తెలంగాణలో భారీగా తగ్గిన పోలింగ్ శాతం

11/04/2019,07:07 సా.

తెలంగాణలో పార్లమెంటు ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. ఎక్కడా చిన్న ఉద్రిక్త సంఘటన కూడా జరగకుండా పోలింగ్ ముగిసింది. అయితే, అసెంబ్లీ ఎన్నికలు ముందే అయిపోవడంతో పార్లమెంటు ఎన్నికల్లో ఓటు వేసేందుకు ప్రజలు పెద్దగా ఆసక్తి చూపించినట్లు కనిపించలేదు. దీంతో పోలింగ్ శాతం కేవలం 60.57 మాత్రమే నమోదైంది. [more]

వార్ వన్ సైడేనా…??

11/04/2019,06:00 ఉద.

సార్వత్రిక ఎన్నికల మొదటి దశ పోలింగ్ కు సర్వం సిద్ధమైంది. మొదటి విడత లో భాగంగా 20 రాష్ట్రాల్లోని 91 పార్లమెంటు స్థానాలకు పోలింగ్ జరగనుంది. పార్లమెంటు ఎన్నికలతో ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీకి కూడా ఇవాళ ఎన్నికలు జరగనున్నాయి. ఇందుకోసం అన్ని ఏర్పాట్లు చేసినట్లు సీఈఓ గోపాలకృష్ణ ద్వివేది తెలిపారు. [more]

జగన్ ప్రాబ్లం సాల్వ్ అయినట్లేనా..?

07/03/2019,08:00 ఉద.

ఓ వైపు అన్నపిలుపు, సమర శంఖారావం కార్యక్రమాల ద్వారా పార్టీని ప్రజల్లోకి తీసుకెళుతూనే పార్టీ అభ్యర్థుల ఎంపికపై వైఎస్సార్ కాంగ్రెస్ అధినేత జగన్ దృష్టి సారించారు. ఈ సారి అన్ని స్థానాల్లో బలమైన అభ్యర్థులను నిలబెట్టాలని భావిస్తున్న జగన్ ఇందుకోసం కసరత్తు చేస్తున్నారు. అయితే, అసెంబ్లీ స్థానాల విషయంలో [more]

ఎంపీల్లో ఎందుకీ నైరాశ్యం…?

21/02/2019,06:00 సా.

ఎన్నికల వేళ తెలుగుదేశం పార్టీకి కొత్త సమస్య వచ్చి పడింది. టీడీపీ పార్లమెంటు సభ్యుల్లో సగం మంది ఈసారి పార్లమెంటుకు పోటీ చేయమని, ఎమ్మెల్యేగా బరిలో ఉంటామని చెబుతున్నారు. రోజుకొకరు ఇదే కోరికను అధినేత ముందు పెడుతుండటంతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు తలపోటులా ఈ వ్యవహారం మారింది. అసెంబ్లీ [more]

టీడీపీ పోయింది… టెన్ష‌న్లూ పోయాయి

13/02/2019,05:39 సా.

తాము అధికారంలోకి వ‌చ్చాక నూటికి నూరు శాతం ప్ర‌జ‌ల కోసం ప‌నిచేశామ‌ని ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర మోడీ పేర్కొన్నారు. బుధ‌వారం ఆయ‌న 16వ లోక్‌స‌భ స‌మావేశాల చివ‌రి రోజు ప్ర‌సంగించారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న మాట్లాడుతూ… మూడు ద‌శాబ‌ద్దాల త‌ర్వాత పూర్తి మెజారిటీతో తాము అధికారంలోకి వ‌చ్చామ‌న్నారు. ఈ పార్ల‌మెంటులోనే [more]

బ్రేకింగ్ : విభజన హామీల అమలుకు అఖిలపక్షం

28/01/2019,07:32 సా.

విభజన హామీల అమలు కోసం అఖిలపక్ష సమావేశాన్ని ఏర్పాటుచేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నిర్ణయించారు. పార్లమెంటు సమావేశాల నేపథ్యంలో ఈ నెల 30వ తేదీన అఖిలపక్ష ఏర్పాటుచేయనున్నారు. అయితే, అఖిలపక్షానికి ఏయే పార్టీలు హాజరవుతాయనేది ఇప్పుడు ఆసక్తిగా మారింది. చివరి పార్లమెంటు సమావేశాల సందర్భంగా కేంద్రంపై పోరాటాన్ని కొనసాగించాలని [more]

బ్రేకింగ్ : దీక్షకు దిగనున్న చంద్రబాబు ..?

26/01/2019,04:16 సా.

ఆంధ్రప్రదేశ్ కు కేంద్రం నష్టం చేస్తుందని ఆరోపిస్తూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఒక రోజు దీక్ష చేయనున్నట్లు తెలుస్తోంది. ఇవాళ అమరావతిలో జరిగిన టీడీపీ పార్లమెంటరీ పార్టీ సమావేశంలో ఈ మేరకు చర్చ జరిగింది. కేంద్ర బడ్జెట్ లో రాష్ట్ర సమస్యలను పరిష్కరించకపోతే బడ్జెట్ సమావేశాల చివరి రోజు [more]

ఈవీఎంలను వ్యతిరేకించాలి

26/01/2019,02:16 సా.

ఈవీఎంల వినియోగాన్ని పార్లమెంటు వేదికగా వ్యతిరేకించాలని తెలుగుదేశం పార్టీ ఎంపీలకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు సూచించారు. శనివారం అమరావతిలో తెలుగుదేశం పార్లమెంటరీ పార్టీ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా బడ్జెట్ సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహంపై చర్చించారు. ఈవీఎంల వినియోగాన్ని వ్యతిరేకించాలని, వీవీప్యాట్ రశీదులు లెక్కించాలని లేదా బ్యాలట్ పద్ధతిలో [more]

బ్రేకింగ్ : టీడీపీ ఎంపీల సస్పెండ్

03/01/2019,12:36 సా.

లోక్ సభలో వెల్ లోకి వెళ్లి ఆందోళన చేస్తున్న తెలుగుదేశం పార్టీ ఎంపీలు నాలుగు రోజుల పాటు సస్పెన్షన్ కి గురయ్యారు. రాష్ట్రానికి విభజన హామీలు అమలు చేయాలని, ప్రత్యేక హోదా ఇవ్వాలని డిమాండ్ చేస్తూ తెలుగుదేశం పార్టీ ఎంపీలు గురువారం లోక్ సభలో వెల్ లోకి దూసుకువచ్చి [more]

ఆమరణ దీక్షకు దిగిన టీడీపీ ఎంపీ

18/12/2018,01:47 సా.

ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక హోదా, విభజన హామీల సాధనకు ఏపీ ఎంపీలు పార్లమెంటులో ఆందోళన కొనసాగిస్తున్నారు. ఇవాళ లోక్ సభలో టీడీపీ ఎంపీలు ఆందోళనకు దిగారు. సభ వాయిదా పడ్డాక పార్లమెంటు ఆవరణలో ప్లకార్డులు ప్రదర్శించి నిరసన వ్యక్తం చేశారు. టీడీపీ శ్రీకాకుళం ఎంపీ రామ్మోహన్ నాయుడు పార్లమెంటు [more]

1 2 3