గేర్ మార్చిన మోడీ…!!

25/02/2019,11:00 సా.

వచ్చే ఎన్నికల్లో ఎలాగైనా గెలుపు తీరాలకు చేరాలని తపిస్తున్న కేంద్రంలోని అధికార బిజెపి మధ్యతరగతి వర్గాలను ఆకట్టుకునే పని మొదలెట్టేసింది. ఇప్పటికే రైతులకు కిసాన్ సమ్మాన్ ద్వారా 12 కోట్ల మందికి నగదు నేరుగా వారీ బ్యాంక్ అకౌంట్లకు బదిలీ కి శ్రీకారం చుట్టిన మోడీ ప్రభుత్వం మిగిలిన [more]

ఇక్కడ ఎంపిక కష్టమేనా …?

25/02/2019,12:00 సా.

తెలుగుదేశం పార్టీ జిల్లాల వారీగా అభ్యర్థులను ఫైనల్ చేస్తూ దూకుడు మీద వుంది. తెలంగాణ లో టీఆర్ఎస్ ఫార్ములాలో 100 కు తగ్గకుండా అభ్యర్థులను ప్రకటించి వచ్చే ఎన్నికల్లో జయకేతనం ఎగురవేయాలని బాబు టీం వర్క్ అవుట్ చేస్తున్న సంగతి తెలిసిందే. సర్వేల నివేదికలు, కొందరు కీలక నేతలకు [more]

వీరశివారెడ్డి టీడీపీని వీడతారా….?

25/02/2019,10:51 ఉద.

వీరశివారెడ్డి వర్గీయులు శివాలెత్తిపోతున్నారు. కమలాపురం నియోజకవర్గం అసెంబ్లీ టిక్కెట్ వీర శివారెడ్డికి ఖరారు చేయకపోవడంతో ఆయన వర్గం ఆగ్రహం వ్కక్తం చేస్తుంది. ఈ మేరకు మరికాసేపట్లో వీరశివారెడ్డి టీడీపీ అధినేత చంద్రబాబునాయుడిని కలవనున్నారు. తనకు టిక్కెట్ ఇవ్వకుంటే పార్టీని వీడి స్వతంత్ర అభ్యర్థిగానైనా పోటీ చేసేందుకు వీరశివారెడ్డి ఇప్పటికే [more]

జగన్ వెయ్యి కోట్లు ఖర్చు పెడతారట….!!

25/02/2019,09:10 ఉద.

వచ్చే ఎన్నికల్లో జగన్ వెయ్యి కోట్లు ఖర్చు పెట్టాలని చూస్తున్నారని, ఇందుకు తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు కూడా సహకారం అందిస్తున్నారని ఏపీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు ఆరోపించారు. జగన్ ఏపీకి సామంతరాజును చేయాలని చూస్తున్నారని, కేసీఆర్ ఏపీలో తాను తోలుబొమ్మలాట లాడించే ప్రభుత్వం ఉండాలని కోరుకుంటున్నారన్నారు. [more]

ఎవరు గెలుస్తారో చెప్పేసిన ఉండవల్లి….!!

25/02/2019,08:00 ఉద.

ఆంధ్రప్రదేశ్ సర్కార్ చెబుతున్నది ఏంటి ? క్షేత్ర స్థాయిలో జరుగుతున్నది ఏంటి ? అనే అంశాలపై మాజీ పార్లమెంట్ సభ్యుడు ఉండవల్లి అరుణ కుమార్, మాజీ చీఫ్ సెక్రెటరీ అజయ్ కలాం లు ప్రభుత్వం దుమ్ము దులిపేశారు. ప్రజా చైతన్య వేదిక పేరుతో సేవ్ డెమోక్రసీ, సేవ్ ఆంధ్రప్రదేశ్ [more]

లోకేశ్ కోసమేనా….??

24/02/2019,09:00 సా.

తెలుగుదేశం పార్టీ రాజకీయవారసుడు లోకేశ్ కోసం సురక్షిత స్థానాన్ని అన్వేషించే ప్రయత్నాలు మొదలయ్యాయి. ఒకవైపు తెలుగుదేశం పార్టీ తరఫున శాసనసభకు అభ్యర్థులను ఎంపిక చేసే ప్రక్రియ చురుకుగా సాగుతోంది. లోకేశ్ పై రాజకీయ ప్రత్యర్థులు సంధిస్తున్న విమర్శకు ఈ ఎన్నికతో సమాధానం చెప్పాలని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు [more]

సోమిరెడ్డికి షాకుల మీద షాకులేనా…?

24/02/2019,06:12 సా.

నెల్లూరు జిల్లాకు చెందిన మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డికి సొంత కుటుంబ సభ్యులే సహకరించడం లేదు. ఆయనకు షాకుల మీద షాకులిస్తున్నారు. ఇటీవల సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి బావ రామకోటిరెడ్డి ఇటీవల జగన్ సమక్షంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరిన సంగతి తెలిసిందే. అయితే తాజాగా సోమిరెడ్డి చంద్రమోహన్ [more]

మా అభ్యర్థుల ప్రకటన ఎప్పుడంటే…??

24/02/2019,11:46 ఉద.

వచ్చే నెల 8,9వ తేదీల్లో తమ పార్టీ అభ్యర్థులను ప్రకటిస్తామని ఆంధ్రప్రదేశ్ పీసీసీ చీఫ్ రఘవీరారెడ్డి తెలిపారు. ఏపీలో తెలుగుదేశం పార్టీతో పొత్తు ఉండదన్న సంకేతాలను ఆయన ఇచ్చారు. తెలంగాణలో టీడీపీతో పొత్తు పెట్టుకున్నంత మాత్రాన ఏపీలో పట్టుకోవాలని ఉందా? అని ఆయన ప్రశ్నించారు. నెల్లూరు జిల్లాలోని వెంకటగిరిలో [more]

నేడు సైకలెక్కనున్న మాజీ కేంద్ర మంత్రి

24/02/2019,11:35 ఉద.

కేంద్ర మాజీ మంత్రి కిశోర్ చంద్రదేవ్ నేడు తెలుగుదేశం పార్టీలో చేరనున్నారు. ఆయన చంద్రబాబు సమక్షంలో మరికాసేపట్లో టీడీపీ కండువాను కప్పుకోనున్నారు. కిశోర్ చంద్రదేవ్ ఇదివరకే కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. ఆయన టీడీపీలో చేరతామని ప్రకటించారు. అరకు పార్లమెంటు నియోజకవర్గం నుంచి కిశోర్ చంద్రదేవ్ [more]

వైసీపీ ఇన్ ఛార్జిగా జగన్ నియమించారా?

24/02/2019,11:23 ఉద.

ఆంధ్రప్రదేశ్ లో వైెఎస్ జగన్ అధికారంలోకి వస్తాడన్న తెలంగాణ రాష్ట్ర సమితి గౌరవాధ్యక్షుడు కేటీ రామారావు వ్యాఖ్యలు కాక రేపుతున్నాయి. దీనిపై తెలుగుదేశం పార్టీకి చెందని నేతలు మండి పడుతున్నారు. జగన్ లండన్ వెళ్తూ కేటీఆర్ ను వైసీపీ ఇన్ ఛార్జిగా నియమించారన్న సెటైర్లు వేశారు. జగన్ ను [more]

1 85 86 87 88 89 226