సాహో కి బ్రేకిచ్చి మరీ.. ప్రభాస్ ఆలా చేస్తున్నాడు..!

08/09/2018,03:02 సా.

బాహుబలి కోసం ఐదేళ్ల పాటు మరో సినిమా ఊసే ఎత్తని ప్రభాస్ ఇప్పుడు సాహో కోసం అలానే టైం వేస్ట్ చేస్తదనుకున్నారు. కానీ సాహో సెట్స్ మీదుండగానే.. జిల్ రాధాకృష్ణ తో కలిసి తన 20 వ చిత్రాన్ని నిన్నగాక మొన్ననే పట్టాలెక్కించాడు ప్రభాస్. సాహో సినిమాతో ప్రభాస్ [more]

ప్రభాస్ కి రహమాన్ ని సెట్ చేశారు..!

07/09/2018,01:14 సా.

యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం “సాహో” చిత్రం షూటింగ్ లో ఫుల్ బిజీగా ఉన్నాడు. ఈ సినిమా ఇంకా షూటింగ్ దశలో ఉండగానే తర్వాతి చిత్రాన్ని లైన్ పెట్టేసాడు ప్రభాస్. ‘జిల్’ ఫేమ్ రాధాకృష్ణ డైరెక్షన్ లో ప్రభాస్ 20వ చిత్రం చేస్తున్నాడు. దానికి సంబంధించి పూజ [more]

మూడు భాషల్లో ప్రభాస్ చిత్రం..!

06/09/2018,04:27 సా.

బాహుబలి సీజన్ తర్వాత ప్రభాస్ సుజిత్ దర్శకత్వంలో యూవీ క్రియేషన్స్ లో సాహో సినిమాలో నటిస్తున్నాడు. దేశంలోని పలు భాషల్లో తెరకెక్కుతున్న సాహో సినిమాపై భారీ అంచనాలున్నాయి. అంచనాలకు తగ్గట్టుగానే సినిమాని భారీ హైప్ తో, భారీ బడ్జెట్ తో యూవీ క్రియేషన్స్ వారు తెరకెక్కిస్తున్నారు. బాలీవుడ్ లో [more]

వ్యాపార రంగంలోకి మహేష్..?

05/09/2018,01:32 సా.

సౌత్ లో సూపర్ స్టార్ గా పేరున్న స్టార్స్ కి ఎంత క్రేజుందో రజనీకాంత్, మహేష్ బాబుని చూస్తుంటే తెలుస్తుంది. రజనికి ఉన్న అభిమానగణం, మహేష్ బాబుకి ఉన్న క్రేజ్ మామూలుది కాదు. మహేష్ బాబు కేవలం టాలీవుడ్ సినిమాలు మాత్రమే చేసినప్పటికీ… ఇండియా వైడ్ గా బోలెడంత [more]

బరువు తగ్గనున్న ప్రభాస్..!

05/09/2018,12:56 సా.

యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్ ‘బాహుబలి’ సినిమా తర్వాత యంగ్ డైరెక్టర్ సుజీత్ డైరెక్షన్ లో ‘సాహో’ చిత్రంతో ఫుల్ బిజీ అయ్యిపోయాడు. ఈ సినిమాకి 100 కోట్లు పైనే ఖర్చు పెడుతున్నట్టు తెలుస్తుంది. ఒకేసారి తెలుగు, తమిళ, హిందీ భాషల్లో రిలీజ్ అవుతున్న ఈ సినిమా ముగింపు [more]

ప్రభాస్.. త్వరగా చెప్పు బాబూ..!

03/09/2018,01:48 సా.

ప్రస్తుతం ప్రభాస్ నటిస్తున్న ‘సాహో’ చిత్రంపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. ఎప్పుడో స్టార్ట్ అయిన ఈ సినిమా ఎప్పుడో రిలీజ్ అవ్వాల్సి ఉంది కానీ ఇంతవరకు యాభై శాతం కూడా షూటింగ్ కంప్లీట్ చేసుకోలేదు. అయితే ఈ సినిమా రిలీజ్ డేట్ పై ఇంకా క్లారిటీ ఇవ్వట్లేదు. [more]

హమ్మయ్య ప్రభాస్ మరో సినిమా మొదలవుతోంది..!

03/09/2018,12:10 సా.

యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్ ‘బాహుబలి’ తర్వాత యంగ్ డైరెక్టర్ సుజీత్ డైరెక్షన్ లో ‘సాహో’ చిత్రంలో ఫుల్ బిజీగా ఉన్నాడు. లేటెస్ట్ గా ఈ సినిమా దుబాయ్ షెడ్యూల్ ను ఫినిష్ చేసుకుని ప్రస్తుతం హైదరాబాద్ లో షూటింగ్ జరుపుకుంటోంది. యాభై శాతం కూడా కంప్లీట్ అవ్వని [more]

ప్రభాస్ ని ఇరకాటంలో పడేసిన బాలీవుడ్ హీరో..!

30/08/2018,03:38 సా.

బాలీవుడ్ మిస్టర్ పర్ఫెక్ట్ అమీర్ ఖాన్ గత కొంతకాలం నుండి భారీ బడ్జెట్ తో `మహాభారతం 3డి` సినిమాను తెరకెక్కించాలని చాలా ట్రై చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా దాదాపు 1000 కోట్లు బడ్జెట్ తో రూపొందనుంది. దీన్ని రిలయన్స్ అంబానీతో కలిసి నిర్మించనున్నాడు అమీర్ ఖాన్. [more]

పేప‌ర్ బాయ్ ట్రైల‌ర్ కు ప్ర‌భాస్ ప్ర‌శంస‌లు..

27/08/2018,07:04 సా.

పేప‌ర్ బాయ్ చిత్రం ట్రైల‌ర్ కు త‌న ప్ర‌శంస‌లు అంద‌చేశాడు యంగ్ రెబ‌ల్ స్టార్ ప్ర‌భాస్. ట్రైల‌ర్ చూసిన త‌ర్వాత కాసేపు చిత్ర‌ యూనిట్ తో ముచ్చ‌టించారు. ఈ సంద‌ర్భంగా ప్ర‌భాస్ మాట్లాడుతూ.. ‘‘ట్రైల‌ర్, పాట‌ల్లో మంచి విజువ‌ల్స్ క‌నిపిస్తున్నాయి. శోభ‌న్ నా కెరీర్ కు వ‌ర్షం సినిమాతో [more]

బాహుబలి షూటింగ్ లానే సాహూ కూడా ..!

25/08/2018,11:55 ఉద.

రాజమౌళి తెరకెక్కించిన భారీ చిత్రం బాహుబలి షూటింగ్ మొత్తం హైదరాబాద్ లోని రామోజీ ఫిలిం సిటీలో జరిగింది. అక్కడ ఎన్నో ఎకరాలు తీసుకుని షూట్ చేశారు. దాంతో రాజమౌళితో పాటు ఏ ఒక్కరూ ఇంటికి వెళ్లే వారు కాదు. ఎందుకంటే కొన్ని సన్నివేశాల చిత్రీకరణ ఉదయం ప్రారంభిస్తే రాత్రి [more]

1 2 3 4 5 7