టెలీకాన్ఫరెన్స్ లో ఎన్టీఆర్ బయోపిక్ ప్రస్తావన

11/01/2019,11:03 ఉద.

తెలుగుదేశం పార్టీ అధినేత, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆ పార్టీ నేతలతో టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. తాజా రాజకీయాలపై ఆయన వారితో చర్చించారు. ఈ సందర్భంగా ఆయన ఎన్టీఆర్ బయోపిక్ కథానాయకుడు ప్రస్తావన కూడా తీసుకువచ్చారు. 30 ఏళ్ల చరిత్రను 3 గంటల్లో అద్భుతంగా చూపించారని ఆయన కొనియాడారు. రాజకీయ [more]

ప్రముఖులు ఓకె.. కానీ తారక్..?

10/01/2019,01:07 సా.

నిన్న ప్రపంచవ్యాప్తంగా విడుదలైన ఎన్టీఆర్ బయోపిక్ కథానాయకుడు సినిమా హిట్ టాక్ తెచ్చుకుంది. బాలకృష్ణ – క్రిష్ కాంబోలో తెరకెక్కిన ఈ సినిమాను రెండు భాగాలుగా నందమూరి తారకరామారావు జీవిత చరిత్రతో నట జీవితాన్ని కథానాయకుడు, రాజకీయ జీవితాన్ని మహానాయకుడిగా మలిచాడు క్రిష్. బాలకృష్ణ తన తండ్రి ఎన్టీఆర్ [more]

ఎన్టీఆర్ టీమ్ ని కంగారు పెడుతున్నవి ఇవే..!

08/01/2019,12:37 సా.

రేపు ఈ టైంకి ఎన్టీఆర్ బయోపిక్ కి సంబంధించి ఎన్టీఆర్ కథానాయకుడు రిలీజ్ అవ్వబోతుంది. ఎన్టీఆర్ జీవిత కథ కాబట్టి అందరికీ ఈ సినిమా చూడాలని కుతూహలం ఏర్పడింది. అయితే ఈ సినిమాను రెండు భాగాలుగా విభజించడం చాలామందికి ఇష్టం లేదు. ఎందుకంటే ఎన్టీఆర్ నట జీవితం వడ్డించిన [more]

సైరా కి 20… ఎన్టీఆర్ కు 25..!

03/01/2019,01:44 సా.

ఎన్టీఆర్ జీవిత కథ ఆధారంగా రూపొందిన భారీ చిత్రం ‘ఎన్టీఆర్’ బయోపిక్. ఎన్టీఆర్ గా బాలకృష్ణ నటిస్తున్న ఈ సినిమా రెండు భాగాలుగా తెరకెక్కిన సంగతి తెలిసిందే. మొదటి భాగం ‘కథానాయకుడు’ జనవరి 9న… రెండో భాగం ‘మహానాయకుడు‘ ఫిబ్రవరి 7న రిలీజ్ అవుతున్నాయి. ట్రైలర్ తో అంచనాలు [more]

ఆ ప్రొడ్యూసర్ ని చూసి అసూయ పడుతున్నారు!

29/12/2018,03:09 సా.

రీసెంట్ గా జరిగిన ‘వినయ విధేయ రామ’ ప్రి రిలీజ్ ఈవెంట్లో మెగా స్టార్ చిరంజీవి మాట్లాడుతూ…”డీవీవీ దానయ్య ను చూసి చాలామంది నిర్మాతలు అసూయ పడుతున్నారు..ఆయన చాలా లక్కీ” అని అన్నారు. దానయ్య ఒకప్పుడు ఏమో కానీ ఇప్పుడు అయితే క్రేజీ కాంబినేషన్ లతో సినిమాలను తెరకెక్కిస్తున్నాడు. [more]

జక్కన్న కోసం దిగివచ్చిన తారలు!

29/12/2018,11:56 ఉద.

టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ మావయ్య కాబోతున్నాడు. రాజమౌళి కుమారుడు కార్తికేయ పెళ్లి జరగబోతుంది. ప్రముఖ నటుడు జగపతి బాబు అన్న కూతురు పూజా ప్రసాద్ తో రేపు పెళ్లి జరగబోతుంది. రాజమౌళి కుటుంబం జగపతి బాబు కుటుంబం ఒక్కటి కాబోతుంది. రేపు వీరి పెళ్లి జైపూర్ లో గ్రాండ్ [more]

జక్కన్న భలే ప్లాన్ వేసాడు..!

28/12/2018,01:46 సా.

దర్శకదీరుడు రాజమౌళి సినిమాలు వేరు, వేరే దర్శకుల సినిమాలు వేరు. టాలీవుడ్ లో రాజమౌళి తీసినంత ఇంపాక్ట్ గా వేరే ఏ దర్శకుడు తీయలేడు. ప్రతి విషయాన్ని చాలా డిటైల్ గా తీసే రాజమౌళి షూటింగ్ కోసం ఎక్కువ సమయం తీసుకుంటాడు. అందుకే ఈయన సినిమాలు అనుకున్న టైంలో [more]

#RRR సినిమా స్టోరీ అదేనా..?

26/12/2018,01:12 సా.

రాజమౌళి సినిమాలు హాలీవుడ్ తరహాలో ఉండడమే కాదు… ఎదో ఒక సినిమాకి ఇన్స్పైర్ అయ్యి సినిమాలు తీస్తాడని అంటారు. తాజాగా రాజమౌళి దర్శకత్వంలో RRR మూవీ సెట్స్ పైకి వెళ్ళింది. రామ్ చరణ్, ఎన్టీఆర్ హీరోలుగా తెరకెక్కుతున్న ఈ సినిమా ఇప్పటికే పట్టాలెక్కేసినా… రోజుకో న్యూస్ మాత్రం గాసిప్ [more]

బోయపాటి సినిమాలో బాలయ్య పాత్ర ఇదే..!

26/12/2018,12:47 సా.

బోయపాటి సినిమాలు తీయడానికి చాలా ఎక్కువ సమయం తీసుకుంటున్నాడు. సినిమాకి, సినిమాకి గ్యాప్ తీసుకునే బోయపాటి ప్రస్తుతం రామ్ చరణ్ తో ‘వినయ విధేయ రామ’ సినిమా చేస్తున్నాడు. సంక్రాంతి కానుకగా రిలీజ్ అవుతున్న ఈ సినిమా ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ లో బిజీగా ఉంది. ఇది ఇంకా [more]

ఎన్టీఆర్ కథానాయకుడు ఓపెనింగ్ షాట్ ఇదే..!

26/12/2018,11:56 ఉద.

స్వర్గీయ నందమూరి తారకరామారావు జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కుతున్న చిత్రం ‘ఎన్టీఆర్’ బయోపిక్. సినిమా రిలీజ్ దగ్గర పడడంతో బాలకృష్ణ – క్రిష్ ప్రమోషన్స్ మీద ప్రమోషన్స్ చేస్తున్నారు. రీసెంట్ గా ప్రీ రిలీజ్ ఫంక్షన్ రోజు రిలీజ్ చేసిన ట్రైలర్ కు సోషల్ మీడియాలో మంచి రెస్పాన్స్ [more]

1 2 3 20