సింబల్ “సీన్” మార్చేస్తుందా….?

27/10/2018,11:59 సా.

తమిళనాడులో సయితం ఉప ఎన్నికల కాక ఊపందుకుంది. ఇంకా ఎన్నికల కమిషన్ ఎన్నికలెప్పుడనేది నిర్ణయించకపోయినప్పటికీ ప్రధాన పార్టీలు ఇప్పటి నుంచే ఆ 20 నియోజకవర్గాలపై దృష్టి సారించాయి. ఇటీవల మద్రాస్ హైకోర్టు తీర్పు తో అనర్హత వేటు పడిన దినకరన్ వర్గానికి చెందిన 18 మంది ఎమ్మెల్యేల నియోజకవర్గాల్లో [more]

“టీ” 20 మ్యాచ్… సిరీస్ ఎవరిదో…?

26/10/2018,11:00 సా.

తమిళనాడు రాజకీయాలు రసకందాయంలో పడ్డాయి. అనర్హత వేటు పడిన ఎమ్మెల్యేల కేసులో తీర్పు స్పష్టంగా రావడంతో ముఖ్యమంత్రి పళనిస్వామి సర్కార్ ప్రస్తుతానికి గండం నుంచి బయటపడినా ముందు ముందు అనేక సవాళ్లను ఎదుర్కొనాల్సి ఉంటుంది. 18 మంది ఎమ్మెల్యేలపై అనర్హత వేటును మద్రాస్ హైకోర్టు సమర్థించినా అది పళనికి [more]

బిగ్ బ్రేకింగ్ : దినకరన్ కు దిమ్మ తిరిగే షాక్….!!!

25/10/2018,10:44 ఉద.

టీటీవీ దినకరన్ కు ఎదురుదెబ్బ తగిలింది. మద్రాస్ హైకోర్టు ఇచ్చిన తీర్పుతో దినకరన్ కు దిమ్మతిరిగింది. దినకరన్ వర్గానికి చెందిన 18 మంది ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేస్తూ స్పీకర్ తీసుకున్న నిర్ణయాన్ని హైకోర్టు సమర్ధించింది. దీంతో పళనిస్వామి విశ్వాస పరీక్ష గండం నుంచి ప్రస్తుతానికి తప్పించుకున్నారు. పళని [more]

బ్రేకింగ్ : పళని ఫ్యూచర్ మరికాసేపట్లో….?

25/10/2018,09:22 ఉద.

మరికాసేపట్లో తమిళనాడులో పళనిస్వామి భవితవ్యం తేలనుంది. మద్రాస్ హైకోర్టులో ఎమ్మెల్యేల అనర్హత వేటుపై తీర్పు మరికాసేపట్లో వెలువడనుంది. అనర్హత కేసును కొట్టివేస్తే పళనిస్వామి తన బలాన్ని నిరూపించుకోవాల్సి వచ్చింది. దినకరన్ వర్గానికి చెందిన 18 మంది ఎమ్మెల్యేలపై అనర్హత వేటు కేసులో తీర్పు ఎలా వచ్చిన పళనిస్వామికి ఇబ్బంది [more]

హీట్..హీట్…హీట్…..!!

24/10/2018,11:00 సా.

తమిళనాట ఎప్పుడూ ఏదో ఒక అంశం నడుస్తూనే ఉంటుంది. రాజకీయంగా కాక పుట్టిస్తూనే ఉంటుంది. ఎన్నికలు ఉన్నా, లేకున్నా పొలిటికల్ హీట్ పెంచడమనేది అనేది తమిళ తంబిలకు అలవాటుగా మారింది. కరుణానిధి, జయలలిత జీవించినప్పుడు కూడా ఏదో ఒక రాజకీయ అంశం రాష్ట్రంలో రగులుతూనే ఉండేది. వారు మరణించాక [more]

మళ్లీ ఎమ్మెల్యేలు రిసార్ట్స్ కు….?

23/10/2018,10:10 ఉద.

మళ్లీ తమిళనాట రిసార్ట్ రాజకీయాలు ఊపందుకున్నాయి. ఎమ్మెల్యేల అనర్హత వేటుపై తీర్పు వెలువడనున్న నేపథ్యంలో టీటీవీ దినకరన్ తనకు మద్దతుగా ఉన్న 18 మంది ఎమ్మెల్యేలను రిసార్ట్స్ కు తరలించారు. తీర్పు ఎలా వచ్చినా ఎమ్మెల్యేలను కాపాడుకునేందుకే దినకరన్ 18 మంది ఎమ్మెల్యేలను రిసార్ట్స్ కు తరలించినట్లు చెబుతున్నారు. [more]

రజనీ ఎందుకు జంకుతున్నారు…?

20/10/2018,11:59 సా.

సూపర్ స్టార్ రజనీకాంత్ మరోసారి ఆయన అభిమానుల ఆశలపై నీళ్లు చల్లారు. డిసెంబరు 12వ తేదీన రజనీకాంత్ పార్టీ పేరును, జెండాను ప్రకటిస్తారని ఇటీవల వార్తలొచ్చాయి. రజనీకాంత్ కు సన్నిహితంగా మెలిగే నేతలు సయితం ఆ డేట్ ను కన్ఫర్మ్ చేశారు. దీంతో ఆయన అభిమానులు ఆనంద పడ్డారు. [more]

శశికళకు యాంటీగా సిగ్నల్స్…..?

19/10/2018,11:59 సా.

శశికళ రీ ఎంట్రీ అవుతున్నారన్న వార్తలతో తమిళనాడు ముఖ్యమంత్రి పళనిస్వామి, ఉప ముఖ్య మంత్రి పన్నీర్ సెల్వం ఒక్కటిగా ఉన్నామని సంకేతాలు పంపుతున్నారు. మంత్రి సెల్లూరు రాజు చేసిన ప్రకటన రెండు వర్గాల్లోనూ కలకలం రేపింది. రానున్న రోజుల్లో అన్నాడీఎంకేకు మహిళ పగ్గాలు చేపట్టనున్నారని మంత్రి సెల్లూరు రాజు [more]

ఆళగిరి అలజడే లేదే….?

19/10/2018,10:00 సా.

తమిళనాడు డీఎంకేలో ఆళగిరి అలజడి తగ్గినట్లే ఉంది. గత కొంతకాలంగా ఆయన మౌనంగానే ఉంటున్నారు. కొత్త పార్టీ పెడతానని, ఉప ఎన్నికల్లో తిరువారూర్ నుంచి పోటీలో ఉంటానని హడావిడి చేసిన ఆళరిగి ఇప్పుడు సైలెంట్ అయ్యారు. అయితే దీని వెనక కారణాలేంటి? అన్నదమ్ముల మధ్య రాజీ కుదిరిందా? లేక [more]

శశికళ సింగిల్ గానే వస్తారా….?

15/10/2018,11:59 సా.

దిగ్గజాలు నడిపిన పార్టీని వారిరువురూ సక్రమంగా నడపలేకపోతున్నారు. ఎంజీఆర్, జయలలితల తర్వాత చరిష్మా ఉన్న నేత ఆ పార్టీకి కరువయ్యారు. అధికారాన్ని జయలలిత అప్పగించి వెళితే…. వీరు దాన్ని నిలబెట్టుకోవడానికి నానా పాట్లు పడుతున్నారు. ముఖ్యమంత్రి పళనిస్వామి, ఉప ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వంల మధ్య విభేదాలు రోజురోజుకూ పెరుగుతుండటంతో పార్టీలో అయోమయం [more]

1 2 3 4 7