జక్కన్న కోసం దిగివచ్చిన తారలు!

29/12/2018,11:56 ఉద.

టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ మావయ్య కాబోతున్నాడు. రాజమౌళి కుమారుడు కార్తికేయ పెళ్లి జరగబోతుంది. ప్రముఖ నటుడు జగపతి బాబు అన్న కూతురు పూజా ప్రసాద్ తో రేపు పెళ్లి జరగబోతుంది. రాజమౌళి కుటుంబం జగపతి బాబు కుటుంబం ఒక్కటి కాబోతుంది. రేపు వీరి పెళ్లి జైపూర్ లో గ్రాండ్ [more]

కెజిఎఫ్ డైరెక్టర్ ప్రభాస్ తో సినిమానా?

27/12/2018,12:09 సా.

ప్రస్తుతం సౌత్ తో పాటు నార్త్ లో కూడా మారుమోగిపోతున్న పేరు ‘కెజిఎఫ్’ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ పేరు. విడుదల అయిన అన్ని చోట్లా ఈసినిమాకు మంచి రెస్పాన్స్ వచ్చింది. తెలుగులో మంచి వసూల్ తో దూసుకుపోతుంది. కన్నడలో అయితే ఈ స్థాయిని మించిన సినిమా రాలేదు. దాంతో [more]

ప్రభాస్ సినిమాకి అక్కినేని సినిమాతో పోలిక!

26/12/2018,12:22 సా.

అక్కినేని ఫ్యామిలీ మొత్తం కలిసి నటించిన మనం సినిమా ఇండస్ట్రీలోని ప్రముఖులనే కాదు… ప్రేక్షకులను కూడా మైమరపించింది. అక్కినేని నాగేశ్వర రావు మరణం తర్వాత అయన నటించిన ఆఖరి సినిమాగా మనం సినిమా అక్కినేని ఫ్యామిలీ కి స్వీట్ మెమొరిగా గుర్తుండిపోయింది. మనం మంచి క్లాసికల్ హిట్ అయ్యింది. [more]

ఆ తెలుగు హీరోలతో నటించాలనుంది

24/12/2018,03:32 సా.

బాలీవుడ్ లో ఇప్పుడున్న స్టార్ హీరోయిన్స్ లో కంగనా రనౌత్ ఒక్కరు. అక్కడ ఆమెకు మామూలు క్రేజ్ కాదు. సహజమైన నటనతో అందరినీ ఆకట్టుకున్న కంగనా రీసెంట్ గా ‘మణికర్ణిక’ అనే సినిమా చేసింది. ఝాన్సీ లక్ష్మి భాయ్ జీవిత కథ ఆధారంగా తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని 70 [more]

టాలీవుడ్ హీరోలకు ర్యాంక్స్ వేసిన ప్రభాస్

24/12/2018,01:52 సా.

యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్ కు టాలీవుడ్ లో చాలామంది ఫ్రెండ్స్ ఉన్నారు. అందరితో సరదాగా ఉండే ప్రభాస్ రీసెంట్ గా ‘కాఫీ విత్ కరణ్’ కార్యక్రమంలో కొన్ని ఆసక్తికర విషయాలు చెప్పాడు. ఈ కార్యక్రమానికి ప్రభాస్ తో పాటు.. రాజమౌళి, రానా కూడా వెళ్లారు. కరణ్ అడిగిన [more]

రామ్ చరణ్ 80.. ప్రభాస్ 60..!!

22/12/2018,12:34 సా.

రామ్ చరణ్ సుకుమార్ దర్శకత్వంలో 1980 లో రంగస్థలం సినిమా చేసాడు. ప్రేమ, పగ, గ్రామ కక్షలు అన్ని రంగస్థలం సినిమాని హిట్ చేశాయి. 1980 నాటి పరిస్థితులను సుకుమార్ తెర మీద ఆవిష్కరించిన తీరు అద్భుతః అన్నట్టుగా ఉంది. అలాంటి అంటే 1980 గెటప్స్, రామ్ చరణ్, [more]

2019లో కాదు… 2020లో అంట..!

21/12/2018,04:16 సా.

ప్రభాస్ బాహుబలి విడుదలై అప్పుడే ఏడాదిన్నర పైనే అయ్యింది. బాహుబలి విడుదలకు ముందే సుజిత్ దర్శకత్వంలో సాహో సినిమాని పట్టాలెక్కించినా రెగ్యులర్ షూటింగ్ మాత్రం చాలా లేట్ గా మొదలైంది. తాజాగా సాహో చిత్రాన్ని వచ్చే ఏడాది అంటే 2019 ఆగష్టులో విడుదల చేస్తున్నట్లుగా నిర్మాతలు ప్రకటించారు. అయితే [more]

బ్రేకింగ్ : హైకోర్టులో ప్రభాస్ కు ఊరట

21/12/2018,11:29 ఉద.

రాయదుర్గంలోని తన గెస్ట్ హౌజ్ ను ప్రభుత్వం సీజ్ చేయడాన్ని సవాల్ చేస్తూ హీరో ప్రభాస్ దాఖలు చేసిన పిటీషన్ పై హైకోర్టులో విచారణ జరిగింది. ఈ స్థలంపై యధాతథ స్థితి కొనసాగించాలని హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. రాయదుర్గంలోని ప్రభాస్ ఇంటిని నాలుగు రోజుల క్రితం రెవెన్యూ [more]

ప్రభాస్ పిటీషన్ పై హైకోర్టు విచారణ

19/12/2018,04:31 సా.

హైదరాబాద్ రాయదుర్గంలోకి తన గెస్ట్ హౌజ్ సీజ్ చేయడాన్ని సవాల్ చేస్తూ హీరో ప్రభాస్ దాఖలు చేసిన పిటీషన్ ను హైకోర్టు విచారించింది. తాము ప్రైవేటు వ్యక్తుల నుంచి ఈ స్థలాన్ని కొన్నామని, తమ వద్ద అన్ని పత్రాలు ఉన్నాయని ప్రభాస్ పిటీషన్ లో పేర్కొన్నారు. ఎటువంటి నోటీసులు [more]

బ్రేకింగ్ : హైకోర్టులో ప్రభాస్ పిటీషన్

19/12/2018,12:31 సా.

రాయదుర్గంలోని తన ఇంటిని సీజ్ చేయడాన్ని సవాల్ చేస్తూ హీరో ప్రభాస్ హైకోర్టులో పిటీషన్ దాఖలు చేశారు. హైదరాబాద్ శివార్లలోని రాయదుర్గం నందిని హిల్స్ సర్వే నెంబరు 46లోని 86 ఎకరాల ప్రభుత్వ భూమి చాలా ఏళ్ల క్రితమే ఆక్రమణలకు గురైంది. అయితే, ప్రభాస్ తో చాలా మంది [more]

1 2 3 4 10