దేశభక్తి నేపథ్యంలో మహేష్ బాబు సినిమా..!

18/05/2019,12:59 సా.

మహర్షి సినిమా తర్వాత మహేష్ బాబు కాస్త డిఫరెంట్ గా కామెడీ ఎంటర్టైన్మెంట్ చెయ్యడానికి రెడీ అయ్యాడు. అనిల్ రావిపూడితో కలిసి మహేష్ తన 26వ సినిమాని జూన్ నుండి పట్టాలెక్కించబోతున్నాడు. అనిల్ రావిపూడి సినిమా తర్వాత మహేష్ బాబు గీత గోవిందం దర్శకుడు పరశురామ్ తో మరో [more]

మహేష్ ని చూసి కంగారు పడుతున్న డైరెక్టర్స్..!

18/03/2019,12:17 సా.

రంగస్థలం లాంటి భారీ హిట్ కొట్టిన డైరెక్టర్ సుకుమార్ నే రిజెక్ట్ చేశాడు మహేష్ బాబు. ఆ తర్వాత మహెష్ ని స్టోరీ లైన్ తో లైన్ లో పెట్టొచ్చు కానీ.. పూర్తి స్క్రిప్ట్ తో మెప్పించాలంటే కష్టమంటూ ఇండస్ట్రీలో టాక్ నడుస్తోంది. సుకుమార్ తో క్రియేటివ్ డిఫరెన్సెస్ [more]

అఖిల్ నెక్స్ట్ మూవీ డైరెక్టర్ ఫిక్స్..!

19/02/2019,02:27 సా.

గత రెండేళ్ల నుండి అక్కినేని ఫ్యామిలీకి అంతగా కలిసి రావడం లేదు. ముఖ్యంగా అక్కినేని అఖిల్ కి. అఖిల్ సినిమాతో తన కెరీర్ స్టార్ట్ అయినప్పటికీ ఇంతరవరకు చెప్పుకోవడానికి ఒక్క హిట్ కూడా లేదు. రీసెంట్ గా ఎన్నో జాగ్రత్తలు తీసుకుని చేసిన ‘మిస్టర్ మజ్ను’ కూడా మిక్సడ్ [more]

ఈసారి అఖిల్ కి హిట్ పక్కా..!

18/02/2019,01:59 సా.

అక్కినేని అఖిల్ కు ఇంతవరకు ఒక్క హిట్ కూడా లేదు. ప్రస్తుతం అఖిల్ కు హిట్ చాలా అవసరం. అయితే ఈసారి అంటే అఖిల్ నాలుగో సినిమా హిట్ అవ్వడం పక్కా అని అంటున్నారు కొంతమంది. ఎందుకంటే ఈసారి అఖిల్ గీతా ఆర్ట్స్ లో ఓ సినిమా చేస్తున్నాడు. [more]

పరుశురామ్ ఎందుకు ఖాళీగా ఉండిపోయాడు..?

08/02/2019,03:48 సా.

గీత గోవిందం సినిమాతో బ్లాక్ బస్టర్ సొంతం చేసుకున్న డైరెక్టర్ పరుశురామ్ ఆ సినిమా తరువాత ఇంతవరకు తన నెక్స్ట్ సినిమాపై క్లారిటీ ఇవ్వలేదు. అతని వెంట చాలామంది హీరోలు పడ్డా ఎవరికీ ఛాన్స్ ఇవ్వలేదు. అతను మైండ్ లో అనుకున్న కొంతమంది హీరోస్ తో తన సినిమా [more]

ఇదేమి ట్విస్ట్ గురు..!

28/12/2018,12:46 సా.

మొన్నటి వరకు అల్లు అర్జున్ తో త్రివిక్రమ్ సినిమా ఉంటుందని వార్తలు వచ్చాయి. కానీ త్రివిక్రమ్ చెప్పే లైన్స్ కి బన్నీ పెద్దగా కనెక్ట్ అవ్వకపోవడంతో తన మనసు మార్చుకుని ‘గీత గోవిందం’ లాంటి సూపర్ హిట్ చిత్రాన్ని తెలుగు ప్రేక్షకులకి ఇచ్చిన పరశురాంతో సినిమా చేయడానికి గ్రీన్ [more]

హిట్ డైరెక్టర్ ని పట్టేశాడుగా..!

25/12/2018,01:12 సా.

‘నా పేరు సూర్య’ డిజాస్టర్ కావడంతో అల్లు అర్జున్ ఇంతవరకు తన నెక్స్ట్ మూవీ అనౌన్స్ చేయలేదు. సరైన స్టోరీ కోసం ఎదురు చూస్తున్నానని చెబుతున్నాడు కానీ దేన్నీ ఫైనలైజ్ చేయలేదు. మొన్నటివరకు త్రివిక్రమ్ తో సినిమా చేస్తున్నాడని స్క్రిప్ట్ కూడా ఆల్మోస్ట్ కంప్లీట్ అయిందని టాక్ వచ్చింది. [more]

‘గీత గోవిందం’ సక్సెస్ కి కారణం పరుశురాం కాదట..!

29/11/2018,02:07 సా.

‘గీత గోవిందం’ సినిమా ముందు వరకు డైరెక్టర్ పరుశురాం అంటే కేవలం ఇండస్ట్రీ జనాలకే తెలుసు. ‘గీత గోవిందం’ బ్లాక్ బస్టర్ కావడంతో మనోడు తెలుగు రాష్ట్రాల్లో ఉన్న సినీ ప్రేమికులందరికీ తెలిసిపోయాడు. గతంలో పరుశురాం తీసిన “యువత”, “సోలో”, “ఆంజనేయులు”, “శ్రీరస్తు శుభమస్తు” వంటి సినిమాలు సూపర్ [more]

పరుశురాంకి ఫుల్ క్లారిటీ ఉందిగా..!

02/10/2018,12:09 సా.

విజయ్ దేవరకొండ లాంటి మీడియం రేంజ్ హీరోని పెట్టి పరుశురాం ‘గీత గోవిందం’ అనే చిన్న సినిమా తీసాడు. ఎటువంటి అంచనాలు లేకుండా వచ్చిన ఈ చిత్రం రూ.100 కోట్ల క్లబ్ లో చేరిపోయింది. దీంతో పరుశురాం సుడి కూడా మారిపోయింది. అతనికి వరసగా సినిమాలు రావడం.. సినిమాకి [more]

పరశురామ్ సుడి తిరిగిపోయింది..!

18/08/2018,02:14 సా.

‘గీత గోవిందం’ సినిమా ఇంతలా సక్సెస్ అవ్వటానికి కారణం దాని దర్శకుడు పరశురామ్. దాదాపు మూడేళ్ల నుండి ఈ స్క్రిప్ట్ ను సెట్స్ మీదకు తీసుకుని వెళ్లడానికి చాలానే కష్టపడ్డాడు. అతని కష్టం ఫలితంగా ‘గీత గోవిందం’ సూపర్ హిట్ అయింది. సూపర్ హిట్ అవ్వడమే కాదు వసూళ్ల [more]

1 2