రాహుల్ రైట్ చాలెంజ్….!

28/05/2018,10:00 సా.

సబ్జెక్టును పట్టుకోవడము, సమయానికి నిప్పు దట్టించడమూ చేయగలిగితేనే రాజకీయాల్లో రాణింపు. సగటు జీవితో అనునిత్యం ముడిపడిన పెట్రోలు, డీజిల్ ధరలపై కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ విసిరిన ఫ్యూయల్ ప్రైస్ చాలెంజ్ గట్టి చణుకే. రాహుల్ ను ఎద్దేవా చేయడమే లక్ష్యంగా ఆయన ప్రతిమాటను నానాయాగీ చేసే [more]