ఇక నేరుగా దిగాల్సిందేనా…?

14/12/2018,07:00 ఉద.

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్ నియోజకవర్గాల్లో పార్టీ నేతల మధ్య విభేదాలను తొలగించాలని నిర్ణయించుకున్నారు. జగన్ గత ఏడాది నవంబరు 6వ తేదీ నుంచి జగన్ పాదయాత్ర చేస్తుండటంతో వైసీపీ నేతల్లో నెలకొన్న విభేదాలను కొందరు సీనియర్ నేతలు పరిష్కరించడానికి ప్రయత్నాలు చేశారు. అయితే సీనియర్ నేతలు [more]

జగన్ షూస్ విప్పే డేట్ ఫిక్సయింది…!!

29/11/2018,07:00 ఉద.

వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రజాసంకల్పపాదయాత్ర ముగింపునకు చేరుకుంది. వచ్చే ఏడాది జనవరి 5వ తేదీన పాదయత్రకు ముగింపు పలకనున్నారు. అదేరోజు ఇచ్ఛాపురం లో భారీ బహిరంగ సభ ఏర్పాటు చేయనున్నారు. ఈమేరకు పార్టీ నేతలకు జగన్ స్పష్టమైన హామీ ఇచ్చారు. జనవరి 5వ తేదీ పాదయాత్ర ముగించిన తర్వాత [more]

వైసీపీ ఫెయిల్యూర్…. ఆయన వెళ్లారు.. ఆమె వెళ్లింది…??

13/11/2018,07:00 ఉద.

ఆయన వైఎస్ భక్తుడు. ఆయన వల్లనే ఇరవైఏళ్ళ సుదీర్ఘ నిరీక్షణ తరువాత మళ్ళీ 2009లో పాడేరు నుంచి పసుపులేటి బాలరాజు గెలిచారు. వైఎస్సార్ ఆయనను తన కేబినెట్లోకి తీసుకుని మంత్రిని కూడా చేశారు. అటువంటి నాయకుడు వైసీపీలో చేరకుండా ఎందుకు దారి తప్పారు. వేరే పార్టీలోకి ఎందుకు వెళ్ళారు. [more]

జ”గన్” ఫైరింగ్ ఎలా ఉంటుందో..???

12/11/2018,07:00 ఉద.

18 రోజుల అనంతరం వైసీపీ అధినేత జగన్ ప్రజాసంకల్ప పాదయాత్రను తిరిగి ప్రారంభించనున్నారు. గత ఏడాది నవంబరు 6వ తేదీన ప్రజాసంకల్ప పాదయాత్ర ప్రారంభమయింది. ఇప్పటికి 11 జిల్లాలు పూర్తి చేసి 12వ జిల్లా అయిన విజయనగరం జిల్లాలో పాదయాత్ర చేస్తున్నారు. అయితే గత నెల 25వ తేదీన [more]

హత్యాయత్నం కేసులో విజయమ్మ ఏమన్నారంటే…?

11/11/2018,10:44 ఉద.

పాదయాత్రలో జగన్ పై దాడి చేయడం సాధ్యం కాదని భావించే జనం లేని విశాఖ ఎయిర్ పోర్ట్ లో దాడిచేశారని వైఎస్ జగన్ తల్లి విజయమ్మ అన్నారు. పాదయాత్రలో దాడిచేస్తే దాడి చేసిన వ్యక్తి తప్పించుకోలేరని భావించే ఈ కుట్ర చేశారన్నారు. జగన్ పై హత్యాయత్నం జరుగుతుందని ముందే [more]

వైద్య పరీక్షల తర్వాతే…జగన్….?

27/10/2018,08:58 ఉద.

జగన్ పై హత్యాయత్నం జరగడంతో ప్రజాసంకల్ప పాదయాత్రకు విరామం ప్రకటించారు. ఈరోజు, రేపు ప్రజాసంకల్ప పాదయాత్ర ఉండదు. మరోసారి వైద్యులు జగన్ కు వైద్య పరీక్షలు నిర్వహించనున్నారు. వైద్య పరీక్షలు నిర్వహించిన తర్వాత వైద్యుల సూచన మేరకే పాదయాత్ర ఉంటుందని వైసీపీ వర్గాలు స్పష్టం చేశాయి. వైద్య పరీక్షల [more]

మొత్తం మార్చేసిన జగన్…. !!

26/10/2018,07:30 ఉద.

ఉత్తరాంధ్రలో జగన్ ప్రజా సంకల్ప పాదయాత్ర ఉధ్రుతంగా సాగుతున్న సంగతి విదితమే. ప్రస్తుతం విజయనగరం జిల్లాలో ఉన్న జగన్ ఈ నెలాఖరు నాటికి శ్రికాకుళం జిల్లాలోకి ప్రవేశించనున్నారు. అక్కడ మొత్తం భారీ షెడ్యూల్ ప్రకటించారు. ఈ ఏడాది చివరి వరకూ జగన్ సిక్కోలులోనే పర్యటించనున్నారు. అందుకు తగిన ప్రణాళికలు [more]

జగన్ వన్ టూ వన్…ఎందుకంటే….?

23/10/2018,08:00 సా.

వైసీపీ అధినేత జగన్ ఒకవైపు పాదయాత్ర చేస్తూనే మరోవైపు నియోజకవర్గాల వారీగా సమీక్షలను నిర్వహిస్తున్నారు. ముఖ్యంగా సర్వేల నివేదికల ఆధారంగా వీక్ గా ఉన్న నియోజకవర్గ బాధ్యులను తనవద్దకు జగన్ రప్పించుకుంటున్నారు. వారు చేసే కార్యక్రమాల్లో లోపాలేమిటో? పార్టీ బలోపేతానికి ఇంకా ఏమి చేయాలన్న దానిపై నియోజకవర్గ ఇన్ [more]

జగన్ దెబ్బకు ఆయనకు హ్యాట్రిక్ తప్పదా?

23/10/2018,07:00 ఉద.

సాధారణంగా గిరిజనులకు కేటాయించిన నియోజకవర్గాలు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా ఉంటూ వస్తున్నాయి. గత ఎన్నికల ఫలితాలను పరిశీలిస్తే రంపచోడవరం, పాడేరు, అరకు, సాలూరు ఎస్టీ అసెంబ్లీ నియోజకవర్గాలతో పాటు అరకు పార్లమెంటు స్థానాన్నికూడా వైసీపీ తన ఖాతాలో వేసుకుంది. ఎస్టీ నియోజకవర్గాలపై వైసీపీకి అంత పట్టుంది. ప్రస్తుతం [more]

జగన్ విత్ ప్రూఫ్ తో వారి ముందు…?

13/10/2018,07:00 ఉద.

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్ చేయిస్తున్న సర్వేలు ఆ పార్టీ నేతల్లో వణుకు పుట్టిస్తున్నాయి. పార్టీ కోసం కష్టపడి పనిచేస్తున్న వారికే జగన్ వచ్చే ఎన్నికలలో అభ్యర్థిత్వం ఖరారు చేస్తారన్న ప్రచారం పార్టీలో జరుగుతుంది. ఈ మేరకు జగన్ మూడు నెలల నుంచి ఆంధ్రప్రదేశ్ లోని 160 [more]

1 2 3 4