టాలీవుడ్ ని బాగా వాడేసుకుంటుంది

19/07/2018,10:35 ఉద.

అల్లు అర్జున్ ‘డీజే’ చిత్రంతో ఊహించని ఇమేజ్ తెచ్చుకున్న హీరోయిన్ పూజా హెగ్డే…అంతకుముందు వరుణ్ తేజ్ మొదటి సినిమా ‘ముకుంద‌’.. నాగ చైతన్య ‘ఒక లైలా కోసం’ సినిమాల్లో హీరోయిన్ గా నటించిన ఆమెకు పెద్దగా గుర్తింపు రాకపోయినా.. ‘డీజే’తో మంచి పాపులారిటీ తెచ్చుకుంది. బాలీవుడ్ లో హృతిక్ [more]

పూజ హెగ్డే ది పెద్ద మనసు

18/07/2018,12:40 సా.

సినిమాలు అయితే చేస్తుంది కానీ దానికి ఫలితంమే రావడం లేదు. టాలీవుడ్ లో పూజ హెగ్డే నాలుగైదు సినిమాలు చేసినప్పటికీ అవి ఏమి సక్సెస్ కాలేకపోయాయి. ఆమె చేసిన సినిమాల్లో ఒక ‘దువ్వాడ జగన్నాధమ్‌’ యావరేజ్ అనిపించుకుంది. మిగతా సినిమాలన్నీ తుస్ మనిపించాయి. ప్రస్తుతం ఆమె బెల్లంకొండ శ్రీనివాస్‌తో [more]

ఈమేనా ఎన్టీఆర్ ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ !

12/07/2018,04:33 సా.

యంగ్ టైగర్ ఎన్టీఆర్ – త్రివిక్రమ్ సినిమా అరవింద సమేత షూటింగ్ ప్రస్తుతం హైదరాబాద్ నుండి వరంగల్ కి షిఫ్ట్ అయ్యింది. అక్కడ ఎన్టీఆర్ – ఇంకా ఈ సినిమాలో సెకండ్ హీరోయిన్ గా నటిస్తున్న ఈషా రెబ్బ సన్నివేశాలను త్రివిక్రమ్ చిత్రీకరిస్తున్నారు. అయితే ఈ సినిమాలో పూజ [more]

సాక్ష్యం సాహసమేనా..!

11/07/2018,03:25 సా.

బెల్లంకొండ శ్రీనివాస్ తన కెరీర్ లో మూడు సినిమాలు చేయగా ఆ మూడు సినిమాలు భారీగా తెరకేక్కించిన చిత్రాలే. అందులో రెండు సినిమాలు అయితే ఏకంగా 30 కోట్ల పైమాటే. హిట్స్, ఫ్లాప్స్ తో సంబంధం లేకుండా తనపై భారీ లెవెల్ లో ఇన్వెస్ట్ చేసి సినిమాలు తీసేందుకు [more]

పూజ కోసం కాలేజ్ కి వెళుతున్న హీరో?

08/07/2018,02:59 సా.

ఎన్టీఆర్ – త్రివిక్రమ్ కాంబోలో తెరకెక్కుతున్న అరవింద సమేత – వీర రాఘవ సినిమా షూటింగ్ శరవేగంగా కానిచ్చేస్తున్నారు. ఎక్కడా గ్యాప్ అనేదే లేకుండా ఈ సినిమా షూటింగ్ ని త్రివిక్రమ్ పరిగెత్తిస్తున్నాడు. అరవింద గా హాట్ హీరోయిన్ పూజ హెగ్డే నటిస్తున్న ఈ సినిమాలో ఎన్టీఆర్ మాస్ [more]

అవకాశాలు ఎలాగున్నా తాను మాత్రం తగ్గనంటుంది

08/07/2018,01:42 సా.

ప్రస్తుతం టాలీవుడ్ లో టాప్ గేర్ లో దూసుకుపోతున్న హీరోయిన్ ఎవరయ్యా.. అంటే వెంటనే డీజే భామ పూజ హెగ్డే అని అరుస్తున్నారు. అంతలా పూజ హెగ్డే పేరు టాలీవుడ్ లో మార్మోగిపోతోంది. ప్రస్తుతం ముగ్గురు స్టార్ హీరోల సినిమాల్లో నటిస్తున్న పూజ హెగ్డే తాజాగా యువ హీరో [more]

దోబూచులాడుతున్న పూజా హెగ్డే..!

06/07/2018,12:43 సా.

అల్లు అర్జున్ ‘డీజే’ సినిమా ఎలా ఉందో పక్కన పెడితే అందులో హీరోయిన్ గా నటించిన పూజా హెగ్డే రేంజ్ మాత్రం ఎక్కడికో వెళ్లిపోయిందని చెప్పాలి. అందులో బికినీ వేసి అందరి చూపు తనవైపు తిప్పుకున్న పూజ లేటెస్ట్ గా ‘రంగస్థలం’ సినిమాలో జిగేలు రాణి అంటూ ఐటెం [more]

మహేశ్ కి ఈ లుక్ బాగా లేదా..?

02/07/2018,12:01 సా.

ప్రస్తుతం మహేష్ న్యూ లుక్ తో కొత్తగా వంశీ పైడిపల్లి డైరెక్షన్ లో తన 25వ మూవీ కి శ్రీకారం చుట్టాడు. భరత్ అనే నేను హిట్ తో ఊపు మీదున్న మహేష్ బాబు వంశీ సినిమాతోనూ హిట్ కొట్టాలనే కసితో పనిచేస్తున్నాడు. తాజాగా రెగ్యులర్ షూటింగ్ కోసం [more]

ఆ సినిమాలో పూజ రోల్ ఏంటంటే…?

28/06/2018,11:42 ఉద.

కొంతమంది దర్శకులు తాము తెరకెక్కిస్తున్న సినిమాల్లో కేవలం హీరోయిజాన్ని చూపించి… హీరోయిన్స్ ని తక్కువ చేసి చూపెడతారు. మరికొంతమంది దర్శకులు హీరోయిన్స్ మీదే ఎక్కువ ఫోకస్ చేస్తారు. మరి ప్రస్తుతం వచ్చే సినిమాల్లో హీరోయిన్స్ పాటలకు, కొన్ని సీన్స్ కి మాత్రమే పరిమితమవుతున్నారు. ఈ మధ్య కాలంలో వచ్చిన [more]

ఎన్టీఆర్ కోసం మెగా హీరో వస్తున్నాడు!

23/06/2018,02:36 సా.

ఎన్టీఆర్ కోసం మెగా హీరో నాగబాబు ఈసారి రంగంలోకి దిగుతున్నాడు. అది కూడా ఎన్టీఆర్ కి తండ్రి పాత్రలో. నాగబాబు ఎన్టీఆర్ కి తండ్రిగా అరవింద సమేతలో కనిపించబోతున్నాడు. త్రివిక్రమ్ డైరెక్షన్ లో ఎన్టీఆర్ నటిస్తున్న అరవింద సమేత షూటింగ్ అప్పుడే సగానికి పైగా కంప్లీట్ చేసుకుంది. ఈ [more]

1 3 4 5 6 7