త్రివిక్రమ్ – ఎన్టీఆర్ లు కలిసి….?

29/03/2018,06:20 సా.

త్రివిక్రమ్ దర్శకత్వంలో ఎన్టీఆర్ ఇది ఎప్పటి మాటో…. వారి కాంబోలో మూవీ కూడా స్టార్ట్ అయ్యింది. కానీ పట్టాలెక్కలేదు. అయితే ఇప్పుడు త్రివిక్రమ్ దర్శకత్వంలో ఎన్టీఆర్ సెట్స్ మీదకెళ్ళిపోయాడు. కానీ అది వారి కాంబోలో తెరకెక్కబోయే సినిమా కోసం కాదండోయ్. త్రివిక్రమ్ దర్శకత్వంలో ఎన్టీఆర్ ఒక యాడ్ షూట్ [more]

అంగరంగ వైభవంగా “ఎన్టీయార్” ప్రారంభోత్సవం

29/03/2018,03:26 సా.

ప్రతి తెలుగువాడు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న చిత్రం “ఎన్టీయార్” బయోపిక్. నందమూరి నటవారసుడు బాలకృష్ణ తన తండ్రి ఎన్టీయార్ గా టైటిల్ పాత్ర పోషిస్తున్న ఈ చిత్ర ప్రారంభోత్సవం హైద్రాబాద్ లోని రామకృష్ణ స్టూడియోస్ లో ఘనంగా జరిగింది. ఎన్.బి.కె స్టూడియోస్ పతాకంపై వారాహి చలన చిత్రం మరియు [more]

రాజమౌళి R సెంటిమెంట్ ని నమ్ముతున్నాడా?

28/03/2018,01:30 సా.

రాజమౌళి ఏది చేసిన సెన్సేషనే అనడంతో ఎటువంటి అతిశయోక్తి లేదు. మూడు నెలలక్రితం రామ్ చరణ్ తో ఎన్టీఆర్ తో కలిసి ఒక ఫోటో దిగిన రాజమౌళి ఆ ఫోటోని సోషల్ మీడియాలో షేర్ చేసి ఎంత సెన్సేషన్ క్రియేట్ చేసాడో అనేది ప్రత్యక్షంగా చూసాం. ఆ ఒక్క [more]

ఎన్టీఆర్ ఎక్కడా తగ్గడం లేదు

27/03/2018,05:09 సా.

ఎన్టీఆర్ ఇపుడు వెండితెరమీదే కాదు బుల్లితెర మీద కూడా విశేషమైన అభిమానులను సంపాదించుకున్నాడు. వరుస హిట్స్ తో వెండితెరను ఏలుతున్న ఎన్టీఆర్ మరోపక్క బిగ్ బాస్ రియాల్టీ షో తో బుల్లి తెర మీద వ్యాఖ్యాతగా వ్యవహరించి తెలుగు ప్రేక్షకుల గుండెల్లో తన స్థానాన్ని మరింత పదిలం చేసుకున్నాడు. [more]

మళ్ళీ మూడేళ్లా?

27/03/2018,04:30 సా.

రాజమౌళి మేకింగ్ అంటే ఎలా ఉంటుందో అందరికి తెలిసిందే. ఆయన తెరకెక్కించే సినిమా అంతా.. పర్ఫెక్ట్ గా ఉందొ లేదో చూసుకున్నాకే సినిమా షూటింగ్ కి ఒక కంక్లూజన్ ఇస్తాడు. అందుకే ఏళ్లతరబడి చెక్కుతూనే ఉంటాడు. ఎక్కడిదాకో ఎందుకు బాహుబలి పార్ట్ 1 ని రెండేళ్లపాటు చెక్కిన జక్కన్న [more]

ఈసారి అలా కుదరదు

26/03/2018,10:54 ఉద.

టాలీవుడ్ లో ఎదురులేని తిరుగులేని డైరెక్టర్ ఎవరయ్యా అంటే వెంటనే ముక్తఖంఠంతో అందరూ రాజమౌళి పేరే చెబుతారు. మరి ఆయనకున్న ట్రాక్ రికార్డు అలాంటిది. రాజమౌళి కున్న క్రేజ్ చూసిన అందరూ ఆయనతో ఒక్కసారి సినిమా చేస్తే బావుండు అనుకుంటారు. ఎన్టీఆర్ అయితే ఎప్పటికప్పుడే జక్కన్న దయ అనేవాడు. [more]

ఈ ఇద్దరి టార్గెట్ 100 కోట్లా?

22/03/2018,02:17 సా.

ఇప్పడు ఒక పక్క రంగస్థలం సినిమా విడుదల ముచ్చట్లతోపాటుగా… త్రివిక్రమ్ – ఎన్టీఆర్ ల సినిమా ఎప్పుడు సెట్స్ మీదకెళుతుందా అని అందరూ ఎదురు చూస్తున్నారు. మరి జై లవ కుశ సినిమా తర్వాత లాంగ్ గ్యాప్ తీసుకుని ఎన్టీఆర్, త్రివిక్రమ్ సినిమాకోసం రేడి అవుతున్నాడు. అజ్ఞాతవాసి సినిమా [more]

నాని అందుకే బిగ్‌బాస్‌ చేస్తున్నాడా?

22/03/2018,12:45 సా.

మొదట్లో నాని సినిమాలు బాగున్నా కూడా సరిగా ఆడకపోవడం జరిగింది. కానీ ఇప్పుడు యావరేజ్ సినిమాలు కూడా సూపర్ హిట్ అవుతున్నాయి. ఆడియన్స్‌ ను తన యాక్టింగ్ స్కిల్స్ తో థియేటర్స్ దాక రప్పించుకుంటున్నాడు. అందుకే నిర్మాతలు నానితో సినిమా తీయడానికి వెనకాడరు. మొన్నటివరకు క్లాస్.. ఫ్యామిలీస్ లో [more]

నందమూరి వారికి నాయిక కావాలండోయ్

14/12/2016,12:54 సా.

ఎన్టీఆర్ ‘జనతా గ్యారేజ్’ చిత్రం తర్వాత చాలా గ్యాప్ తీసుకుని, ఆచి తూచి నిర్ణయం తీసుకుని మరీ డైరెక్టర్ బాబీ కి అవకాశం ఇచ్చాడు. అతను చెప్పిన కథ నచ్చడం తో బాబీ తో సినిమా చెయ్యడానికి రెడీ అయిన ఎన్టీఆర్ కి ఇప్పుడు ఒక సమస్య వెంటాడుతోందట. [more]

1 7 8 9
UA-88807511-1