‘ఎన్టీఆర్’ ఓవర్సీస్ రైట్స్ కి అంత ధరనా..?

02/11/2018,02:29 సా.

ప్రస్తుతం టాలీవుడ్ లో తెరకెక్కుతున్న క్రేజీ ప్రాజెక్ట్స్ లో ‘ఎన్టీఆర్’ బయోపిక్ ఒకటి. క్రిష్ – బాలకృష్ణ కాంబినేషన్ లో రూపొందుతున్న ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. ముఖ్యంగా ఇందులో బాలకృష్ణ అచ్చం తన తండ్రి లానే కనిపించడంతో.. ప్రతీ పాత్ర చాలా ఇంట్రెస్టింగ్ గా ఉండటంతో [more]

ఇక్కడే కాదు ఓవర్సీస్ లోనూ దెబ్బేసిందా…?

18/10/2018,12:50 సా.

ఎన్టీఆర్ – త్రివిక్రమ్ కాబోలో తెరకెక్కిన అరవింద సమేత టాక్ తో సంబంధం లేకుండా కలెక్షన్స్ కొల్లగొట్టింది. రెండు తెలుగు రాష్ట్రాల్లోనే కాక ఓవర్సీస్ లోనూ అరవింద సమేత హవా కొనసాగింది. ఓవర్సీస్ లో త్రివిక్రమ్ సినిమాలకుండే క్రేజ్ మరే డైరెక్టర్స్ తీసే సినిమాలకు ఉండదు. అలాగే ఎన్టీఆర్ [more]

ఓవర్సీస్ లో బాలయ్యకు ఒక్కసారిగా పెరిగిన క్రేజ్..!

14/09/2018,12:51 సా.

బాలకృష్ణ – క్రిష్ కాంబోలో తెరకెక్కుతున్న ఎన్టీఆర్ బయోపిక్ షూటింగ్ శరవేగంగా చిత్రీకరణ జరుపుకుంటోంది. క్రిష్ దర్శకత్వంలో బాలకృష్ణ తండ్రి ఎన్టీఆర్ పాత్రధారిగా దర్శనమిస్తుంటే.. తాజాగా ఆ సినిమా లో మరో కీరోల్ చంద్రబాబు పాత్రధారి రానా లుక్ కూడా విశేషంగా ఆకట్టుకుంటుంది. రానా అచ్చం చంద్రబాబు పోలికలతో [more]

రజిని క్రేజ్ ఏమైంది?

07/06/2018,06:49 సా.

రజినీకాంత్ – రంజిత్ పా ల కాంబినేషన్ లో తెరకెక్కిన కాలా సినిమా ఈ రోజు గురువారం ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకులముందుకు వచ్చింది. రజినికాంత్ సినిమా థియేటర్స్ లోకి దిగుతుంది అంటే.. ఆ సందడే వేరు. కొంతమంది ఆఫీస్ లకు ఎగ్గొట్టేసి రజిని సినిమాకి మొదటి రోజు చెక్కేస్తే… మరికొంతమంది [more]

కాలా బిజినెస్ ఈ రేంజ్ లోనే..?

05/06/2018,06:40 సా.

‘కబాలి’ తర్వాత మళ్లీ అదే కాంబినేషన్ లో తెరకెక్కిన చిత్రం ‘కాలా’. జూన్ 7న వరల్డ్ వైడ్ ఈ సినిమా రిలీజ్ కానుంది. రజిని ఫస్ట్ లుక్, ట్రైలర్, సాంగ్స్ వల్ల ఈ సినిమాపై ఎక్స్ పెక్టేషన్స్ ఎక్కువ అయ్యిపోయాయి. ఇక ఈ సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్ [more]

మన సినిమా కలెక్షన్స్ పెరగడానికి కారణం వాళ్లే..

24/05/2018,12:59 సా.

ఒక్కప్పుడు తెలుగు సినిమా 100 కోట్లు వసూలు చేయాడమంటే గగనం. కానీ మన టాలీవుడ్ సినిమాలు ఆ మార్క్ ని ఇప్పుడు అవలీలగా అందుకుంటున్నాయి. డిఫరెంట్ కాన్సెప్ట్స్ తో తెలుగు ప్రేక్షకులని అలరించడమే కాకుండా ఇతర రాష్ట్రాల్లో, ఇతర దేశాల్లో మన సినిమా మంచి వసూళ్లు రాబడుతున్నాయి. 100 [more]

పవన్ ని వెనక్కి నెట్టి.. మహేష్ ని టార్గెట్ చేసింది!

19/05/2018,02:30 సా.

మహానటి రెండు తెలుగు రాష్ట్రాలకు దీటుగా ఓవర్సీస్ లోనూ తన సత్తా చాటుతుంది. మహానటి మూవీ విడుదలయ్యే ముందు పెద్దగా అంచనాలు లేకుండా థియేటర్స్ లోకి వచ్చింది. సినిమా విడుదలయ్యాక మహానటి ప్రభంజనం ఏమిటో అర్థమయ్యింది. మహానటి సినిమా ముందు అల్లు అర్జున్ నా పేరు సూర్య చేతులెత్తేసింది. [more]

ఇది కదా…మహానటి ప్రభంజనం!

18/05/2018,05:33 సా.

ఎలాంటి అంచనాలు లేకుండా మే 9న థియేటర్లలోకి దిగిన మహానటి మూవీ చిన్న, పెద్ద సినిమాలకు చుక్కలు చూపించింది. మహానటి సినిమా భారీ హిట్ అయ్యింది. ఏదో సావిత్రి జీవిత కథ ఇదేం ప్రేక్షకులకు ఎక్కుతుంది, ఎక్కితే గిక్కితే కేవలం లేడీస్ కి నచ్చడమే ఎక్కువ అని అనుకున్నారు [more]

ఓవర్సీస్ లో ‘మహానటి’ హవా!

14/05/2018,03:45 సా.

మహానటి సావిత్రి జీవిత కథ ఆధారంగా తెరకెక్కిన చిత్రం ‘మహానటి’. విడుదలైన ప్రతి చోటా పాజిటివ్ టాక్ రావడంతో కలెక్షన్స్ కూడా అదే విధంగా వస్తున్నాయి. తెలుగు రాష్ట్రాలతో పాటు తమిళనాట కూడా అదే జోరు కొనసాగిస్తూ ‘మహానటి’ చిత్రం ఓవర్సీస్ లో కూడా సత్తా చాటుతోంది.ఇప్పటికే అమెరికాలో [more]