జనసేనకు టాటా చెప్పేస్తారా …?

12/07/2019,12:00 సా.

మొన్నటి ఎన్నికల్లో పోటీకి దిగేముందు కామ్రేడ్ లు తమ ప్రయాణం పవన్ స్థాపించిన జనసేన తోనే అని ప్రకటించారు. పవన్ కళ్యాణ్ మొదలు పెట్టిన ప్రత్యేక హోదా ఉద్యమం, కవాతు కార్యక్రమాల్లో ముమ్మరంగా పాల్గొన్నారు. ఇక ఎన్నికల సమయంలో జనసేన జండాలకు ఉభయ కమ్యూనిస్ట్ జండాలు జతకలిశాయి. అంతకుముందు [more]

ప‌వ‌న్ యూట‌ర్న్‌….. ఏం జ‌రిగింది..?

10/07/2019,09:00 సా.

రాష్ట్ర విభ‌జ‌న‌కు ముందు నాటి ప‌రిస్థితి ఎలా ఉన్నా.. రాష్ట్రం విడిపోయిన త‌ర్వాత ఆంధ్రుల బ‌ల‌మైన కోరిక విభ‌జ‌న క‌ష్టాల‌తో అల్లాడుతున్న ఏపీకి `ప్రత్యేక హోదా` సాధించుకోవ‌డ‌మే..! నిజానికి పార్లమెంటులో ఈ ప్రస్థావ‌న చేసే నాటికి కూడా ఏపీ ప్రజ‌లు దీనిపై పెద్ద‌గా దృష్టి పెట్టలేదు. రాష్ట్రం విడిపోకూడ‌ద‌నే [more]

ప‌వ‌న్‌ను వారే ఎందుకు న‌మ్మలేదు.. రీజ‌నేంటి…?

10/07/2019,07:30 ఉద.

రాజకీయాల‌కు సామాజిక వ‌ర్గాల‌కు మ‌ధ్య ఉన్న, ఉంటున్న అనుబంధం గురించి ఎంత త‌క్కువ చెప్పుకొన్నా మంచిదే. వ‌ర్గాలు, సామాజిక స‌మీక‌ర‌ణ‌లు ఆధారంగా రాజ‌కీయాలు న‌డుస్తున్నాయి. ఈ క్రమంలోనే క‌మ్మ సామాజిక వ‌ర్గం టీడీపీకి జై కొడుతుండ‌గా.. రెడ్డి సామాజిక వ‌ర్గం మొత్తంగా జ‌గ‌న్‌కు జై అంటోంది. ఇక‌, మిగిలిన [more]

జగన్ని ఆడిపోసుకుంటే ఎలా..?

07/07/2019,08:00 సా.

పవన్ కి ఎవరి మీద ద్వేషం కోపం ఉండదని అంటారు కానీ రాజకీయాల్లో మాత్రం ఆయన వైఎస్ ఫ్యామిలీని టార్గెట్ చేయడం వెనక కారణాలు ఎవరూ ఊహించలేకపోతున్నారు. పవన్ తన రాజకీయ ప్రచారంలో ఎపుడూ జగన్ని మాత్రమే గురి పెట్టి బాణాలు వేసేవారు. ఇక ఎన్నికల వేళ అధికార [more]

పవన్ పక్కా క్లారిటీగా చెప్పేశారే…!!

07/07/2019,07:00 సా.

పవన్ కల్యాణ్ విషయంలో పెద్ద ఫిర్యాదు ఉంది. అదేంటంటే ఆయనది నిలకడలేని రాజకీయమని. పైగా పార్ట్ టైం పాలిటిక్స్ అని కూడా పవన్ కల్యాణ్ కి పేరు పెట్టేశారు. అయితే పవన్ చేసిందే అలాంటి రాజకీయం కాబట్టి ఏం అనడానికి కూడా లేకుండా పోయింది. 2014లో జనసేన పార్టీని [more]

పవన్ లో పవర్ తగ్గలేదు …. !!

07/07/2019,09:00 ఉద.

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ స్థాపించిన జనసేన మొన్నటి ఎన్నికల్లో ఘోర పరాజయంతో బొక్క బోర్లా పడింది. ఒకే ఒక్క అసెంబ్లీ స్థానం గెలవడంతో పార్టీ భవిష్యత్తు ప్రశ్నార్ధకంగా మారింది. అయినప్పటికీ ఓటమి తనకో గుణపాఠం అని పేర్కొంటూ భవిష్యత్తు పై ఆశతో పోరాడుతూనే ఉంటానని శ్రేణులకు ధైర్యం [more]

ఇద్దరు కలిసిపోతారా …?

02/07/2019,09:00 ఉద.

తమ పార్టీ అధికారంలోకి రాకపోవడానికి ప్రధాన కారణం అదే అని నిగ్గుతేల్చారు టిడిపి కాపు నేతలు. కాకినాడలో ఆత్మీయ కలయిక పేరుతో ఆ తరువాత హైదరాబాద్ లో హల్ చల్ చేసిన కాపు నేతలు ఫైనల్ గా చంద్రబాబుతో సుదీర్ఘ భేటీ అయి అసలు విషయం నెమ్మదిగా చెప్పేశారు. [more]

పవన్ కళ్యాణ్ జనసేన లో నిర్వేదం కొనసాగుతుందా ?

15/06/2019,11:59 సా.

స్థానిక ఎన్నికలకు జనసేనను సిద్ధం చేయడం అంత సులభంగా లేదని తెలుస్తుంది. గ్రామ స్థాయిలో పార్టీని పటిష్టం చేసుకునే సదవకాశం స్థానిక ఎన్నికలు. ఈ ఎన్నికలకు సేనను సమాయత్తం కావాలని ఇప్పటికే అధినేత పవన్ కళ్యాణ్ పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. అయిందేదో అయ్యింది 2024 కి పార్టీని ఒక [more]

త‌ప్పుకుంటారా? త‌ప్పించేస్తారా…!

13/06/2019,07:00 సా.

రాష్ట్రంలో రెండో సారి అదికారంలోకి రావాల‌ని క‌ల‌లు క‌న్న టీడీపీకి ఘోర ప‌రాజ‌యంతో ఆ ఆశ‌లు క‌ల్ల‌ల‌య్యాయి. క‌నీసం ఎంత ఓడిపోయినా.. స‌గానికి స‌గ‌మైనా సీట్లు గెలుచుకుంటుంద‌ని కొంద‌రు నాయ‌కులు భావించారు. అయితే, 175 స్థానాల్లో క‌నీసం పాతిక‌ సీట్ల‌లో కూడా టీడీపీ విజ‌యం సాదించ‌లేక పోయింది. అనేక [more]

మాగంటికి ఇక తాళం ప‌డినట్లేనా…?

09/06/2019,06:00 సా.

మాగంటి వెంక‌టేశ్వ‌ర‌రావు, ఉర‌ఫ్ మాగంటి బాబు. ప‌శ్చిమ గోదావ‌రి జిల్లా ఏలూరుకు చెందిన ఈయ‌న సుదీర్గ రాజ‌కీయ కుటుంబం నుంచి వ‌చ్చిన సీనియ‌ర్ నాయ‌కుడు. కాంగ్రెస్ త‌ర్వాత టీడీపీలోనూ త‌న‌దైన శైలిలో రాజ‌కీయాలు చేసిన వ్య‌క్తిగా తెలుగు రాష్ట్రాల్లో పేరు తెచ్చుకున్నారు. అంతేకాదు, రాజ‌కీయంగా అజాత శ‌త్రువుగా ఆయ‌న [more]

1 2 3 230