అరవింద పని క్లోజ్..!

12/11/2018,02:08 సా.

ఎన్టీఆర్ హీరోగా త్రివిక్రమ్ దర్శకత్వంలో తెరకెక్కిన అరవింద సమేత గత నెల 11న విడుదలైంది. టాక్ తో సంబంధం లేకుండా దసరా సెలవులని క్యాష్ చేసుకుని కలెక్షన్స్ పరంగా మొదట్లో ఫర్వాలేదనిపించింది. అయితే జరిగిన బిజినెస్ కి, వచ్చిన షేర్స్ కి బయ్యర్లు చిన్న మొత్తంగా నష్టపోయారనేది ఇప్పటి [more]

బాహుబలి కోసం కిలికిలి.. మరి RRR కోసం..?

12/11/2018,01:58 సా.

రాజమౌళి ఏది చేసినా స్పెషలే. దర్శకధీరుడు సినిమా సెట్ చేసి సెట్స్ మీదకెళ్లాడంటే… ఆ సినిమా మీద బహు భారీ అంచనాలు ఏర్పడిపోతాయి. మామూలుగానే రాజమౌళి సినిమాలకు బోలెడంత క్రేజ్. ఇప్పుడు ఎన్టీఆర్ – చరణ్ కలిసి మల్టీస్టారర్ చెయ్యడం మరో ఎత్తు. మరి రాజమౌళి, రామ్ చరణ్, [more]

‘కథానాయకుడు’ ఓకె కానీ… మహానాయకుడే…?

12/11/2018,12:41 సా.

క్రిష్ దర్శకత్వంలో ఎన్టీఆర్ బయోపిక్ రెండు భాగాలుగా తెరకెక్కుతుంది. ‘కథానాయకుడు, మహానాయకుడు’ గా తెరకెక్కుతున్న ఈ సినిమాపై ట్రేడ్ లో భారీ అంచనాలే ఉన్నాయి. ఎన్టీఆర్ నట జీవితంలో పోషించిన పలు పాత్రలను కథానాయకుడులో ఎన్టీఆర్ పాత్రధారి బాలకృష్ణ పోషిస్తున్నాడు. ఎన్టీఆర్ పాత్రల్లో హైలెట్ గా నిలిచిన పాత్రలను [more]

అక్కడ అంతా రాజమౌళి పెత్తనమేనా..?

10/11/2018,12:53 సా.

ఇప్పుడు స్టార్ హీరోలంతా రాజమౌళితో సినిమా చేస్తే చాలు కెరీర్ లో అంతా సెట్ అవడమే కాదు… తమ మార్కెట్ కూడా పదింతలు పెరుగుతుందనే ఆలోచనలో ఉన్నారు. సాదాసీదా స్టార్ హీరో రేంజ్ అయిన ప్రభాస్ ని బాహుబలితో ప్రపంచానికి పరిచయం చేసాడు. బాహుబలిని చూసి బాలీవుడ్ కూడా [more]

అరవింద ఫైనల్ కలెక్షన్స్..!

06/11/2018,01:10 సా.

ఎన్టీఆర్ – త్రివిక్రమ్ కాంబోలో తెరకెక్కిన అరవింద సమేత – వీర రాఘవ విడుదలై 25 రోజులైంది. గత నెల 11న దసరా కానుకగా విడుదలైన ఈ సినిమా.. మొదట్లో నెగెటివ్ టాక్ తెచ్చుకున్నప్పటికీ మెళ్లిగా పుంజుకుంది. పూజ హెగ్డే, ఈషా రెబ్బ హీరోయిన్స్ గా నటించిన ఈ [more]

ఎన్టీఆర్ నుంచి ‘గుండమ్మ కథ’ స్టిల్

05/11/2018,06:03 సా.

నందమూరి బాలకృష్ణ కథానాయకుడిగా క్రిష్ తెరకెక్కిస్తున్న చిత్రం ఎన్టీఆర్. దీపావళి పండుగ సందర్భంగా గుండమ్మ కథ చిత్రంలోని “లేచింది నిద్ర లేచింది” పాట స్టిల్ విడుదల చేశారు. సావిత్రి పాత్రలో నిత్యామీనన్ నటిస్తున్నారు. నిత్యా మీనన్ అచ్చం సావిత్రిని తలపించింది. ఈ స్టిట్ విశేషంగా ఆకట్టుకుంటోంది. ఈ చిత్రం [more]

#RRR చీఫ్ గెస్ట్ ప్రభాస్ కాదా… మరెవరు?

05/11/2018,12:12 సా.

బాహుబలి తర్వాత రాజమౌళి తెరకెక్కించబోయే చిత్రంపై దేశంలో సినీ ప్రేక్షకులంతా ఎదురు చూస్తున్నారు. దేశంలో పలు భాషల్లో విడుదలైన బాహుబలి ఆయా భాషా చిత్రాల రికార్డులను తుడిచి పెట్టేసింది. ఏ స్టార్ హీరో అందుకోలేంత ఎత్తులో బాహుబలి కూర్చుంది. అందుకే రాజమౌళి నెక్స్ట్ చిత్రంపై ట్రేడ్ లో, ప్రేక్షకుల్లో [more]

ఇది రెండో వెన్నుపోటు

03/11/2018,01:20 సా.

కాంగ్రెస్ కి వ్యతిరేకంగా, తెలుగువారి ఆత్మగౌరవం కోసం పుట్టిన తెలుగుదేశం పార్టీ కాంగ్రెస్ తో పొత్తు పెట్టుకోవడం ద్వారా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఎన్టీఆర్ కి మరోసారి వెన్నుపోటు పొడిచారని ఎన్టీఆర్ సతీమణి నందమూరి లక్ష్మీపార్వతి పేర్కొన్నారు. టీడీపీ – కాంగ్రెస్ పొత్తుకు నిరసనగా ఆమె శనివారం ఎన్టీఆర్ [more]

రాజమౌళి ఆ పని పూర్తి చేశాడా..?

03/11/2018,01:04 సా.

రాజమౌళి డైరెక్షన్ లో ఎన్టీఆర్, రామ్ చరణ్ హీరోలుగా మల్టీస్టారర్ కోసం అన్నీ సిద్ధమవుతున్నాయి. ఇప్పటికే ఈ బడా మల్టీస్టారర్ కి ముహుర్తం కూడా పెట్టేశారు. నవంబర్ 11న 11 గంటలకు #RRR మూవీ ప్రారంభోత్సవం జరుగుతుందని ప్రకటించారు. అసలు ఈ సినిమా మొదలవ్వక ముందు నుండే ఈ [more]

#RRR మొదలయ్యేది ఎప్పుడంటే…!

03/11/2018,11:43 ఉద.

రాజమౌళి – రామ్ చరణ్ – రామారావు(జూనియర్ ఎన్టీఆర్) #RRR మల్టీస్టారర్ సినిమా హడావిడి స్టార్ట్ అయ్యింది. మార్చిలోనే డీవీవీ దానయ్య నిర్మాతగా… RRR అంటూ మోషన్ పోస్టర్ తో హడావిడి చేసి సైలెంట్ అయిన రాజమౌళి బ్యాచ్ ఇప్పుడు ఈనెల మొదటి వారంలో సినిమాని ప్రారంభించి మరింత [more]

1 2 3 4 16