వైసీపీ క్లీన్‌ స్వీప్… టీడీపీకి ఆ… ఒక్కటే ఛాన్స్‌..!

17/04/2019,06:00 సా.

రాజకీయ చైతన్యం ఉన్న జిల్లాగా గుర్తింపు పొందిన నెల్లూరు జిల్లాలో ఈ దఫా వైసీపీ క్లీన్‌ స్వీప్‌ చేస్తుందా? మొత్తం ఇక్కడి 10 నియోజకవర్గాల్లోనూ 9 చోట్ల వైసీపీ విజయం సాధిస్తుందా? అంటే.. తాజాగా వైసీపీ వెలువరించిన ఎగ్జిట్‌ పోల్‌ అంచనాలను బట్టి వైసీపీ ఇక్కడ బాగా పుంజుకున్నట్టు [more]

వరప్రసాద్ కు అదే వరమా…??

13/04/2019,12:00 సా.

నెల్లూరు జిల్లా గూడూరు నియోజకవర్గంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి అన్నీ కలసి వచ్చినట్లే కన్పిస్తున్నాయి. గత ఎన్నికల్లో ఇదే నియజకవర్గాన్ని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకుంది. ఈసారి కూడా అదే ధీమాతో ఉంది. అంతేకాకుండా బలమైన నేతలందరూ ఇప్పుడు వైసీపీలో ఉండటం ఇక్కడ ఆ పార్టీ అభ్యర్థికి [more]

ఇద్దరూ కలిస్తే గెలవాలి కదా…?

05/04/2019,09:00 సా.

ఇద్దరు బలమైన నేతలు చేతులు కలిపితే ఏం జరగాలి…? ఖచ్చితంగా ఆ సీటులో జెండా ఎగరాలి. కానీ ఇక్కడ అలా లేదు. ఇద్దరు బలమైన లీడర్లు కలిసినా అక్కడ ఆయన ఓటమి అంచునే ఉన్నట్లు కనపడుతోంది. నెల్లూరు జిల్లా అంటేనే వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి కంచుకోట. 2014 లో [more]

ఆనం దెబ్బకు ఆశలు వదులుకున్నట్లేనా..?

05/04/2019,08:00 సా.

నెల్లూరు జిల్లాలో తిరుగులేని నేతగా పేరున్న ఆనం రాంనారాయణ రెడ్డి వైఎస్సార్సీపీ తరఫున వెంకటగిరి నుంచి పోటీకి దిగినప్పుడే ఆయన గెలుస్తారని క్యాడర్ లో బలమైన నమ్మకం వచ్చేసింది. వెంకటగిరిలో మూడు దశాబ్దాలుగా టీడీపీలో ఉన్న వెంకటగిరి రాజా కుటుంబీకులు తెలుగుదేశాన్ని వీడి జగన్ పార్టీలో చేరడంతో వేలాదిగా [more]

ఆఫ్టర్ 20 ఇయర్స్…??

22/03/2019,06:00 సా.

హ్యాట్రిక్ అపజయాలను చూసిన మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి నాలుగోసారి తన అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. తనకు ఇంకా ఎమ్మెల్సీ పదవికి సయమమున్నా దానికి రాజీనామా చేసి మరీ బరిలోకి దిగారు. ఇరవై ఏళ్ల తర్వాత సోమిరెడ్డి విజయం కోసం ఎదురు చూస్తున్నారు. సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి సర్వేపల్లి నుంచి [more]

ఎవరికీ రాని టిక్కెట్ ఈయనకెలా వచ్చింది…??

20/03/2019,09:00 ఉద.

ఎంత అసంతృప్తి. ఇటు పార్టీలోనూ.. అటు ప్రజల్లోనూ… కార్యకర్తల నుంచి తెప్పించుకున్న ఫీడ్ బ్యాక్ లోనూ ఆయనకు మైనస్ మార్కులే వచ్చాయి. కానీ టిక్కెట్ మాత్రం దక్కింది ఇది ఎలా? మ్యాజిక్ ఏమైనా జరిగిందా? ఉదయగిరి తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే టిక్కెట్ తిరిగి సిట్టింగ్ ఎమ్మెల్యే బొల్లినేని రామారావుకు [more]

డేటా చోరీపై డీటెయిల్డ్ రిపోర్ట్ ఇవ్వనున్నారా?

05/03/2019,12:00 సా.

తనకు పట్టున్న జిల్లాలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వై.ఎస్. జగన్మోహన్ రెడ్డి పర్యటించనున్నారు. మరికొద్దిసేపట్లో ఆయన నెల్లూరు జిల్లాలో జరగనున్న వైసీపీ సమర శంఖారవ సభలో పాల్గొననున్నారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డీ రాష్ట్రంలో జరుగుతున్న రాజకీయ పరిణామాలపై ఈ సభలో స్పందించే [more]

ఈ సిట్టింగ్ సీటు చిరిగిపోయింది….!!

03/03/2019,09:00 సా.

నెల్లూరు జిల్లా కోవూరు నియోజకవర్గంలో రాజకీయాలు ఆసక్తికరంగా మారాయి. ఇక్కడ అధికార పార్టీలో మూడు ముక్కలాటలా తయారయింది. సిట్టింగ్ ఎమ్మెల్యే పోలంరెడ్డి శ్రీనివాసులురెడ్డి, పెళ్లకూరు శ్రీనివాసులు రెడ్డి, చేజర్ల వెంకటేశ్వరరెడ్డి టిక్కెట్ కోసం పోటీ పడుతున్నారు. టిక్కెట్ రాకుండా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలోకి జంప్ చేయాలని కూడా వీరిలో [more]

గూడూరును గురి చూసి కొట్టాలని…?

03/03/2019,07:00 ఉద.

తిరుపతి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి చెందిన మాజీ పార్లమెంటు సభ్యుడు వరప్రసాద్ ను ఈసారి పార్లమెంటు టిక్కెట్ ఇవ్వరని జగన్ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఆయన గత ఎన్నికల్లో తిరుపతి ఎంపీగా గెలిచారు. ఈసారి వరప్రసాద్ ను అసెంబ్లీకి తీసుకురావాలన్న ఉద్దేశ్యంతో జగన్ ఉన్నట్లు తెలుస్తోంది. నిజానికి తిరుపతి [more]

ఆ ఇద్దరూ వెళితే వైసీపీ దుకాణం బంద్….!!

16/02/2019,09:00 ఉద.

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ దూకుడుకు అడ్డుకట్ట వేయాలని తెలుగుదేశం పార్టీ ప్రయత్నిస్తోంది. దీంతో వైసీపీలో ఉన్న అసంతృప్త నేతలకు తెలుగుదేశం పార్టీ గేలం వేస్తోంది. అసంతృప్త నేతలు పసుపు కండువా కప్పుకుంటే వారికి ఏఏ పదవులు ఇస్తామో లిస్ట్ కూడా టీడీపీ రెడీ చేసింది. నెల్లూరు జిల్లాలో కావలి [more]

1 2 3 4 13