సుచరితకు అదే కలసి వస్తుందా….?

14/05/2019,12:00 సా.

రాజ‌కీయాలు ఎప్పుడు ఎలా మార‌తాయో చెప్పడం క‌ష్టం. గ‌త నెల‌లో జ‌రిగిన ఏపీ ఎన్నిక‌ల‌కు ముందు కూడా ఇలానే రాజకీయాలు రంగు మార్చుకున్నాయి. ముఖ్యంగా టీడీపీ నుంచి వైసీపీలోకి జంప్ చేసిన నాయ‌కులు ఉన్నారు. అదేవిధంగా వైసీపీ నుంచి వ‌చ్చి టీడీపీ కండువా క‌ప్పకొన్నవారుకూడా ఉన్నారు. ఏపీలో గ‌త [more]

కాటసాని కి ఎదురేలేదా…??

21/04/2019,08:00 సా.

చివరి నిమిషంలో పార్టీ మారిన గౌరు చరితా రెడ్డి మరోసారి విజయం సాధిస్తారా? ఆమెకు పాణ్యం ప్రజలు మళ్లీ పట్టం కట్టనున్నారా? గౌరు చరిత పార్టీ మారడంతో నష్టమా? లాభమా? ఇదే చర్చ ఇప్పుడు కర్నూలు జిల్లాలో జోరుగా సాగుతోంది. భారీ ఎత్తున ఈ నియోజకవర్గంపై బెట్టింగ్ లు [more]

కాటసాని కిరికిరి పెట్టేట్టున్నాడే…!!!

01/02/2019,03:00 సా.

కొత్త నీరు వస్తే… పాతనీరు పోతుందన్నది సామెత. ఈ సామెత పాణ్యం నియోజకవర్గానికి అతికినట్లు సరిపోతుంది. సిట్టింగ్ ఎమ్మెల్యే గౌరు చరితకు ఇప్పుడు తిరిగి జగన్ టిక్కెట్ ఇస్తారా? లేదా? అన్నది పాణ్యం నియోజకవర్గంలో చర్చనీయాంశంగా మారింది. దీనికి కారణం కాటసాని రాంభూపాల్ రెడ్డి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో [more]

వీరంతా టీడీపీలో చేరితే…?

06/01/2019,01:30 సా.

తెలుగుదేశం పార్టీ కర్నూలు జిల్లాలో సీనియర్ నేతలకు గేలం వేస్తోంది. ఈమేరకు వారితో చర్చలు కూడా జరిపినట్లు తెలుస్తోంది. కర్నాూలు జిల్లాలో బలంగా ఉన్న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీని దెబ్బతీయడానికి చంద్రబాబు నేరుగా రంగంలోకి దిగారని చెబుతున్నారు. జగన్ ను నేరుగా దెబ్బతీయడానికి ఖచ్చితంగా సీనియర్ నేతలను పార్టీలోకి [more]

పాణ్యంపై టీడీపీ ఆశ‌లు వ‌దుల‌ుకుందా..?

06/01/2019,09:00 ఉద.

క‌ర్నూలు జిల్లా టీడీపీ రాజ‌కీయాలు రోజుకోర‌కంగా మారుతున్నాయి.ఇక్క‌డ పార్టీ నేత‌ల మ‌ధ్య స‌ఖ్య‌త లేక‌పోగా.. రోజు రోజుకు ఆధిప‌త్య పోరు పెరుగుతోంది. కర్నూలుజిల్లాలో 14 అసెంబ్లీ స్థానాలున్నాయి. గత ఎన్నికల్లో 11 స్థానాల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్‌పార్టీ, 3 స్థానాల్లో టీడీపీ అభ్యర్థులు గెలిచారు. ఆ తర్వాత జిల్లాలో అనేక [more]