ఆనంకు ‘‘రామ్’’ బాణం తగులుతుందా??

15/11/2018,03:00 సా.

ఏపీలో వచ్చే ఎన్నికల్లో ఎలాగైనా అధికారంలోకి రావాలని విశ్వప్రయత్నాలు చేస్తున్న వైసీపీ అధినేత జగన్‌కు చాలా నియోజకవర్గాల ఇన్‌చార్జులను మార్చడంతో ఉన్న తలనొప్పులకు తోడుగా కొత్త తలనొప్పులు తయారు అవుతున్నట్టే కనపడుతోంది. గుంటూరు, ప్రకాశం, కృష్టా, పశ్చిమ, తూర్పుగోదావరి, విశాఖపట్నం జిల్లాల్లో ఇప్పటి వరకు ఉన్న నియోజకవర్గాల ఇన్‌చార్జులను [more]

ఇక్కడ టీడీపీ గెలిచే ఒక్క సీటు ఏదీ?

12/09/2018,07:00 సా.

నెల్లూరు జిల్లా రాజ‌కీయాల్లో కొద్ది కాలం నుంచి మంత్రి సోమిరెడ్డి పేరు విపరీతంగా వినిపిస్తోంది. మంత్రి ప‌ద‌వి చేప‌ట్ట‌క ముందు విప‌క్షాల‌పై దూకుడిగా వ్య‌వ‌హ‌రించిన ఆయ‌న‌.. ఇప్పుడు జిల్లా రాజ‌కీయాల‌ను త‌న చుట్టూ తిప్పుకునేలా చేస్తున్నారు. ఆయ‌న‌కు మంత్రి ప‌ద‌వి ఇస్తే.. జిల్లాలో టీడీపీ బ‌లం పుంజుకుంటుంద‌ని అధినేత‌, [more]

జగన్ స్ట్రాంగ్ అయ్యారు….!

09/09/2018,07:00 ఉద.

నెల్లూరు జిల్లా గూడూరులో వైసీపీ అధినేత వ్యూహం ఫలిస్తుందా…? ఎన్నిక‌లు స‌మీపిస్తున్న స‌మ‌యంలో జగన్ నియోజకవర్గాలపై దృష్టి పెట్టినట్లు కన్పిస్తోంది. ముఖ్యంగా పార్టీ అధినేత జ‌గ‌న్ తనకు అందుతున్న నివేదికల ప్రకారం చర్యలు తీసకుంటున్నారు. గత ఎన్నికల్లో జరిగిన తప్పులు ఈసారి పునరావృతం కాకుండా జగన్ జాగ్రత్త పడుతున్నారు. [more]

జగన్ ఇలా డిసైడ్ చేశారట….!

08/09/2018,07:00 ఉద.

దివంగత మాజీ ముఖ్యమంత్రి నెల్లూరు జిల్లాలో కాకలుతీరిన రాజకీయ యోధుడు అయిన నేదురుమిల్లి జనార్థ‌న్‌ రెడ్డి వారసుడు నేదురుమిల్లి రామ్‌కుమార్‌రెడ్డి వైసీపీ ఎంట్రీకి ముహూర్తం ఫిక్స్‌ అయ్యింది. ఈ నెల 8వ తేదీన ఆయన విశాఖపట్నం జిల్లాలో పాదయాత్రలో ఉన్న వైసీపీ అధినేత జగన్‌ సమక్షంలో వైసీపీ కండువా [more]

వైసీపీలో బిగ్ క‌న్‌ఫ్యూజ‌న్‌..!

27/08/2018,04:30 సా.

ఏపీ ప్ర‌ధాన విప‌క్షం వైసీపీకి అత్యంత గ‌ట్టి ప‌ట్టున్న జిల్లా నెల్లూరు. ఇక్కడ నుంచి ఎంపీ టికెట్ స‌హా ప‌లు నియోజ‌క‌వ‌ర్గాల్లో వైసీపీ విజ‌యం సాధించింది. వ‌చ్చే ఎన్నిక‌ల్లో ఈ ప‌ట్టును మ‌రింత పెంచుకునేందుకు వైసీపీ అధినేత జ‌గ‌న్ పావులు క‌దుపుతుండ‌గా.. ఇక్కడ నాయ‌కులు మాత్రం బెంబేలెత్తుతున్నారు. దీనికి [more]

ఆషాఢం వెళ్లింది….ఆనం జాడేదీ?

17/08/2018,04:30 సా.

నెల్లూరు జిల్లాలో సీనియర్ నేత ఆనం రామనారాయణరెడ్డి వైసీపీలో చేరడం దాదాపు ఖరారయిపోయింది. ఆయన చేరికే ఖాయమని అందరూ భావించారు. అయితే ఆషాఢం అడ్డం రావడంతో ఆనం రామనారాయణరెడ్డి వైసీపీలో చేరలేదని, జగన్ సమక్షంలో కండువా కప్పుకోలేదని ఆనం సన్నిహితులు నిన్నమొన్నటి వరకూ చెబుతూ వస్తున్నారు. కాని ఆషాఢ [more]

ఆ నలుగురిలో ఎవరు….?

15/08/2018,08:00 సా.

నెల్లూరు జిల్లా వెంక‌ట‌గిరి నియోజ‌క‌వ‌ర్గం రాజ‌కీయాలు ముదిరాయి. నిన్న‌మొన్న‌టి వ‌ర‌కు ఇక్క‌డ వైసీపీకి బ‌ల‌మైన అభ్య‌ర్థి లేరు. కానీ, ఇంత‌లోనే ఇక్క‌డ న‌లుగురు కీల‌క నాయ‌కులు ఈ టికెట్ కోసం పోటీ ప‌డుతున్నారు. దీంతో ఇక్క‌డి రాజ‌కీయాలు నాలుగు స్తంభాలాట‌ను త‌ల‌పిస్తున్నాయి. ఎవ‌రికి టికెట్ ఇచ్చినా అధినేత జ‌గ‌న్‌కు [more]

జగన్ భయపడుతున్నాడంటూ….!

11/08/2018,07:00 సా.

భారతీయ జనతా పార్టీ, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మిలాఖత్ రాజకీయాలు నడుపుతున్నారన్నది తెలుగుదేశం పార్టీ ప్రధాన ఆరోపణ. లాలూచీ రాజకీయాలు చేస్తూ జగన్ తన కేసుల నుంచి తప్పించుకుంటున్నారని, జగన్ కేసుల విచారణ వేగంగా ఎందుకు జరగడం లేదని సాక్షాత్తూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అనేక సభల్లో కేంద్రాన్ని [more]

ఇక్కడ జగన్ ‘‘రాజా’’ ఎవరు?

06/08/2018,03:00 సా.

రాజ‌కీయాల్లో ఎప్పుడు ఏం జ‌రుగుతుందో చెప్పలేం. ఒక‌ప‌క్క రాష్ట్ర కాంగ్రెస్ నేత‌లు త‌మ పార్టీని బ‌లోపేతం చేసుకునేందుకు నానా తిప్పలు ప‌డుతున్నారు. ఈ క్రమంలోనే పాత‌కాపుల‌కు పెద్ద ఎత్తున పెద్ద పీట వేస్తున్నారు. పార్టీల‌ను వ‌దిలి వెళ్లిపోయిన వారిని తిరిగి రావాలంటూ ప్రత్యేకంగా ఆహ్వానాలు ప‌లుకుతున్నారు. అంతేకాదు, అలా [more]