పవన్ స్టెప్ లు మామూలుగా లేవుగా….??

13/11/2018,09:00 ఉద.

జనసేన అధినేత పవన్‌ కళ్యాణ్‌ పొలిటికల్ స్ట్రాట‌జీ ఏంటన్నది ఓ సామాన్య ఓటరుకు కూడా అర్థం కాని పరిస్థితి ఉంది. రాజకీయంగా పవన్‌ నిన్న మొన్నటి వరకు ఎలా ముందుకు వెళ్లాలి అన్నదానిపై డైలమాలోనే ఉన్నాడన్నది వాస్తవం. చివరకు తాను పోటీ చేసే నియోజకవర్గంపై కూడా పవన్‌కు స్పష్టమైన [more]

వైసీపీ ఫెయిల్యూర్…. ఆయన వెళ్లారు.. ఆమె వెళ్లింది…??

13/11/2018,07:00 ఉద.

ఆయన వైఎస్ భక్తుడు. ఆయన వల్లనే ఇరవైఏళ్ళ సుదీర్ఘ నిరీక్షణ తరువాత మళ్ళీ 2009లో పాడేరు నుంచి పసుపులేటి బాలరాజు గెలిచారు. వైఎస్సార్ ఆయనను తన కేబినెట్లోకి తీసుకుని మంత్రిని కూడా చేశారు. అటువంటి నాయకుడు వైసీపీలో చేరకుండా ఎందుకు దారి తప్పారు. వేరే పార్టీలోకి ఎందుకు వెళ్ళారు. [more]

బాబుది పెద్ద గోల్..? ఇంట్ర‌స్టింగ్ డిబేట్‌..!

13/11/2018,06:00 ఉద.

రాష్ట్రంలో మారుతున్న రాజ‌కీయాల‌కు అనుగుణంగా ఎప్ప‌టిక‌ప్పుడు చ‌ర్చ‌లు కూడా మారిపోతున్నాయి. ముఖ్యంగా అధికార టీడీపీ అధినేత చంద్ర‌బాబు వేస్తున్న అడుగులు, ఆయ‌న మార్చుకుంటున్న పంథాలు.. తీసుకుంటున్న నిర్ణ‌యాలు వంటి వాటిపై హాట్ హాట్ చ‌ర్చ‌లు కొన‌సాగుతూనే ఉన్నాయి. గ‌డిచిన ప‌దిహేను రోజుల్లో మారిన చంద్ర‌బాబు వ్యూహంపై పెద్ద ఎత్తున [more]

ఇద్దరికీ సినిమా చూపించేటట్లున్నారే…. !!

12/11/2018,09:00 సా.

విశాఖ జిల్లాలో సున్నా నుంచి మొదలు పెట్టిన జనసేన ఇపుడు మెల్లగా బలం పుంజుకుంటోంది. మూడు నెలల క్రితం జనసేనాని పవన్ కళ్యాణ్ ప్రజా పోరాట యాత్రను నిర్వహించినపుడు జిల్లాలో అభిమానులే తప్ప పార్టీకి సరైన నాయకులే లేరు. అటువంటిది ఇపుడు చాలా చోట్ల బలమైన నాయకులు పార్టీలో [more]

వైసీపీ ఎందుకు పోటీ చేయడం లేదు?

12/11/2018,07:14 సా.

తెలంగాణలో వైసీపీ ఎందుకు పోటీ చేయడంలేదో చెప్పాలని ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు రఘువీరారెడ్డి ప్రశ్నించారు. తెలంగాణలో కాంగ్రెస్, టీడీపీ పొత్తు బహిరంగ రహస్యమేనన్నారు. కానీ వైసీపీ రహస్య ఒప్పందాలు, చీకటి ఒప్పందాలను కుదుర్చుకుంటోందని తెలిపారు. కాంగ్రెస్ తో 18 పార్టీలు కలసి ప్రయాణం సాగిస్తున్నాయని తెలిపారు. జగన్ [more]

సీటు ఇవ్వకుంటే..అంతేనట….!!

12/11/2018,07:00 సా.

ఏపీలో చాలా నియోజకవర్గాల్లో వచ్చే ఎన్నికల్లో పోటీ చేసేందుకు ఆశావాహుల లిస్ట్ చాంతాడంత ఉంటుంది. ఇప్పటికే తెలంగాణలో సీట్లు దక్కనివారు ఈ పార్టీ నుంచి ఆ పార్టీలోకి, ఆ పార్టీ నుంచి ఈ పార్టీలోకి జంప్‌ చేసేస్తున్నారు. అధికార టీఆర్‌ఎస్‌కు ఈ అస‌మ్మతి సెగ ఎక్కువగా ఉండగా ఇప్పుడు [more]

కామినేని కాలు కదిపితే…??

12/11/2018,06:00 సా.

మాజీ మంత్రి కామినేని శ్రీనివాసరావు…ఆ గట్టా..ఈ గట్టా…? ఎటూ తేల్చుకోలేకపోతున్నారు. కామినేని శ్రీనివాసరావు తొలుత టీడీపీ నుంచే రాజకీయ జీవితాన్ని ప్రారంభించారు. అయితే స్థానిక రాజకీయ పరిస్థితుల కారణంగా ఆయన ప్రజారాజ్యం పార్టీ వైపు చూశారు. గత ఎన్నికలలో ఆయన ప్రస్తుత ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడి సూచనలతో కాషాయకండువా [more]

జ”గన్” ఫైరింగ్ ఎలా ఉంటుందో..???

12/11/2018,07:00 ఉద.

18 రోజుల అనంతరం వైసీపీ అధినేత జగన్ ప్రజాసంకల్ప పాదయాత్రను తిరిగి ప్రారంభించనున్నారు. గత ఏడాది నవంబరు 6వ తేదీన ప్రజాసంకల్ప పాదయాత్ర ప్రారంభమయింది. ఇప్పటికి 11 జిల్లాలు పూర్తి చేసి 12వ జిల్లా అయిన విజయనగరం జిల్లాలో పాదయాత్ర చేస్తున్నారు. అయితే గత నెల 25వ తేదీన [more]

జగన్ మనసు దోచాడే….!!

11/11/2018,07:00 సా.

రాజమండ్రి పార్లమెంట్ స్థానానికి వైసిపి అభ్యర్థి ని ఆ పార్టీ డిసైడ్ చేసేసింది. ప్రముఖ పారిశ్రామికవేత్త, రాజమండ్రి తూర్పుగోదావరి జిల్లా బిసి సంఘం నాయకుడు మార్గని నాగేశ్వర రావు తనయుడు మార్గని భరత్ కు ఈ టికెట్ ఖాయమయినట్లు వైసిపి వర్గాల్లో ప్రచారం జోరందుకుంది. జగన్ సమక్షంలో తన [more]

వైసిపి ఓటు బ్యాంక్ టర్న్ అయ్యేందుకేనా ..?

11/11/2018,01:00 సా.

సరిగ్గా ఎన్నికలకు ఆరునెలల ముందు గట్టిగా లెక్కేస్తే నాలుగు నెలలముందు ముస్లిం లకు తాయిలాలు ప్రకటించారు ఎపి సిఎం చంద్రబాబు. ఖాళీగా వున్న పలు పోస్ట్ లను ముస్లిం వర్గాలకు ఇవ్వడం ద్వారా ఎన్నికల ముందు వారి ఓటు బ్యాంక్ పై కన్నేశారు చంద్రబాబు. దళితులు, మైనారిటీల ఓటుబ్యాంక్ [more]

1 2 3 4 113