గందరగోళం… క‌ల‌క‌లం.. రీజ‌న్ ఆయనేనా….??

19/01/2019,01:30 సా.

నెల్లూరు జిల్లాలోని కీల‌క‌మైన నియోజ‌క‌వ‌ర్గం ఆత్మకూరు. ఇక్క‌డ గ‌త ఎన్నిక‌ల్లో వైసీపీ నాయ‌కుడు మేక‌పాటి రాజ‌మోహ‌న్ రెడ్డి కుమారుడు పాగా వేశారు. అత్యధికంగా 31 వేల ఓట్ల మెజారిటీతో ఆయ‌న ఇక్కడ గెలిచారు. మ‌రి అలాంటి నియోజ‌క‌వ వ‌ర్గాన్ని కైవ‌సం చేసుకునేందుకు టీడీపీ ఎంత‌గా కృషి చేయాలి. ఈ [more]

ఐసీయూ నుంచి బయటకు తేవడం ఎలా..?

18/01/2019,07:00 సా.

రాష్ట్ర రాజ‌కీయాల‌కు కీల‌క‌మైన నాయ‌కులను అందించిన నెల్లూరులో టీడీపీ నేత‌ల మ‌ధ్య సాగుతున్న బెట్టు రాజ‌కీయా లు.. ఆ పార్టీకి అశ‌నిపాతంగా ప‌రిణ‌మించాయి. అంద‌రూ మేధావులు, ద‌శాబ్దాల రాజ‌కీయ అనుభ‌వం ఉన్న వారే కావ‌డం ఇక్క‌డ పార్టీకి ప్ల‌స్ కావాల్సింది పోయి.. మైన‌స్ అవుతోంద‌ని అంటున్నారు రాజ‌కీయ ప‌రిశీల‌కులు. [more]

మేకపాటి ఇలాకాలో టీడీపీ వ్యూహమిదేనా…..?

17/01/2019,06:00 సా.

ఆత్మ‌కూరు-నెల్లూరు జిల్లాలోని కీల‌క‌మైన నియోజ‌క‌వ‌ర్గం. ప్ర‌స్తుతం ఇక్క‌డ వైసీపీ నాయ‌కుడు, మాజీ ఎంపీ మేక‌పాటి రాజ మోహ‌న్ రెడ్డి కుమారుడు, మేక‌పాటి గౌతం రెడ్డి గ‌త ఎన్నిక‌ల్లో విజ‌యం సాధించారు. నిజానికి గౌతంరెడ్డి గ‌తంలో రెండు సార్లు ఇక్క‌డ జ‌రిగిన ఎన్నిక‌ల్లో ఎవ‌రూ సాధించ‌నంత మెజారిటీ దాదాపు 31 [more]

సోమిరెడ్డి రికార్డు బ్రేక్ చేస్తారా‌..!

15/01/2019,12:00 సా.

నెల్లూరు జిల్లా స‌ర్వేప‌ల్లి నియోజ‌క‌వ‌ర్గంలో టీడీపీ నాయ‌కుల మ‌ధ్య స‌ఖ్యత నానాటికీ తీసిక‌ట్టుగా మారుతోంద‌నే వ్యాఖ్య‌లు వినిపిస్తున్నాయి. ఇక్క‌డ నేత‌ల మ‌ధ్య స‌ఖ్య‌త లోపించింద‌ని తెలుస్తోంది. గ్రామ‌, మండ‌ల స్థాయిలోని టీడీపీ నాయ‌కులు వ‌ర్గ పోరుకు సిద్ధం చేసుకుంటున్నారు. దీంతో టీడీపీ కార్య‌క్ర‌మాలు కూడా పెద్ద‌గా అమ‌లు జ‌ర‌గ‌డం [more]

జగన్… దిక్కులు చూస్తే ఎలా?

15/01/2019,07:30 ఉద.

రాజ‌కీయాలు ఎప్పుడు ఎలా మార‌తాయో చెప్పడం క‌ష్టం. నాయ‌కులు ఎప్పుడు ఎలాంటి ప‌రిస్థితిని ఎదుర్కొంటారో కూడా చెప్పడం క‌ష్టం. రాష్ట్రంలోనే కీల‌క‌మైన రాజ‌ధాని ప్రాంతం విజ‌య‌వాడ‌లో ప్రధాన ప్రతిప‌క్షం వైసీపీ రాజ‌కీయాలు రోజుకో ర‌కంగా మారుతున్నాయి. ఒక‌ప‌క్క టీడీపీ నాయ‌కులు దూకుడు ప్రద‌ర్శిస్తున్నారు. మ‌రోప‌క్క,వైసీపీలో నాయ‌కులు నిస్తేజంగా ఉన్నారు. [more]

మూడింటిలో మూడినట్లేనా…?

14/01/2019,10:30 ఉద.

మ‌రో నాలుగు మాసాల్లోనే ఏపీలో ఎన్నిక‌లు జ‌రుగుతున్నాయి. రాష్ట్రంలో జ‌రుగుతున్న తొలి ఎన్నిక‌లు. పైగా అత్యంత పోటా పోటీగా గ‌తంలో ఎన్న‌డూ జ‌ర‌గ‌ని విధంగా ఈ ఎన్నిక‌లు ఉండే అవ‌కాశం ఉంద‌ని అంటున్నారు. త్రిముఖ పోటీ అత్యంత గ‌ట్టిగా ఉంటుంద‌ని కూడా చెబుతున్నారు. ఒక‌ప‌క్క అధికార పార్టీ టీడీపీ [more]

వార్ ముగిసేట్లు లేదే….!!

14/01/2019,09:00 ఉద.

రాజ‌కీయాల్లో నేత‌లు దూకుడుగా ఉంటే ఏం జ‌రుగుతుందో చెప్ప‌లేం కానీ.. అదే నేత‌లు మౌనంగా ఉంటే.. అంటీ ముట్ట‌న ట్టుగా వ్య‌వ‌హ‌రిస్తే.. మ‌న‌కెందుకులే అనుకుంటే.. మాత్రం ప‌రిస్థితులు అటు పార్టీకి, ఇటు ఇలా అనుకునే నాయ‌కుల‌కు కూడా చెరుపే చేస్తాయి. అత్యంత కీల‌క‌మైన ఎన్నిక‌ల స‌మ‌రానికి సిద్ధ‌మ‌వుతున్న ఏపీలో [more]

మ‌ళ్లీ వైసీపీ జెండానే.. రీజ‌న్ టీడీపీనే..!

14/01/2019,07:30 ఉద.

నెల్లూరు జిల్లా సూళ్లూరిపేట‌లో మ‌ళ్లీ వైసీపీ జెండానే ఎగురుతుందా? ఇక్కడి రాజ‌కీయాలు ఆ పార్టీకే అనుకూలంగా ఉన్నాయా? అంటే ఔన‌నే అంటున్నారు ప‌రిశీల‌కులు. 2009లో ఇక్కడ‌ టీడీపీ విజ‌యం సాధించింది. అయితే, 2014లో మాత్రం వైసీపీ నాయ‌కుడు క‌లివేటి సంజీవ‌య్య విజ‌యం సాధించాడు. మ‌రి ఈ ఐదేళ్లలో టీడీపీనే [more]

గ్రాఫ్ డౌన్ అయిందే….!!!!

09/01/2019,12:00 సా.

రాజ‌కీయాల్లో ఉన్న నాయ‌కుల‌కు ఉండాల్సింది వ్యూహం! ప్ర‌త్య‌ర్థిని ఎలా ఎదుర్కొనాలి? ఎలా ఎదిరించి గెల‌వాలి? వ‌ంటి కీల‌కమైన అంశాల్లో నాయ‌కులకు ప‌ట్టు ఖ‌చ్చితంగా ఉండాల్సిందే. గ‌తంలో నాయ‌కులుగా ఎదిగిన వారిని ప‌రిశీలిస్తే.. ఈ విష‌యం మ‌న‌కు స్ప‌ష్టంగా క‌నిపిస్తుంది. ఎక్క‌డిక‌క్క‌డ నాయ‌కులు పార్టీని ప‌ట్టుకుని వేలాడిన ప‌రిస్థితి క‌నిపించ‌దు. [more]

కొంప ముంచేటట్లున్నారే….!!!

03/01/2019,08:00 సా.

పార్టీలో అంతర్గత విభేదాలు ఆ పార్టీ కొంప ముంచేటట్లున్నాయి. సులువుగా గెలుచుకునే నియోజకవర్గం చేజేతులా చేజార్చుకునే పరిస్థితులు కన్పిస్తున్నాయి. నెల్లూరు జిల్లా అంటేనే వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి పెట్టని కోట. గత ఎన్నికల ఫలితాలను బట్టి చూస్తే అది స్పష్టంగా తెలుస్తోంది. పది నియోజకవర్గాల్లో ఏడింటిని గెలుచుకుంది. ఇప్పుడు [more]

1 2 3 4 5 12