నిర్మాతగానూ బిజీగా మారుతున్న సుకుమార్

16/02/2019,12:25 సా.

రంగస్థలం సినిమాతో బ్లాక్ బస్టర్ అందుకున్న డైరెక్టర్ సుకుమార్ ప్రస్తుతం మహేష్ 26వ చిత్రాన్ని తెరకెక్కించే పనిలో ఉన్నాడు. ఒక పక్క డైరెక్షన్ బాధ్యతలు చూసుకుంటూ మరో పక్క సహ నిర్మాతగా మారి వరుస సినిమాలను నిర్మించడానికి రెడీ అవుతున్నాడు. అందులో భాగంగానే సుకుమార్ రీసెంట్ గా మైత్రి [more]

‘సూర్యకాంతం’గా నిహారిక

25/01/2019,06:03 సా.

నిహారిక కొణిదెల, రాహుల్ విజయ్ ప్రధాన పాత్రలు పోషిస్తున్న ‘సూర్యకాంతం’ చిత్రం మార్చి 29న విడుదల కానుంది. రొమాంటిక్ కామెడీగా తెరకెక్కుతున్న ఈ సినిమా కి ప్రణీత్ బ్రమండపల్లి దర్శకత్వం వహిస్తున్నారు. చిత్రీకరణ పూర్తి కాగా, నిర్మాణానంతర కార్యక్రమాలు శరవేగంగా జరుగుతున్నాయి. మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ చేతుల [more]

సూర్యకాంతాన్ని ఊహించుకోండిలా..!

18/12/2018,01:17 సా.

పాత సినిమాల్లో స్టార్ హీరోలైన ఎన్టీఆర్, అక్కినేని, కృష్ణ లాంటి హీరోలకు ఎంత పేరుందో… గయ్యాళి సూర్యకాంతంకి అంతే పేరొచ్చింది. పాత తరం ప్రేక్షకులకు సూర్యకాంతం అంతే ప్రత్యేకమైన ఇష్టం ఉంటుంది. ఆమె ఏ సినిమాలో చేసినr గయ్యాళి అత్తగానో.. అమ్మగానో.. అక్కగానో ప్రేక్షకులను తన నటనతో కట్టిపడేసేది. [more]

హ్యాపీ వెడ్డింగ్ ఆడకపోయినా.. హ్యాపీగానే ఉన్నారు..!

31/07/2018,04:30 సా.

గత శనివారం కుటుంబ కథా చిత్రం మెగా డాటర్ నిహారిక క్రేజ్ తో హ్యాపీ వెడ్డింగ్ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మెగా డాటర్ అన్నమాటే గాని నిహారికకి మాత్రం ఎలాంటి క్రేజ్ లేదని హ్యాపీ వెడ్డింగ్ సినిమా టాక్, కలెక్షన్స్ చూస్తుంటేనే అర్ధమవుతుంది. లోబడ్జెట్ తో తెరకెక్కిన [more]

సినిమా పోయిందనా.. సైలెంట్ అయ్యారు…?

31/07/2018,01:15 సా.

ఈమధ్యన ప్రతి శుక్రవారం విడుదలయ్యే సినిమాలు టాక్ ఎలా వున్నా అంటే.. పాజిటివ్ గా ఉన్నా.. ఫ్లాప్ టాక్ అయినా సాయంత్రానికల్లా… సక్సెస్ మీట్ పెట్టేసి తమ సినిమా హిట్ అని చెప్పేస్తూ సినిమా మీద ప్రేక్షకుల్లో కాస్త ఆసక్తి పెంచుతూ పాజిటివ్ ఎనర్జీ ఇస్తున్నారు. అలాగే ఈమధ్యనే [more]

మెగా బ్యూటీ బాగుందే..!

27/07/2018,03:31 సా.

మెగా డాటర్ నిహారిక కొణిదెల అసలు హీరోయిన్ అవుదామనుకోలేదట. కానీ హీరోయిన్ అయ్యింది. మీడియం బడ్జెట్ హీరోలతో జోడి కడుతున్న నిహారిక తాజా చిత్రం హ్యాపీ వెడ్డింగ్ రేపు శనివారం ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. మరి సినిమా విడుదలకు ముందే హీరో సుమంత్ అశ్విన్ తో కలిసి హ్యాపీ [more]

సై రా లో వెడ్డింగ్ భామ..?

27/07/2018,11:44 ఉద.

దేశంలోని పలు భాషల్లో భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న సైరా నరసింహారెడ్డి సినిమాలో మెగాస్టార్ చిరంజీవి ఉయ్యాలవాడ నరసింహారెడ్డి పాత్రని పోషిస్తున్నాడు. ఈ సినిమాలో అనేక భాషల నుండి హేమాహేమీలు నటిస్తున్నారు. పలు కీలకపాత్రల్లో అమితాబ్ బచ్చన్, కిచ్చ సుదీప్, విజయ్ సేతుపతి, నయనతార, జగపతిబాబు, సునీల్ ఇంకా [more]

మెగా పవర్ స్టార్ రాంచరణ్ ముఖ్య అతిధి

20/07/2018,08:48 ఉద.

2018లో రంగస్థలం వంటి బ్లాక్ బస్టర్ హిట్ అందించి… మెగాస్టార్ చిరంజీవి తో సైరా వంటి భారీ చిత్రాన్ని నిర్మిస్తున్న మెగా పవర్ స్టార్ రాం చరణ్ ముఖ్య అతిథిగా హ్యాపి వెడ్డింగ్ గ్రాండ్ ప్రీ వెడ్డింగ్ ఈవెంట్ జరగనుంది. ఈ నెల 21 న జరగనున్న ఈ [more]