రగులుతున్న కాపులు….కీలక నిర్ణయం…?

22/09/2018,11:00 ఉద.

కాపు జేఏసీ రగిలిపోతోంది. తమను నమ్మించి నట్టేట ముంచారని ఆగ్రహంతో ఊగిపోతోంది. తమ జాతికి జరుగుతున్న అన్యాయంపై ఈ నెల 25, 26వ తేదీల్లో కాపు జేఏసీ సమావేశం కానుంది. కాపు ఉద్యమ నేత ముద్రగడ నివాసంలోనే ఈ సమావేశం జరుగనుంది. అధికార తెలుగుదేశం పార్టీ కేవలం ఓట్ల [more]

ప్రశాంత్ కిషోర్ హ్యాండిచ్చారా?

18/09/2018,09:00 సా.

ఆంధ్రప్రదేశ్ లో తెలుగుదేశం వ్యూహాలు రూపుదిద్దుకుంటోంది. వైసీపీ ఇంకా డైలమాలో కొట్టుమిట్టాడుతోంది. మరోవైపు వ్యూహకర్త ప్రశాంతకిశోర్ దాదాపు హ్యాండిచ్చేశారు. అయితే జాతీయ మీడియాసంస్థల తరఫున నిర్వహించిన కొన్ని సర్వేలు వైసీపీకి అడ్వాంటేజ్ ఉందంటూ తేల్చి చెబుతున్నాయి. ఇది కొంత ఊరటనిస్తోంది. సర్కారీ వ్యతిరేకత లాభించి వైసీపీ వైపు సంఘటితమైతే [more]

జగన్ ఓ క్లారిటీకి వచ్చారా?

17/09/2018,09:00 ఉద.

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్ అభ్యర్థుల విషయంలో మరింత స్పష్టత ఇవ్వనున్నారు. నేటి నుంచి జరిగే “రావాలి జగన్-కావాలి జగన్” కార్యక్రమం ద్వారా అభ్యర్థుల్లో కొంత స్పష్టత వచ్చే అవకాశముంది. ఇప్పటి వరకూ ఒక్కో నియోజకవర్గానికి ఇద్దరు ముగ్గురు సమన్వయ కర్తలు ఉండటంతో పార్టీలో కొంత కన్ఫ్యూజన్ [more]

స‌ర్వే ఫ‌లితం.. జ‌గ‌న్ మ‌రింతగా….!!

17/09/2018,07:30 ఉద.

మార్పు స‌హజం.. నిరంత‌రం మార్పు అవ‌స‌రం! ఈ ప్రకృతి కూడా నిరంతరం త‌న‌లో అనేక మార్పులు చేసుకుంటూనే ఉంటుంది. సో.. మార్పున‌కు అలవాటైన వ్యక్తులు నిరంత‌రం ప్రజ‌ల మ‌ధ్య ఉంటారేమో! ఇప్పుడు ఇలాంటి మార్పే వైసీపీకి అవ‌స‌ర‌మేమో..? అంటున్నారు ప‌రిశీల‌కులు. దీనికి కార‌ణం.. తాజాగా ఓ స‌ర్వే వెలుగు [more]

అయ్య‌న్న దూకుడు..వెనక అసలు కథేంటి….?

13/09/2018,01:30 సా.

టీడీపీ సీనియ‌ర్ నేత‌, ఉత్త‌రాంధ్ర‌కు చెందిన నాయ‌కుడు, చంద్ర‌బాబు కేబినెట్‌లో మంత్రి చింత‌కాయ‌ల అయ్య‌న్న పా త్రుడు శైలి త‌ర‌చుగా మీడియాలో వివాదాన్ని సృష్టిస్తోంది. ఆయ‌న వ్యాఖ్య‌లు, ఆయ‌న వ్య‌వ‌హ‌రిస్తున్న తీరుపై నేరుగా చం ద్ర‌బాబు సైతం ఆగ్ర‌హం వ్య‌క్తం చేసిన సంద‌ర్భాలు ఇటీవ‌ల త‌ర‌చుగా వినిపించాయి. ఏపీలోని [more]

జగన్ కు చెక్ పెట్టేందుకే సబ్బంహరిని….?

10/09/2018,10:00 ఉద.

సీనియర్ నేత సబ్బం హరి బరస్ట్ అయ్యారు. ఆయన వచ్చే ఎన్నికల్లో పోటీ చేయడం తథ్యమని చెప్పకనే చెప్పారు. తన అభిమానులు, కార్యకర్తల సమావేశంలో సబ్బంహరి ప్రసంగించిన తీరు చూస్తే ఆయన త్వరలోనే తెలుగుదేశం పార్టీలో చేరేటట్లే కన్పిస్తోంది. తెలుగుదేశం పార్టీ నుంచి ఆయన వచ్చే ఎన్నికల్లో పోటీ [more]

స్టీల్ సిటీలో సీన్ అదిరింది…..!

10/09/2018,09:00 ఉద.

విశాఖ గత ఎన్నికల్లో వైఎస్సాఆర్ పార్టీకి చేదు అనుభవాలను మిగిల్చిన నగరం. అదే ప్రాంతంలో జనసునామి సృష్ట్టించారు వైఎస్ జగన్. తన ప్రజా సంకల్ప యాత్రలో భాగంగా వైసిపి చీఫ్ సభకు జనం పోటెత్తారు. ఈ స్థాయిలో తమ సభ విజయవంతం కావడం పట్ల వైసిపి శ్రేణుల్లో ఆనందం [more]

అనంత‌లో ఆ మూడు చోట్లా వైసీపీయే..?

09/09/2018,08:00 సా.

టీడీపీకి అత్యంత ప‌ట్టున్న అనంత‌పురంలో ఇప్పుడు నేత‌ల వ్య‌వ‌హారశైలి తీవ్ర దుమారం రేపుతోంది. ముఖ్యంగా మూడు అసెంబ్లీ స్థానాల్లో టీడీపీ ప‌రిస్థితి తిర‌గ‌బ‌డేలా క‌నిపిస్తోంద‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు. అనంత‌పురం అర్బ‌న్‌, పుట్ట‌ప‌ర్తి, శింగ‌న‌మ‌ల నియోజ‌క‌వ‌ర్గాల్లో ప‌రిస్థితి టీడీపీకి క‌లిసి రావ‌డం లేద‌ని చెబుతున్నారు ప‌రిశీల‌కులు. విష‌యంలోకి వెళ్తే.. గ‌త [more]

జంప్ జిలానీలకు జగన్ ఆ విధంగా…..?

09/09/2018,03:00 సా.

ఆ 22 మందిపై అనర్హత వేటు వేయకపోవడంతో జగన్ పాదయాత్ర తర్వాత ప్రత్యకంగా ఆ నియోజకవర్గాల్లో పర్యటించడానికి రెడీ అవుతున్నారు. వైసీపీ గుర్తు మీద గత ఎన్నికల్లో గెలిచి పార్టీని ఫిరాయించి నమ్మకద్రోహం చేసిన వారిని వచ్చే ఎన్నికల్లో ఓడించి తీరాలన్న పట్టుదలతో వైసీపీ ఉంది. పార్టీలు మారిన [more]

హీట్ పెంచుతున్న జగన్…!

08/09/2018,02:00 సా.

వైసీపీ అధినేత వై.ఎస్.జగన్మోహన్ రెడ్డి ప్రజాసంకల్ప పాదయాత్ర ఉత్తరాంధ్ర జిల్లాలో అప్రతిహతంగా సాగుతుంది. గత ఎన్నికలలో ఉత్తరాంధ్రలో వెనుకబడిపోయిన జగన్ ఈసారి ఎలాగైనా పట్టుపెంచుకోవాలని ప్రయత్నిస్తున్నారు. ఒకవైపు ఉత్తరాంధ్రలోని మూడు జిల్లాల్లో తెలుగుదేశం పార్టీ బలంగా ఉంది. తెలుగుదేశం పార్టీ ఆవిర్భవించిన నాటి నుంచి ఇక్కడ తెలుగుదేశం పార్టీకి [more]

1 2 3 24
UA-88807511-1