వాళ్లే దెబ్బ తీశారని తేల్చారా…!!

03/06/2019,04:30 సా.

విశాఖ నుంచి ఎంపీ అభ్యర్ధిగా బీజేపీ తరఫున పోటీ చేసిన దగ్గుబాటి పురంధేశ్వరికి ఈసారి డిపాజిట్ కూడా దక్కలేదు. కేవలం 38 వేల ఓట్లు మాత్రమే వచ్చాయి. నోటా కంటే ఎక్కువ ఓట్లు తెచ్చుకున్న సంతృప్తి మాత్రమే ఆమెకు మిగిలింది. 2009 ఎన్నికల్లో ఇదే విశాఖ నుంచి పోటీ [more]

జగన్ పై జేసీ ప్రశంసలు…!!

03/06/2019,04:16 సా.

వైఎస్ జగన్ ముఖ్యమంత్రిగా మంచి పరిపాలన అందిస్తారని ఆశిస్తున్నానని మాజీ పార్లమెంటు సభ్యుడు జేసీ దివాకర్ రెడ్డి అభిప్రాయపడ్దారు. జగన్ కు సలహాలు ఇచ్చేంతటి వ్యక్తిని కాదని ఆయన తెలిపారు. తనకు నలబై ఏళ్లుగా పోలీసులు సహకరిస్తున్నారన్నారు. జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ ను ఈరోజు జేసీ దివాకర్ [more]

బ్రేకింగ్ : జగన్ సంచలన నిర్ణయం

03/06/2019,03:27 సా.

వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా బాధ్యతలను తీసుకున్న తర్వాత సంచలన నిర్ణయాలు తీసుకుంటున్నారు. ప్రమాణస్వీకారం రోజునే పింఛన్ల మొత్తాన్ని పెంచిన జగన్ తాజాగా ఆశావర్కర్ల జీతాలను భారీగా పెంచుతూ కొద్దిసేపటి క్రితం నిర్ణయం తీసుకున్నారు. ఆశావర్కర్ల జీతాలు ప్రస్తుతం నెలకు మూడు వేలుగా ఉన్నాయి. ఇకపై ఆశావర్కర్లకు [more]

జగన్ అక్కడ దిగితే…??

03/06/2019,03:21 సా.

విశాఖ పట్నం ఎయిర్ పోర్ట్…. ఈ ఎయిర్ పోర్టుకు..వైఎస్ జగన్మోహన్ రెడ్డికి మధ్య సంబంధం అంతా ఇంతా కాదు. చంద్రబాబునాయుడు ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలో వైఎస్ జగన్ ప్రతిపక్షనేతగా ఉన్నప్పుడు ప్రత్యేక హోదా కోసం చేపట్టిన ఉద్యమానికి మద్దతు తెలిపిందుకు విశాఖ ఎయిర్ పోర్టుకు చేరుకున్న జగన్ ను [more]

వేటు..రద్దు…జగన్ నిర్ణయాలు…??

03/06/2019,03:12 సా.

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి శాఖల వారీగా సమీక్ష చేస్తున్నారు.ఈరోజు ఉదయం వైద్య, ఆరోగ్య శాఖపై సమీక్ష నిర్వహించారు. విశాఖలో ఏర్పాటుచేసిన మెడిటెక్ జోన్ లో అనేక అవకతవకలు జరిగాయని వైఎస్ జగన్ సర్కార్ అభిప్రాయపడుతుంది. మెడిటెక్ జోన్ లో వందల కోట్ల రూపాయల అక్రమాలు జరిగాయన్న [more]

జగన్ కు కన్నా బంపర్ ఆఫర్…!!

03/06/2019,02:40 సా.

అనేకమంది అగ్రనేతలు తమతో టచ్ లో ఉన్నారని భారతీయ జనతా పార్టీ ఆంధ్రప్రదేశ్ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ తెలిపారు. ఇక ద్వితీయ శ్రేణి నాయకుల సంగతి చెప్పనవసరం లేదన్నారు. రాష్ట్రంలో భారతీయ జనతాపార్టీ మరింత బలోపేతం అవుతుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక ప్యాకేజీ [more]

పరపతి పాయె.. ఇక ఎక్కడా ఛాన్స్ లేదా..?

03/06/2019,01:30 సా.

లగడపాటి రాజగోపాల్ నోటి దురదతో రెండు రాష్ట్రాల్లో పలుకుబడిని కోల్పోయారు. తప్పుడు అంచనాలు వేసి ఆయన పార్టీలతో పాటు ప్రజలకూ దూరమయ్యారు. ఇప్పుడు లగడపాటి రాజగోపాల్ అటు తెలంగాణ, అటు ఆంధ్రప్రదేశ్ లోనూ పరపతిని పోగొట్టుకున్నారు. చేయని సర్వేలతో బురిడీ కొట్టించి తానే బోల్తా పడ్డారు. ఇప్పుడు లగడపాటి [more]

‘‘పిల్లి’’ నడకతోనైనా..??

03/06/2019,12:00 సా.

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో సీనియర్ నేత ఆయన. అయితే ఇటీవల జరిగిన ఎన్నికల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ గాలి బలంగా వీచినా ఆయన గెలవలేకపోయారు. ఓటమి పాలయినా ఆయన మంత్రి పదవిపై ఆశలు వదులుకోలేదు. తనకు జగన్ అంటే నమ్మకమని, ఖచ్చితంగా మంత్రి పదవి దక్కుతుందన్న ఆశతో ఉన్నారు. [more]

మాట తప్పకుండా…ముగించేస్తారా…??

03/06/2019,07:08 ఉద.

ఏపీ సీఎంగా ప్ర‌మాణం చేసిన జ‌గ‌న్‌.. త‌ర్వ‌లోనే త‌న కేబినెట్‌ను ఏర్పాటు చేయ‌నున్నారు. ఇప్ప‌టి వ‌ర‌కు రాష్ట్రంలోని అభ్య‌ర్థుల సంఖ్య‌ను బ‌ట్టి.. 28 మంది వ‌ర‌కు మంత్రుల‌ను ఏర్పాటు చేసుకునే వెసులు బాటు ఉంది. గ‌తంలో చంద్ర‌బాబు 25 నుంచి 27 వ‌ర‌కు కూడా మంత్రుల‌ను నియ‌మించుకుని పాల‌న [more]

జగన్ ఇస్తానన్నా..వద్దంటున్నారే….!!!

03/06/2019,06:00 ఉద.

రాష్ట్రంలో అనూహ్యంగా విజ‌యాన్ని సొంతం చేసుకుని, అధికారంలోకి వ‌చ్చిన వైసీపీ అధినేత జ‌గ‌న్ సీఎంగా ప్ర‌మాణం చేశారు. ఇక‌, ఆయ‌న కేబినెట్ కూర్పుపై మంత‌నాలు జ‌రుగుతున్నాయి. కసరత్తు జరుగుతోంది. ఈ క్ర‌మంలో త‌మ‌కు కావాలంటే.. త‌మ‌కు కావాలంటూ.. మంత్రి ప‌ద‌వుల కోసం నాయ‌కులు వెంట‌బ‌డుతున్నారు. కొంద‌రు జ‌గ‌న్‌కు అత్యంత [more]

1 2 3 4 5 229