వాళ్ల ఫ్యూజులెగరడం ఖాయమా?
దినకరన్ వ్యూహం ఫలించేటట్లే కన్పిస్తోంది. తమిళనాడులో జరుగుగున్న ఉప ఎన్నికల నేపథ్యంలో చిన్నా, చితకా పార్టీలన్నీ కలసి కూటమిగా ఏర్పడేందుకు ప్రయత్నాలు ప్రారంభమయ్యాయి. ఇందులో ఆసక్తికరమైన విషయం ఏంటంటే కమల్ హాసన్ దినకరన్ తో కలసి నడుస్తారన్న ప్రచారం జరుగుతుండటమే. అన్నాడీఎంకే బహిష్కరించడంతో దినకరన్ తమిళనాడులో అమ్మ మక్కల్ [more]