బిగ్ బ్రేకింగ్ : టీడీపీకి మరో ఎంపీ బై..బై…జగన్ సమక్షంలో…!!

18/02/2019,09:13 ఉద.

అమలాపురం పార్లమెంటు సభ్యులు పండుల రవీంద్రబాబు తెలుగుదేశం పార్టీకి గుడ్ బై చెప్పనున్నారు. ఆయన మరికాసేపట్లో వైసీపీ అధినేత జగన్ సమక్షంలో వైఎస్సార్ కాంగ్రెస్ లో చేరనున్నారు. ప్రస్తుతం అమలాపురం పార్లమెంటు సభ్యుడిగా ప్రాతినిధ్యం వహిస్తున్న పండుల రవీంద్ర బాబు ఈసారి అసెంబ్లీ స్థానం నుంచి పోటీ చేయాలనుకుంటున్నారు. [more]

టీజీ వెనక వారున్నట్లేనా …?

18/02/2019,09:00 ఉద.

అన్ని పార్టీల్లో టికెట్ల లొల్లి తారా స్థాయికి చేరుకుంది. ముఖ్యంగా అధికారపార్టీలో ఆశావహులు అధిష్టానం ప్రకటించే వరకు ఓపిక పట్టలేకపోతున్నారు. కొందరు రధసప్తమి వెళ్ళాక మంచి ముహూర్తం చూసుకుని టికెట్ మాకే వచ్చేసిందని స్వయంగా ప్రకటించుకోవడం కొత్త వివాదాలకు ఆజ్యం పోస్తుంది. దీనిని ఇప్పుడు ఎలా కంట్రోల్ చేయాలో [more]

అచ్చెన్న పరోక్షంగా అంగీకరించినట్లేనా …?

18/02/2019,08:00 ఉద.

జన హోరు తో ఏలూరు లో నిర్వహించిన వైసిపి బిసి సదస్సు దద్దరిల్లింది. ఇటు అధికారపక్షం కానీ విపక్షం కానీ ఈ స్థాయిలో సక్సెస్ ను ఊహించలేదు. దాంతో ఒక పక్క వైసిపి సంబర పడుతుంటే అధికార పక్షం కలవరపడి విపక్షంపై మాటల దాడి పెంచింది. ఈ విమర్శల్లో [more]

వైసిపికి ఊపు తెచ్చిందా …?

18/02/2019,07:13 ఉద.

టిడిపి వరాల మీద వరాలు కురిపిస్తూ ఎన్నికల ముందు చేస్తున్న హల్ చల్ చేస్తూ ప్రత్యర్థులను డీలా పడేసింది. డ్వాక్రా పై వరాల జల్లు, రైతులకు అన్నదాత సుఖీభవ, జైహో బిసి, ఇక హస్తిన వేదికగా ధర్మపోరాట దీక్ష తో మరోపక్క సెంటిమెంట్ ను రాజేసి వచ్చే సార్వత్రిక [more]

రెడ్డి గారు… దాట వేస్తున్నారెందుకో…!!

17/02/2019,09:00 సా.

కేంద్రంలో కచ్చితంగా కాంగ్రెస్ అధికారంలోకి వస్తుంది. రాహుల్ గాంధీ ప్రధాని కావడం ఖాయం. ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వడం ఇంకా.. ఖాయం అని చెబుతున్న తిక్కవరపు సుబ్బరామిరెడ్డి వచ్చే ఎనికల్లో విశాఖ ఎంపీ గా పోటీ చేస్తారా అంటే మాత్రం దైవ నిర్ణయం అంటూ దాటవేస్తున్నారు. నిజంగా ఇది [more]

ముందస్తు పనౌతుందా …?

17/02/2019,01:30 సా.

బెస్ట్ ఫార్ములాను ఫాలో కావడం లో టిడిపి ఎప్పుడు ముందు ఉంటుంది. తెలంగాణ లో టిఆర్ఎస్ విజయంలో ముందుగా అభ్యర్థులను బరిలోకి దింపడం కూడా ఒక కారణంగా తెలుగుదేశం అంచనా వేసింది. అదే వ్యూహాన్ని ఏపీలో అమలు చేయడం బెటర్ గా గుర్తించి సుదీర్ఘ కసరత్తు ఈ అంశంపై [more]

ఆయువుపట్టు మీద దెబ్బకొడతారా …?

17/02/2019,09:00 ఉద.

ఇప్పుడు అన్ని ప్రధాన రాజకీయ పక్షాల ప్రధాన జపం బిసిలే. జనాభాలో సగభాగం వున్న బిసిల ఓట్ల వర్షం అత్యధికం అందుకున్నవారే అధికార పీఠం అందుకుంటారు. ఆ ఈక్వేషన్స్ వల్లే తెలుగుదేశం పార్టీ బిసిలే తమ పార్టీకి వెన్నెముకగా ట్యాగ్ లైన్ తో సాగిపోతూ వస్తుంది. ఇప్పుడు ఈ [more]

అనుకున్నది ఒకటైతే ….?

16/02/2019,01:30 సా.

చంద్రబాబు ఢిల్లీ దీక్ష టిడిపికి మంచి మైలేజ్ తెచ్చిపెట్టింది. జాతీయ రాజకీయాల్లో తనకున్న పలుకుబడిని, అంగ అర్ధ బలాలు వినియోగించి హస్తినలో బాబు ధర్మ పోరాట దీక్ష వూహించనదానికన్నా సూపర్ సక్సెస్ కూడా అయ్యింది. ఆ ఆనందం తెలుగు తమ్ముళ్లు ఇంకా పూర్తిగా ఆస్వాదించకుండానే పార్టీలో జరుగుతున్న పరిణామాలతో [more]

ఫ్యాన్ పార్టీకి పొంచి వున్న ముప్పు …?

16/02/2019,10:30 ఉద.

కెఎ పాల్ ప్రజాశాంతి పార్టీ రూపంలో వైఎస్సాఆర్ పార్టీకి ముప్పు పొంచి ఉందా ? అవుననే అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. ఆ పార్టీకి హెలికాఫ్టర్ గుర్తును ఎన్నికల సంఘం ఇచ్చింది అని పాల్ చెబుతున్నారు. అదే గుర్తు అయితే వైసిపి ఓట్లకు చిల్లు తప్పదని పలువురు భావిస్తున్నారు. హెలికాఫ్టర్ [more]

జగన్ కు రావడం ఇష్టంలేదు

16/02/2019,09:17 ఉద.

వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డికి అమరావతికి రావడం ఇష్టంలేదని ఏపీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు అభిప్రాయపడ్డారు. ఏపీలో పాదయాత్ర చేసిన జగన్ లోటస్ పాండ్ లో కూర్చుని రాజకీయాలు చేస్తున్నారన్నారు. జగన్ ను ఏపీ ప్రజలు ఎవరూ నమ్మరన్నారు. ఆయన టీడీపీ నేతలతో టెలికాన్ఫరెన్స్ లో మాట్లాడారు. [more]

1 2 3 4 5 138