పవన్, లోకేష్ లపై శ్రీరెడ్డి కామెంట్స్

05/06/2018,01:24 సా.

టాలీవుడ్ లో క్యాస్టింగ్ కౌచ్ పై గత కొన్ని రోజులుగా మాట్లాడుతున్న నటి శ్రీరెడ్డి మంగళవారం పలు రాజకీయ వ్యాఖ్యలు చేశారు. పవన్ కళ్యాణ్ను ఉద్దేశించి ఇన్ డైరెక్ట్ గా కామెంట్లు చేశారు. ‘మీ అన్న తిరుపతి నుంచి ఎన్నికై, ఒక్క పైసా అభివృద్ధి చేయలేదని ప్రజలకు తెలుసు. [more]

ఇలాగైతే ఎలా ప‌వ‌న్‌.. పార్టీ బ‌తికి బ‌ట్ట‌క‌ట్టేనా..?!

05/06/2018,03:00 ఉద.

ప్రశ్నిస్తానంటూ.. పార్టీ పెట్టిన ప‌వ‌న్ క‌ళ్యాణ్‌.. ప్ర‌శ్నించ‌డం ప‌క్క‌న పెట్టి.. తానే గ‌ద్దె నెక్కాల‌ని ప‌క్కా స్కెచ్ సిద్ధం చేసుకున్నారు. ఈ క్ర‌మంలో ఆయ‌న నిన్న మొన్న‌టి వ‌ర‌కు సీఎం అయ్యే అర్హ‌త త‌న‌కు లేద‌ని, అనుభ‌వం కూడా లేద‌ని చెప్పుకొంటున్న విష‌యం తెలిసిందే. అయితే, అనూహ్యంగా రాత్రికి [more]

బాబుకు పవన్ సీరియస్ వార్నింగ్

02/06/2018,04:29 సా.

తాను ఉత్తరాంధ్రలో ప్రజలను రెచ్చగొడుతున్నానని ముఖ్యమంత్రి అంటున్నారని, నేను రెచ్చగొట్టడం లేదని సత్యం మాట్లాడుతున్నానని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. మీరు ఇలానే అవినీతి చేస్తే రోడ్డుపై తిరగకుండా చేస్తానని హెచ్చరించారు. శనివారం ఆయన విజయనగరం జిల్లా భోగాపురంలో మాట్లాడుతూ… ప్రజా వ్యతిరేక పనులు చేస్తే తాను [more]

మోత్కుపల్లి-ముద్రగడ భేటీ లక్ష్యం ఇదేనా..?

01/06/2018,04:00 సా.

తెలుగుదేశం పార్టీ బహిష్కృత నేత మోత్కుపల్లి రాజకీయ పయనం ఎటు ఉన్నది ప్రస్తుతం సస్పెన్స్ గా మారింది. టీడీపీ పోలిట్ బ్యూరో సభ్యుడిగా ఉన్న ఆయన పార్టీ అధినేత చంద్రబాబు నాయుడుపై తీవ్ర విమర్శలు చేయడంతో పార్టీ నుంచి బహిష్కరణకు గురవయ్యారు. అయితే, టీఆర్ఎస్ లో చేరాలన్న ఉద్దెశ్యంతోనే [more]

పవన్ చూపించే పుస్తకం కథ ఇదే..

31/05/2018,01:24 సా.

పోరాటయాత్రలో జనసేనాని పవన్ కళ్యాణ్ వివిధ సందర్భాల్లో ఒక పుస్తకం గురించి చెబుతుండటం చర్చనీయాంశమైంది. ఆ పుస్తకం లో ఏముంది?.. ఆ బుక్ లో పవన్ కి అంతగా ఏం నచ్చిందనేది గమనిస్తే దాని వెనుక ఆసక్తికరమైన నేపథ్యం కనిపించింది. ఉద్దానం, ఉత్తరాంధ్ర లోని సమస్యలను గత పన్నెండేళ్లుగా [more]

అందుకే ఆఫీసర్ ఈవెంట్ కి ఎవరు రాలేదా?

29/05/2018,01:39 సా.

నాగార్జున – రామ్ గోపాల్ వర్మ కలయికలో తెరకెక్కిన ఆఫీసర్ జూన్ 1 న విడుదలకు సిద్దమవుతుంది. వచ్చే శుక్రవారం విడుదల కాబోయే ఆఫీసర్ ప్రీ రిలీజ్ ఈవెంట్ కి గత రాత్రి ఘనంగా నిర్వహించారు. అయితే ఈ ఈవెంట్ లో స్పెషల్ ఎట్రాక్షన్ గా నాగ్ ఫ్యామిలీ [more]

జగన్, పవన్ కలిస్తే చంద్రబాబుకు డిపాజిట్ గల్లంతేనా?

28/05/2018,02:37 సా.

ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై ఆ పార్టీ సీనియర్ నేత మోత్కుపల్లి నర్సింహులు తీవ్ర విమర్శలు చేశారు. ఏపీలో రానున్న ఎన్నికల్లో జగన్, పవన్ ఏకమైతే తెలుగుదేశం పార్టీకి డిపాజిట్లు కూడా రావని స్పష్టం చేశారు. జగన్, పవన్ ఇద్దరూ మొగాళ్లు కాబట్టి స్వంతంగా పార్టీని, జెండాను పెట్టుకున్నారని, [more]

ప‌వ‌న్‌తో విభేదాల‌పై స్పందించిన త్రివిక్ర‌మ్‌

27/05/2018,12:54 సా.

ఈ ఏడాది సంక్రాంతికి రిలీజ్ అయిన ‘అజ్ఞాతవాసి’ సినిమా పవన్ ఫ్యాన్స్ తో పాటు ప్రేక్షకులని కూడా నిరాశపరించింది. ఈ సినిమా డిజాస్టర్ అవ్వడంతో పవన్ కు త్రివిక్రమ్ కు మధ్య విభేదాలు వచ్చాయన్న వార్తలపై ఎట్టకేలకు స్పందించాడు మాటల మాంత్రికుడు త్రివిక్రమ్. ఈ వార్తల్లో ఏ మాత్రం [more]

ప‌వ‌న్‌, త్రివిక్ర‌మ్ ఎంత మంచివారు..!

27/05/2018,12:45 సా.

ఈ ఏడాది మొదట్లోనే పవన్ కళ్యాణ్ ‘అజ్ఞాతవాసి’ వచ్చి డిజాస్టర్ గా నిలిచింది. ఈ సినిమాను 90 కోట్లకి బయర్స్ కొంటె అందులో 60 శాతమే వారికి తిరిగి వచ్చింది. అయితే ఆ సినిమా నిర్మాత రాధా కృష్ణ ముందుకు వచ్చి న‌ష్టపోయిన బయ్యర్లుకు కొంతమేర ఏదో సెటిల్ [more]

ప‌వ‌న్ కోసం అనుకుంటే ఎన్టీఆర్ తోనా..

27/05/2018,12:43 సా.

గతంలో పవన్ కళ్యాణ్ హీరోగా దర్శకుడు త్రివిక్రమ్ కోబలి అనే సినిమా తియ్యాలని కంకణం కట్టుకున్నాడనే ప్రచారం మామూలుగా జరగలేదు. అయితే ఎప్పుడు ఆ కోబలి సినిమా విషయమై అటు పవన్ కళ్యాణ్ గాని, ఇటు త్రివిక్రమ్ గాని స్పందించలేదు. అయితే జల్సా, అత్తారింటికి దారేది తర్వాత త్రివిక్రమ్ [more]

1 33 34 35 36 37 38
UA-88807511-1