చంద్రబాబు ‘‘అనంత’’ లో ఎదురీత…!!

23/09/2018,04:30 సా.

టీడీపీకి కంచుకోటలాంటి అనంతపురం జిల్లాలో పలువురు సిట్టింగ్‌ ఎమ్మెల్యేలు, ఇన్‌చార్జులకు వచ్చే ఎన్నికల్లో షాక్‌ తప్పేలాలేదు. అనంతపురం జిల్లా పేరు చెపితేనే టీడీపీకి కంచుకోట. అందులోను హిందూపురం లాంటి నియోజకవర్గాలైతే వజ్రపుకోటతో పోల్చవచ్చు. తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నుంచి ఒక్కసారి కూడా ఆ పార్టీ ఓడిపోని నియోజకవర్గం హిందూపురమే. [more]

జేసీలో పులుసు తగ్గలేదే…? ఇలాగయితే ఎలా?

18/09/2018,06:00 సా.

జేసీ దివాక‌ర్ రెడ్డి. అనంత‌పురం జిల్లా తాడిప‌త్రి నియోజ‌క‌వ‌ర్గం నుంచి ఏక‌ధాటిగా ముప్పై ఏళ్లు ఎమ్మెల్యేగా గెలిచారు. ప్రస్తుతం ఆయ‌న టీడీపీ ఎంపీగా ఉన్నారు. వ‌య‌సు కూడా 70 ఏళ్ల పైమాటే! అయినా కూడా ఆయ‌న‌లో పులుసు త‌గ్గలేదు. పైగా తాను ప‌ట్టిన కుందేటికి మూడేకాళ్లనే వితండ వాద‌నా [more]

జేసీ బ్రదర్స్ పై తాడోపేడో తేల్చుకునేందుకు…?

11/09/2018,10:00 ఉద.

అనంతపురం పార్లమెంటు సభ్యుడు జేసీ దివాకర్ రెడ్డి, తాడిపత్రి శాసనసభ్యుడు జేసీ ప్రభాకర్ రెడ్డిలపై సొంత పార్టీ నేతలు కాలుదువ్వేందుకు సిద్ధమవుతున్నారు. జేసీ బ్రదర్స్ ను కట్టడి చేయకుంటే జిల్లాలో తాము పనిచేసుకోలేమని, పార్టీకూడా నవ్వుల పాలవుతుందని చంద్రబాబుకు చెప్పేందుకు సిద్ధమయ్యారు. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్న సంగతి [more]

అనంతపురం ఇక అంతేనా ….?

10/09/2018,01:00 సా.

అనంతపురం లో తెలుగు తమ్ముళ్ళ లొల్లి అధికారపార్టీని తీవ్రంగా కలచివేస్తుంది. ఎన్నిసార్లు అధినేత చంద్రబాబు విభేదాలు సర్దుబాటు చేస్తున్నా వారిద్దరి నడుమ వార్ కు బ్రేక్ లు మాత్రం పడటం లేదు. ఎన్నికలకు ఇంకా ఆరునెలల పైనే సమయం ఉండాగానే టిడిపి ఆధిపత్య పోరు తారాస్థాయికి చేరడంతో ఈ [more]

అనంత‌లో ఆ మూడు చోట్లా వైసీపీయే..?

09/09/2018,08:00 సా.

టీడీపీకి అత్యంత ప‌ట్టున్న అనంత‌పురంలో ఇప్పుడు నేత‌ల వ్య‌వ‌హారశైలి తీవ్ర దుమారం రేపుతోంది. ముఖ్యంగా మూడు అసెంబ్లీ స్థానాల్లో టీడీపీ ప‌రిస్థితి తిర‌గ‌బ‌డేలా క‌నిపిస్తోంద‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు. అనంత‌పురం అర్బ‌న్‌, పుట్ట‌ప‌ర్తి, శింగ‌న‌మ‌ల నియోజ‌క‌వ‌ర్గాల్లో ప‌రిస్థితి టీడీపీకి క‌లిసి రావ‌డం లేద‌ని చెబుతున్నారు ప‌రిశీల‌కులు. విష‌యంలోకి వెళ్తే.. గ‌త [more]

జేసీ ప‌ట్టు గెలుస్తుందా..?

31/08/2018,08:00 సా.

ఎన్నిక‌లు స‌మీపిస్తున్న కొద్దీ టీడీపీకి అత్యంత కీల‌క‌మైన అనంత‌పురం జిల్లా రాజ‌కీయాలు ర‌స‌కందాయంలో ప‌డ్డాయి. ఇక్క‌డ నుంచి ఎంపీగా ఉన్న జేసీ దివాక‌ర్ రెడ్డి త‌న ప‌ట్టును నిలుపుకొనేందుకు య‌త్నాలు ముమ్మ‌రం చేశారు. ముఖ్యం గా వ‌చ్చే ఎన్నిక‌ల్లో త‌న కుమారుడికి టికెట్ ఇప్పించుకోవ‌డం నిమ‌గ్న‌మైన జేసీ.. పార్టీ [more]

టీడీపీలో ఆ చౌదరి గారి ఫ్యూచ‌ర్ ఏంటి..!

22/07/2018,10:30 ఉద.

అనంత‌పురం ఎమ్మెల్యే, ప‌రిటాల ఫ్యామిలీకి విధేయుడు అయిన ప్ర‌భాక‌ర చౌద‌రి రాజ‌కీయ భ‌విష్య‌త్తు ఏంటి? అనే చ‌ర్చ సాగుతోంది. ఇక్క‌డ మారిన రాజ‌కీయ స‌మీక‌ర‌ణ‌లు, టీడీపీ అధినేత చంద్ర‌బాబు.. జేసీ వ‌ర్గానికి మ‌ద్ద‌తు చెబుతుండ‌డం, అడుగ‌డుగునా త‌న‌కు అవ‌మానాలు ఎదుర‌వుతుండడంతో ప్ర‌భాక‌ర చౌద‌రి డిఫెన్స్‌ లో ప‌డిన‌ట్టు స‌మాచారం. [more]

జేసీ ఫ్యామిలీ ఈయన్ని నిద్రపోనివ్వదా…?

29/06/2018,04:30 సా.

టీడీపీకి కంచుకోట వంటి అనంత‌పురం జిల్లాలో.. ఎన్నిక‌ల‌కు ఏడాది ముందుగానే రాజ‌కీయ కాక మొద‌లైంది. ఎవ‌రికి వారుగా ఇక్క‌డ టికెట్లు సంపాదించు కునేందుకు తీవ్రంగానే ప్ర‌య‌త్నాలు ముమ్మరం చేశారు. టికెట్ల విష‌యంలో ఎవ‌రూ వెన‌క్కిత‌గ్గ‌డం లేదు., ముఖ్యంగా ఇక్క‌డ రాజ‌కీయంగా బ‌లంగా ఉన్న అనంత‌పురం ఎంపీ జేసీ దివాక‌ర్ [more]

బాబే మారాలి.. వారు మాత్రం మారరు..!

27/06/2018,03:00 సా.

ఏపీ అధికార పార్టీ టీడీపీలో కొంద‌రు నేత‌ల ప‌రిస్థితి మార‌డం లేదు., పార్టీ అధినేత చంద్ర‌బాబును సైతం వారు లెక్క‌చేసే వాతావ‌ర‌ణం క‌నిపించ‌డం లేదు. దీంతో కొన్ని ద‌శాబ్దాలుగా నెల‌కొన్న వ్య‌తిరేక ప‌రిస్థితులు అలాగే ఉండిపోయాయి. ఇప్ప‌టికీ ఆయా నియోక‌వ‌ర్గాల్లో ప‌రిస్థితి ఎంత మాత్ర‌మూ మార‌డం లేదు. మ‌రో [more]

టీడీపీలో ఆ ఎమ్మెల్యేపై తిరుగుబాటు

30/03/2018,06:00 సా.

ఎన్నిక‌ల‌కు స‌మ‌యం ద‌గ్గ‌ర‌పడుతున్న కొద్దీ టీడీపీ నాయ‌కుల మ‌ధ్య లుక‌లుక‌లు పెరుగుతున్నాయి. పార్టీ బ‌లంగా ఉన్న జిల్లాల్లో ఇవి మ‌రింత ముదురుతున్నాయి. పార్టీ అధినేత చంద్ర‌బాబు సామాజిక‌వ‌ర్గానికి చెందిన ఎమ్మెల్యేపైనే పార్టీ నేత‌లు తిరుగుబాటు జెండా ఎగ‌రేసే స్థాయికి విభేదాలు చేరిపోయాయి. ఎమ్మెల్యేకి వ్య‌తిరేకంగా మ‌రో వర్గం శ‌ర‌వేగంగా [more]