ఆ వార్తలను నమ్మొద్దు….!!

08/11/2018,10:09 ఉద.

వదంతులను నమ్మవద్దని, ఇంకా జాబితా తుదిరూపు దిద్దుకోలేదని తెలంగాణ పీసీీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి పార్టీ శ్రేణులకు విజ్ఞప్తి చేశారు. వదంతలను నమ్మి పార్టీ కార్యాలయాల వద్ద ఎలాంటి హడావిడి చేయవద్దని ఆయన కోరారు. అధికార ప్రకటన ఇంకా వెలువడ లేదని, రేపు కాంగ్రెస్ అభ్యర్థుల జాబితాను [more]

బ్రేకింగ్ : కాంగ్రెస్ అభ్యర్ధుల ప్రకటన తేదీ ఇదే

27/10/2018,03:11 సా.

తెలంగాణలో కాంగ్రెస్ అభ్యర్థులను నవంబరు 1వ తేదీన ప్రకటిస్తామని పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి చెప్పారు. నవంబరు 1వ తేదీనే అభ్యర్ధులను ప్రకటిస్తామని, అదే రోజు మ్యానిఫేస్టోను కూడా విడుదల చేస్తామని ఉత్తమ్ చెప్పారు. ఒకటి రెండు రోజుల్లోనే మ్యానిఫేస్టో తుదిరూపుదిద్దుకుంటుందని ఆయన చెప్పారు. తెలంగాణ రాష్ట్ర [more]