ఎన్టీఆర్ ప్లాపుతో… క్రిష్ పై విరుచుకు పడ్డ హీరోయిన్

26/02/2019,08:58 ఉద.

ఎన్టీఆర్ బయోపిక్ కథానాయకుడు, మహానాయకుడు ఎలాంటి ప్లాప్స్ అనేది ఆయా సినిమాల కలెక్షన్స్ చూస్తేనే తెలుస్తుంది. దర్శకుడు క్రిష్ ఎన్టీఆర్ బయోపిక్ కి శక్తి వంచన లేకుండా పనిచేశాడు. బాలయ్య కూడా విరామమే లేకుండా ఎన్టీఆర్ బయోపిక్ ని పూర్తి చేసాడు. కానీ ఫలితం అనుకున్నట్టుగా రాలేదు. పాపం [more]

ఆ ఈవెంట్ లో బాలయ్య ఏం మాట్లాడతాడో?

25/02/2019,08:55 ఉద.

బాలకృష్ణ తన తండ్రి పాత్రని ఎంతో ఇష్టంగా చేసిన ఎన్టీఆర్ బయోపిక్ ప్రస్తుతం బాక్సాఫీసు వద్ద తంటాలు పడుతుంది. కథానాయకుడు, మహానాయకుడు అంటూ రెండు పార్టులుగా ఎన్టీఆర్ బయోపిక్ ని తెరకెక్కించాడు. భారీ బడ్జెట్ పెట్టి ఎన్టీఆర్ బయోపిక్ ని స్వయానా బాలకృష్ణ నిర్మించాడు. అయితే కథానాయకుడు భారీ [more]

ఎన్టీఆర్ ని అవమానించారా?

24/02/2019,09:47 సా.

నందమూరి తారకరామరావు అంటే…. అటుసినిమాల్లోనూ, ఇటు రాజకీయాల్లోనూ ప్రజలు దేవుడిగా కొలిచిన వ్యక్తి. ప్రజలకు రాజకీయాల్లోకి వచ్చాక ఎన్నో పథకాలను ప్రవేశపెట్టాడు. కిలో రెండు రూపాయల బియ్యం లాంటి పథకాలు పేదలకు ఎంతో మంచి చేశాయి. ఇక నట జీవితంలోను ఎన్టీఆర్ కి ప్రేక్షకాభిమాన గణం మాములుగా లేదు. [more]

ప్రమోషన్స్ లేకపోవడమే.. కొంప ముంచిందా

24/02/2019,12:52 సా.

ఎన్టీఆర్ బయోపిక్ క్రిష్ చేతికొచ్చినప్పటినుండి.. క్రిష్ చాలా జాగ్రత్తగా ఎన్టీఆర్ బయోపిక్ ప్రమోషన్స్ ని స్టార్ట్ చేసాడు. కథానాయకుడు, మహానాయకుడు రెండు సినిమాల పోస్టర్స్ ని ఒక్కొక్కటిగా వదులుతూ.. సినిమా మీద భారీ అంచనాలు పెంచాడు. కథానాయకుడు ఆడియో సాంగ్స్ కానీ, ట్రైలర్ కానీ, ప్రి రిలీజ్ ఈవెంట్ [more]

తేజ తెలివిగా తప్పించుకున్నాడా?

24/02/2019,12:40 సా.

దర్శకుడు తేజ చాలారోజులకు నేనే రాజు నేనే మంత్రి సినిమాతో లైం లైట్ లోకొచ్చాడు. రానా తో తెరకెక్కించిన ఆ సినిమాతో దర్శకుడు తేజ మళ్ళీ క్రేజ్ సంపాదించాడు. అయితే ఆ సినిమా చూసిన బాలకృష్ణ.. తన తండ్రి ఎన్టీఆర్ బయోపిక్ బాధ్యతలను అప్పగించాడు. తేజ కూడా చాలా [more]

నందమూరి అభిమానులకు ఝలక్ ఇచ్చిన ఎన్టీఆర్?

23/02/2019,10:33 ఉద.

కథానాయకుడు సినిమా విడుదలైనప్పుడు ఎలాంటి టాపిక్ మీడియాలో, ఫిలింసర్కిల్స్ లో నడిచిందో… ఇప్పుడు మహానాయకుడు సినిమా విడుదలయ్యాక కూడా అదే టాపిక్ రేజ్ అయ్యింది. అదేమిటంటే… గత ఏడాది కాస్త కలిసినట్టుగా అనిపించిన.. తారక్ అండ్ బాలయ్యలు.. మళ్ళీ ఎన్టీఆర్ బయోపిక్ విడుదల సమయానికి అంటీముట్టనట్లుగానే కనబడుతుంది వ్యవహారం. [more]

ఎన్టీఆర్ బయోపిక్: మహానాయకుడు మూవీ రివ్యూ

22/02/2019,09:29 ఉద.

ఎన్టీఆర్ బయోపిక్: మహానాయకుడు బ్యానర్: ఎన్‌బీకే ఫిల్స్మ్‌, వారాహి చలన చిత్రం నటీనటులు: బాలకృష్ణ, విద్యాబాలన్‌, రానా, సుమంత్‌, భరత్‌రెడ్డి, సచిన్ ఖేడేకర్, కళ్యాణ్ రామ్, వెన్నెల కిషోర్, సూర్య శ్రీనివాస్, మంజిమ మోహన్, హిమన్షి చౌదరి, మాస్టర్ ఆర్యవీర్,శ్రీ తేజ ,అప్రియ వినోద్, మిర్చి మాధవి తదితరులు [more]

అపజయాలకు నేను ఎప్పుడు కుంగిపోలేదు

22/02/2019,08:12 ఉద.

కొన్ని గంటల్లో ఎన్టీఆర్ మహానాయకుడు రిలీజ్ అవుతుంది. ఎన్టీఆర్ బయోపిక్ గా తెరకెక్కిన కథానాయకుడు, మహానాయకుడు లో కథానాయకుడు సంక్రాంతికి రిలీజ్ అయ్యి డిజాస్టర్ గా మిగిలిపోయింది. దాంతో మహానాయకుడు పై ఎటువంటి అంచనాలు లేకూండా పోయాయి. మొదటి భాగం వల్ల డిస్ట్రిబ్యూటర్స్ 50 కోట్లు వరకు నష్ట [more]

మరీ ఇంత చప్పగానా…. నాయకా?

22/02/2019,08:04 ఉద.

ఈరోజు విడుదల కాబోయే ఎన్టీఆర్ బయోపిక్ మహానాయకుడు మీద ప్రేక్షకుల్లో అస్సలు ఇంట్రస్టే కనబడడం లేదు. బాలకృష్ణ – క్రిష్ కాంబోలో తెరకెక్కిన ఎన్టీఆర్ బయోపిక్ కథానాయకుడు సంక్రాంతికి విడుదలై హిట్ టాక్ తో పూర్ కలెక్షన్స్ తో ఉండడంతో… ఇప్పుడు విడుదలవబోతున్న మహానాయకుడు మీద అస్సలు ఆసక్తి [more]

మహానాయకుడు క్లైమాక్స్ ఇదేనా?

19/02/2019,09:06 ఉద.

వచ్చే శుక్రవారమే బాక్సాఫీసు దగ్గర భారీ యుద్దానికి దిగబోతున్న మహానాయకుడు సినిమాపై రోజుకు ఒక వార్త ప్రచారంలోకి వస్తుంది. కథానాయకుడు ఎఫెక్ట్ తో మహానాయకుడు విషయంలో బాలకృష్ణ, క్రిష్ లు ఎంతో జాగ్రత్తలు తీసుకుని ఈ సినిమాని ప్రేక్షకుల ముందుకు తెస్తున్నారు. కథానాయకుడు లోపాలు రిపీట్ కాకుండా మహానాయకుడికి [more]

1 2 3 12