జక్కన్న భలే ప్లాన్ వేసాడు..!

28/12/2018,01:46 సా.

దర్శకదీరుడు రాజమౌళి సినిమాలు వేరు, వేరే దర్శకుల సినిమాలు వేరు. టాలీవుడ్ లో రాజమౌళి తీసినంత ఇంపాక్ట్ గా వేరే ఏ దర్శకుడు తీయలేడు. ప్రతి విషయాన్ని చాలా డిటైల్ గా తీసే రాజమౌళి షూటింగ్ కోసం ఎక్కువ సమయం తీసుకుంటాడు. అందుకే ఈయన సినిమాలు అనుకున్న టైంలో [more]

#RRR సినిమా స్టోరీ అదేనా..?

26/12/2018,01:12 సా.

రాజమౌళి సినిమాలు హాలీవుడ్ తరహాలో ఉండడమే కాదు… ఎదో ఒక సినిమాకి ఇన్స్పైర్ అయ్యి సినిమాలు తీస్తాడని అంటారు. తాజాగా రాజమౌళి దర్శకత్వంలో RRR మూవీ సెట్స్ పైకి వెళ్ళింది. రామ్ చరణ్, ఎన్టీఆర్ హీరోలుగా తెరకెక్కుతున్న ఈ సినిమా ఇప్పటికే పట్టాలెక్కేసినా… రోజుకో న్యూస్ మాత్రం గాసిప్ [more]

బోయపాటి సినిమాలో బాలయ్య పాత్ర ఇదే..!

26/12/2018,12:47 సా.

బోయపాటి సినిమాలు తీయడానికి చాలా ఎక్కువ సమయం తీసుకుంటున్నాడు. సినిమాకి, సినిమాకి గ్యాప్ తీసుకునే బోయపాటి ప్రస్తుతం రామ్ చరణ్ తో ‘వినయ విధేయ రామ’ సినిమా చేస్తున్నాడు. సంక్రాంతి కానుకగా రిలీజ్ అవుతున్న ఈ సినిమా ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ లో బిజీగా ఉంది. ఇది ఇంకా [more]

ఎన్టీఆర్ కథానాయకుడు ఓపెనింగ్ షాట్ ఇదే..!

26/12/2018,11:56 ఉద.

స్వర్గీయ నందమూరి తారకరామారావు జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కుతున్న చిత్రం ‘ఎన్టీఆర్’ బయోపిక్. సినిమా రిలీజ్ దగ్గర పడడంతో బాలకృష్ణ – క్రిష్ ప్రమోషన్స్ మీద ప్రమోషన్స్ చేస్తున్నారు. రీసెంట్ గా ప్రీ రిలీజ్ ఫంక్షన్ రోజు రిలీజ్ చేసిన ట్రైలర్ కు సోషల్ మీడియాలో మంచి రెస్పాన్స్ [more]

ఎన్టీఆర్ బయోపిక్ లో పాత్రధారులు వీరే..!

25/12/2018,01:00 సా.

దివంగత నందమూరి తారకరామారావు జీవితం ఆధారంగా క్రిష్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఎన్టీఆర్ బయోపిక్ పై భారీగా అంచనాలు ఉన్నాయి. కథానాయకుడు, మహానాయకుడు పేర్లతో రెండు భాగాలుగా తెరకెక్కుతున్న ఈ సినిమా కోసం ప్రేక్షకులు ఎదురుచూస్తున్నారు. అయితే, ఈ సినిమాలో ఎవరెవరి పాత్రలు చూపించనున్నారు..? ఎవరి పాత్రలో ఎవరు నటిస్తున్నారనే [more]

‘ఎన్టీఆర్’ వేదికపై మోహన్ బాబు ఆసక్తికర వ్యాఖ్యలు

21/12/2018,07:40 సా.

దివంగత నందమూరి తారకరామారావు జీవితం ఆధారంగా తెరకెక్కుతున్న ‘ఎన్టీఆర్’ ఆడియో, ట్రైలర్ విడుదల కార్యక్రమం ఇవాళ హైదరాబాద్ లో జరిగింది. ఈ కార్యక్రమానికి ఎన్టీఆర్ తో అనుబంధం ఉన్న నటులు, వివిధ రంగాల ప్రముఖులు హాజరయ్యారు. ఈ సందర్భంగా వేదికపై నటుడు మోహన్ బాబు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. [more]

‘వెన్నుపోటు’ విడుదల… బాబునే టార్గెట్ చేసిన ఆర్జీవీ..!

21/12/2018,04:44 సా.

వివాదాస్పద దర్శకుడు రాంగోపాల్ వర్మ తెరకెక్కిస్తున్న లక్ష్మీ’స్ ఎన్టీఆర్ సినిమాలోని ‘వెన్నుపోటు’ పాటను ఇవాళ విడుదల చేశారు. ఎన్టీఆర్ జీవితంలోని యధార్థ సంఘటనల ఆధారంగా ఈ సినిమా తీస్తున్నట్లు ఆర్జీవీ ఇప్పటికే ప్రకటించారు. అయితే, ఇవాళ విడుదల చేసిన పాట పూర్తిగా ఏపీ సీఎం చంద్రబాబు నాయుడును టార్గెట్ [more]

అంత క్రేజ్ ఉన్న చిత్రం ఇదే..!

21/12/2018,03:47 సా.

కొన్ని సినిమాలు రిలీజ్ ఎప్పుడెప్పుడు అవుతాయని వెయిట్ చేస్తుంటాం. ఆ సినిమా ఎలా ఉన్నా ఏమీ పట్టించుకోకుండా సినిమాని చూసేస్తాం. రివ్యూస్, పబ్లిక్ టాక్స్ తో సంబంధం లేకుండా సినిమాని చూసేస్తాం. అలా అనిపించడం చాలా అరుదు. రాజమౌళి తీర్చిదిద్దిన ‘బాహుబలి’ రెండు పార్ట్స్ విషయంలో అదే జరిగింది. [more]

ఎన్టీఆర్ కి ఎన్టీఆర్ కన్ఫర్మ్..!

20/12/2018,07:26 సా.

గత కొన్ని రోజులుగా ఎన్టీఆర్ బయోపిక్ ఈవెంట్ కి జూనియర్ ఎన్టీఆర్ వస్తాడా..? బాలయ్య ఎన్టీఆర్ ని ఈవెంట్ కోసం పిలిచాడా..? ఎన్టీఆర్ బయోపిక్ ఈవెంట్ కోసం ఇంకా పిలుపందుకోని యంగ్ టైగర్..? బాలయ్య అసలు ఎన్టీఆర్ కి ఆహ్వానం పంపిస్తాడా..? అంటూ చాలా రాకాల వార్తలు మీడియాలో [more]

గిన్నీస్ బుక్ వారికి ఉత్తరం రాస్తా

20/12/2018,05:47 సా.

ఇన్ని అబద్ధాలు ఆడుతున్న ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుని గిన్నీస్ బుక్ లో చేర్చాల్సిందిగా వారికి ఉత్తరం రాద్దామనుకుంటున్నట్లు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకురాలు నందమూరి లక్ష్మీపార్వతి పేర్కొన్నారు. గురువార ఆమె విజయవాడలో మీడియాతో మాట్లాడుతూ… చంద్రబాబుకు ఎన్నికల సమయంలోనే ఎన్టీఆర్ గుర్తుకు వస్తారని ఆరోపించారు. నీరుకొండపై ఎన్టీఆర్ [more]

1 2 3 4 5 21