం చెప్పరు. ఏంటి.. ఇంత ఇంట్రడక్షన్ ఎవరికీ అంటారా.. కోలీవుడ్ ల‌వ్ బ‌ర్డ్స్ [more]

చిరంజీవి సినిమాకు హీరోయిన్ దొరికింది

08/12/2018,01:51 సా.

డైరెక్టర్ కొరటాల శివ ‘భరత్ అనే నేను’ సినిమా తరువాత చాలాకాలం వెయిట్ చేసి మెగాస్టార్ చిరంజీవితో ఓ సినిమా ఓకే చేయించుకున్నాడు. ప్రస్తుతం చిరంజీవి ‘సైరా’ సినిమాలో బిజీగా ఉన్నాడు. ఈ సినిమా తరువాత కొరటాలతో చేస్తాడు. కొరటాల ఆల్రెడీ ప్రీ ప్రొడక్షన్ పనులు మొదలు పెట్టేశాడు. [more]

విజయ్ పాత్రేమిటో తెలుసా..?

03/12/2018,11:42 ఉద.

మురుగదాస్ దర్శకత్వంలో విజయ్ హీరోగా నటించిన సర్కార్ హడావిడి ముగిసింది. దీపావళి కానుకగా విడుదలైన సర్కార్ సినిమా కాంట్రవర్సీలతోనే కలెక్షన్స్ సాధించింది. అసలు యావరేజ్ టాక్ కూడా పడని సర్కార్ సినిమాని విజయ్ అభిమానులే కాదు.. ప్రేక్షకులు కూడా హిట్ చేసేసారు. సినిమా పోయింది అనుకున్న టైంలో సర్కార్ [more]

1 2 3 4