అలా..అయితే…ఓకేనా…??

06/06/2019,09:00 ఉద.

పోల‌వ‌రం ప్రాజెక్టు. 2014 ఎన్నిక‌ల‌కు ముందు నుంచి ఇప్ప‌టి వ‌ర‌కు హాట్ టాపిక్‌గా నిలిచిన ప్ర‌తిష్టాత్మ‌క ప్రాజెక్టు. అటు సాగునీరు, ఇటు తాగునీరు, మ‌రోప‌క్క విద్యుత్ ఉత్ప‌త్తి వంటి కీల‌క విష‌యాల్లో ఈ ప్రాజెక్టును వినియోగించుకోవాల‌నేది రాష్ట్ర ప్ర‌ణాళిక‌. ఇక‌, రాష్ట్ర విభ‌జ‌న చ‌ట్టంలోనూ ఈ ప్రాజెక్టును చేర్చారు. [more]

కుమిలి పోతున్నారుగా….!!

06/06/2019,06:00 ఉద.

తాజాగా ఏపీలో జ‌రిగిన ఎన్నిక‌ల్లో అనేక సంచ‌ల‌నాలు చోటు చేసుకున్నాయి. ముఖ్యంగా బంధువ‌ర్గాల‌కు బంధువ‌ర్గాలే ఓట‌మిపాల‌య్యాయి. ఈ ప‌రిస్థితి ఆయా కుటుంబాల‌ను తీవ్ర‌స్థాయిలో కుమిలిపోయేలా చేస్తున్నాయి. సీమ‌లో అయితే కేఈ ఫ్యామిలీ, కోట్ల ఫ్యామిలీ లాంటి దిగ్గ‌జ రాజ‌కీయ ఫ్యామిలీలే ఓడిపోయాయి. విష‌యంలోకి వెళ్తే.. గుంటూరు జిల్లాకు చెందిన [more]

ఓడిపోతాడనుకుంటే…గెలిచి చూపించాడే…!!!

05/06/2019,08:00 సా.

ఆయ‌న దాదాపుగా రాజ‌కీయంగా అస్త్ర స‌న్యాసం చేసేశారు. ఎవ‌రికీ కూడా ఆయ‌న‌పై పెద్ద‌గా ఆశ‌లు లేవు. పైగా వ‌య‌సు రీత్యా కూడా ఆయ‌న పెద్ద‌వారైపోయారు. ముఖ్యంగా ఆయ‌న పదవిలో ఉన్న రైస్ మిల్ల‌ర్స్ అసోసియేష‌న్‌లోనూ ఆయ‌న‌ను మ‌రిచిపోయే ప‌రిస్థితి వ‌చ్చింది. అయితే, అంద‌రూ అనుకున్న‌ట్టుగా కాకుండా ఒక్క‌సారిగా ఆయ‌న [more]

రిస్క్ తీసుకుంటేనే…వెలకమ్…!

05/06/2019,04:30 సా.

తెలుగుదేశం పార్టీకి వ్యతిరేకంగా పదేళ్ళ పాటు పోరాడిన జగన్ ఇపుడు కూడా అదే రూట్లో వెళ్తున్నారు. ఇందులో మరో ప్రశ్నే లేదు. తనకు ఎవరి మీద వ్యక్తిగత ద్వేషాలు లేవని, రాష్ట్ర ప్రజలకు తాను బద్దుడనని, ఖజానాకు ధర్మకర్తనని జగన్ పదే పదే చెప్పుకున్నారు. ఈ నేపధ్యంలో ముఖ్యమంత్రిగా [more]

రెండో రాజధానిగా అదేనటగా…!!

05/06/2019,01:30 సా.

విశాఖపట్నం విభజన ఏపీలో అతి పెద్ద నగరం. ఇంతటి విశాలమైన ప్రాంతం 13 జిల్లాలలో ఎక్కడా లేదు. విభజన సమయంలో విశాఖనే రాజధాని అన్నారు. అయితే చంద్రబాబు ప్రభుత్వం మాత్రం విజయవాడను ఎంపిక చేసింది. అభివృధ్ధి అంతా అమరావతి పేరు మీదనే జరుగుతోందని అప్పట్ల్లొనే విమర్శలూ వచ్చాయి. ఉత్తరాంధ్ర [more]

వారిద్దరు తప్ప అందరూ…??

04/06/2019,07:00 సా.

ఏపీ ఎన్నిక‌ల్లో ఎలాగైనా విజ‌యం సాధించాల‌ని భావించిన టీడీపీ అధినేత చంద్ర‌బాబు..ఈ క్ర‌మంలో రెండో సారి కూడా అధికారంలోకివ‌చ్చేందుకు అనేక మార్గాల‌ను అనుస‌రించారు. ఈ క్ర‌మంలోనే త‌న హావ‌భావాల‌ను పూర్తిగా మార్పు చేసు కున్నారు. త‌న ఆహార్యం ఎలా ఉన్నా.. త‌న మాట‌ల తీరును మాత్రం మార్చుకున్నారు. వ‌రుస‌గా [more]

ప్లేస్ మారగానే… పేర్లు మారతున్నాయ్…!!

04/06/2019,06:00 సా.

పేర్లు మారుతున్నాయి… బోర్డులు ఛేంజ్ అవుతున్నాయి… ఇప్పుడు అన్ని రాష్ట్ర కార్యాలయాల్లో వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఫొటోలు దర్శనమిస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి బాధ్యతలను చేపట్టిన వెంటనే త్వరితగతిన నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఆరు నెలల్లో ఒక మంచి ముఖ్యమంత్రిగా ప్రజల ముందు కన్పిస్తానని చెప్పిన జగన్ [more]

మిస్ చేసుకున్నారుగా….!!!

04/06/2019,04:30 సా.

ఐదేళ్లు ఓపిక లేకపోవడం… దీర్ఘకాలం రాజకీయాలను దూరం చేసిందనే చెప్పాలి. అదే ఆయన ఓపిక పట్టి ఉంటే ఈరోజు ఏపీ ప్రభుత్వంలో కీలకంగా మారేవారు. ఆయనే సీనియర్ నేత మైసూరా రెడ్డి. మైసూరారెడ్డి తెలుగుదేశం పార్టీలో నుంచి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. వైఎస్ రాజశేఖర్ రెడ్డితో విభేదాలున్నప్పటికీ [more]

అంతుచిక్కడం లేదే….??

04/06/2019,03:00 సా.

ఇక మళ్లీ చంద్రబాబు సమీక్షలకు రెడీ అవుతున్నారు. ఆంధ్రప్రదేశ్ లో జరిగిన ఎన్నికల్లో ఘోర ఓటమికి గల కారణాలను అన్వేషించనున్నారు. ఫలితాలకు ముందు కొన్ని పార్లమెంటు నియోజకవర్గాలుగా సమీక్షలు జరిపి తర్వాత మానుకున్నారు. ఫలితాల తర్వాత ఘోర పరాజయాన్ని మూటగట్టుకోవడంతో తెలుగుతమ్ముళ్లలో నైరాశ్యం ఆవహించింది. ప్రస్తుతం చంద్రబాబు నాయుడు [more]

లోకేష్ కు టైం వచ్చింది….?

04/06/2019,01:30 సా.

మరో ఐదేళ్ల పాటు ప్రతిపక్షంలో ఉంటున్న తెలుగుదేశంపార్టీకి చంద్రబాబునాయుడు పెద్ద దిక్కు అనడంలో ఎటువంటి సందేహం లేదు. చంద్రబాబునాయుడు సంక్షోభ సమయంలోనూ నిబ్బరంగా ఉండి పార్టీని, క్యాడర్ ను చక్కదిద్దే నైపుణ్యం పుష్కలంగా ఉంది. ఇప్పటికే తెలుగుదేశం పార్టీ రెండు రాష్ట్రాల్లో దెబ్బతినింది. తెలంగాణలో పార్టీ పూర్తిగా భూస్థాపితం [more]

1 2 3 4 230