బ్రేకింగ్ : జగన్ కేసులో ఏపీ సర్కార్ కి షాక్

21/01/2019,12:27 సా.

ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ పై దాడి కేసులో ఎన్ఐఏ విచారణను నిలిపివేయాలని కోరుతున్న ఆంధ్రప్రదేశ్ సర్కార్ కి చుక్కెదురైంది. ఈ కేసును ఎన్ఐఏ విచారించడం రాజ్యాంగ విరుద్ధమని ఏపీ ప్రభుత్వం హైకోర్టులో వేసిన పిటీషన్ పై ఇవాళ విచారణ జరిగింది. రాష్ట్ర ప్రభుత్వం కోరినట్లుగా ఎన్ఐఏ విచారణపై [more]

ఎఎన్ఐ దూకుడుకు వణుకు మొదలైందా …?

20/01/2019,10:30 ఉద.

మాకు సంబంధం ఏమిటి ? ఎయిర్ పోర్ట్ మా పరిధిలో ఉండదు. కేసు దర్యాప్తు వారే చేయాలి అని జగన్ పై హత్యాయత్నం జరిగిన వెంటనే కేసులో చంద్రబాబు చేసిన వ్యాఖ్యలు ఇవి. ఇప్పుడు ఆయన అనుకున్నట్లే కోర్టు ఆదేశాలతో ఎన్ఐఏ ఎంటర్ అయ్యింది. అంతే ఇప్పుడు ప్రభుత్వం [more]

వైసీపీ నేతలను విచారిస్తున్న ఎన్ఐఏ

19/01/2019,05:30 సా.

ప్రతిపక్ష నేత వై.ఎస్. జగన్మోహన్ రెడ్డిపై హత్యాయత్నం కేసులో ఎన్ఐఏ విచారణను వేగవంతం చేసింది. వారం రోజుల పాటు నిందితుడు శ్రీనివాసరావును విచారించిన ఎన్ఐఏ ఇప్పుడు ప్రత్యక్ష సాక్షులను విచారిస్తోంది. జగన్ పై దాడి జరిగిన సమయంలో అక్కడే ఉన్న వైసీపీ నేతలు మళ్లా విజయ్ ప్రసాద్, ద్వారంపూడి [more]

జగన్ కేసులో ఏపీ సర్కార్ కు చుక్కెదురు

19/01/2019,03:30 సా.

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి ఏపీ హైకోర్టులో చుక్కెదురయింది. విశాఖపట్నంలో వైఎస్సార్ కాంగ్రెస్ అధినేత జగన్మోహన్ రెడ్డిపై జరిగిన హత్యాయత్నం కేసును ఎన్ఐఏ నుంచి తప్పించాలని ఏపీ ప్రభుత్వం హైకోర్టులో హౌస్ మోషన్ పిటీషన్ వేసింది. అయితే ఈ పిటిషన్ ను విచారించిన ఏపీ హైకోర్టు తిరస్కరించింది. కేసు ఎన్ఐఏ పరిధిలోనే [more]

జగన్ కేసు: ఏపీ పోలీసులపై కోర్టు సీరియస్

18/01/2019,07:09 సా.

ప్రతిపక్ష నేత వై.ఎస్. జగన్మోహన్ రెడ్డిపై హత్యాయత్నం కేసులో ఆంధ్రప్రదేశ్ సిట్ పోలీసుల తీరుపై ఎన్ఐఏ కోర్టు సీరియస్ అయ్యింది. ఈ కేసుకు సంబంధించి సీట్ వద్ద ఉన్న ఆధారాలు, వివరాలన్నీ ఎన్ఐఏకి అప్పగించాలని కోర్టు విశాఖపట్నం ఏసీపీ నాగేశ్వరరావుకు ఆదేశాలిచ్చింది. తమ విచారణకు సిట్ పోలీసులు సహకరించడం [more]

శ్రీనివాసరావు భద్రతపై కోర్టు ఆదేశాలు

18/01/2019,02:02 సా.

ప్రతిపక్ష నేత వై.ఎస్. జగన్మోహన్ రెడ్డిపై హత్యాయత్నానికి పాల్పడ్డ శ్రీనివాసరావును రాజమండ్రి సెంట్రల్ జైలుకు తరలించాలని విజయవాడ ఎన్ఐఏ కోర్టు ఆదేశించింది. విజయవాడ జైలులో శ్రీనివాసరావుకు భద్రత లేదని, ప్రాణహాని ఉందని ఆయన తరపు న్యాయవాదులు చేసిన వాదనలను కోర్టు అంగీకరించింది. శ్రీనివాసరావును ప్రత్యేక భద్రత మధ్య రాజమండ్రి [more]

మీడియాతో మాట్లాడనివ్వండి… వాస్తవాలు చెబుతా..!

18/01/2019,12:32 సా.

ప్రతిపక్ష నేత వై.ఎస్. జగన్మోహన్ రెడ్డిపై హత్యాయత్నానికి పాల్పడిన నిందితుడు శ్రీనివాసరావు కస్టడీ గడువు ముగిసింది. దీంతో ఆయనను ఇవాళ విజయవాడ  కోర్టులో ఎన్ఐఏ అధికారులు ప్రవేశపెట్టారు. అయితే, తనపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని, తనను మీడియాతో మాట్లాడే అవకాశమిస్తే అన్ని విషయాలూ ప్రజలకు చెబుతానని శ్రీనివాసరావు న్యాయమూర్తిని [more]

జగన్ కేసుపై అప్పీల్..!!

18/01/2019,10:35 ఉద.

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై హత్యాయత్నం కేసును కేంద్ర ప్రభుత్వం ఎన్ఐఏకు అప్పగించడాన్ని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వ్యతిరేకిస్తుంది. ఇప్పటికే ఎన్ఐఏ నిందితుడు శ్రీనివాస్ ను విచారించింది. నిందితుడి నుంచి సేకరించిన ఆధారాలను తమకు అప్పగించాలని ఎన్ఐఏ ఏపీ పోలీసులను కోరుతోంది. కాని చంద్రబాబునాయుడు మాత్రం [more]

శ్రీనివాస్ ఎన్ఐఏకు ఏం చెప్పాడంటే…?

18/01/2019,08:29 ఉద.

జగన్ పై దాడి కేసులో నిందితుడు శ్రీనివాస్ ఆరు రోజుల విచారణలో ఎన్ఐఏ కు ఒకే సమాధానమిచ్చాడు. జగన్ పై దాడి చేస్తే అతనికి సానుభూతి పెరిగి వచ్చే ఎన్నికల్లో సిఎం అవుతాడన్న ఉద్దేశ్యంతోనే అలా చేసినట్లు శ్రీనివాస్ చెబుతున్నాడు. ఎన్ ఐఏ అధికారులు విడివిడిగా అనేకరకాలుగా ప్రశ్నించినా [more]

ఎన్ఐఏకి ఏపీ పోలీసుల ఝలక్..!

17/01/2019,04:58 సా.

ప్రతిపక్ష నేత వై.ఎస్. జగన్మోహన్ రెడ్డిపై హత్యాయత్నం కేసులో కొత్త ట్విస్ట్ చోటు చేసుకుంది. ఈ కేసును విచారిస్తున్న జాతీయ ధర్యాప్తు సంస్థ(ఎన్ఐఏ)కి కేసుకు సంబంధించిన ఆధారాలు అప్పగించేందుకు ఆంధ్రప్రదేశ్ పోలీసులు నిరాకరించారు. ఎన్ఐఏకి ముందు ఏపీ సిట్ పోలీసులు ఈ కేసును విచారించి నిందితుడు పబ్లిసిటీ, సానుభూతి [more]

1 2 3