మమత మారదు…మారలేదు…!

05/09/2018,10:00 సా.

మమత బెనర్జీ…ఫైర్ బ్రాండ్ రాజకీయాలకు పెట్టింది పేరు. నీళ్లు నమలడం, నంగినంగిగా మాట్లాడటం ఆమెకు తెలియని విద్య. తెలిసిందల్లా…. ఎదురొడ్డి పోరాడటమే. ప్రత్యర్థులు ఎంతటి వారైనా ఢీకొనడానికి సిద్ధంగా ఉంటారు. వెనకడుగు వేయడం ఆమెకు చేతకాదు. ఈ ప్రత్యేక లక్షణాలే ఆమెను సాధారణ కార్యకర్త నుంచి పెద్ద రాష్ట్రానికి ముఖ్యమంత్రి [more]

దాదా….వచ్చేయ్…..!

03/08/2018,10:00 సా.

వచ్చే లోక్ సభ ఎన్నికల్లో ప్రధాని నరేంద్ర మోదీని ఢీకొట్టాలంటే సామాన్య విషయం కాదు. విపక్షాల ఐక్యత ఎంత అవసరమో….ప్రధాని అభ్యర్థి ఎంపిక కూడా అంతే అవసరం. మోదీకి ధీటైన అభ్యర్థిని విపక్షాలు ప్రకటించాల్సి ఉంటుంది.అయితే ఇటీవల తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమత బెనర్జీ తొలుత విపక్షాల్లో ఐక్యత [more]

మోడీ మెడకు చుట్టుకుందా…..!

30/07/2018,10:00 సా.

రాఫెల్ యుద్ధ విమానాల కొనుగోలు ఒప్పందం రాజకీయంగా ప్రకంపనలు సృష్టిస్తోంది. రోజురోజుకూ సరికొత్త సమాచారం, ఆరోపణలతో విపక్ష కాంగ్రెస్ ఈ విషయంలో చెలరేగిపోతుండగా అటే అధికార భారతీయ జనతా పార్టీ, ఇటు ప్రభుత్వం ఆత్మరక్షణ ధోరణిలో పడిపోయినట్లు స్పష్టమవుతోంది. ప్రభుత్వ రంగ సంస్థ హిందూస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ (హెచ్.ఎ.ఎల్) [more]

ఠాక్రే కరెక్ట్ గానే ట్రిగ్గర్ నొక్కారే….!

13/06/2018,10:00 సా.

ఠాక్రే కరెక్ట్ గానే ట్రిగ్గర్ నొక్కారు. ఎక్కడ తగలాలో అక్కడే బుల్లెట్ తగిలింది. శివసేన అధినేత ఉద్ధవ్ ఠాక్రే రెండు నెలల ముందు ప్రకటించిన నిర్ణయం ఆ పార్టీకి సానుకూల అంశంగా చెబుతున్నారు. 2019లో మహారాష్ట్ర శాసనసభకు ఎన్నికలు జరగనున్నాయి. అదే ఏడాది లో లోక్ సభ ఎన్నికలు [more]

దాదా…వెళ్లింది అందుకేనా?

11/06/2018,11:00 సా.

ప్రణబ్ ముఖర్జీ…పరిచయం అక్కర్లేని పేరు. భారత రాజకీయాల్లో అత్యంత సుపరిచితమైన పేరు. రాజకీయ కురువృద్ధుడు. ఆయన చేసిన పదవులు మరెవరూ చేయలేదు. అత్యంత చిన్న వయస్సులోనే, నాలుగు పదుల వయస్సులోనే కీలకమైన కేంద్ర ఆర్థిక మంత్రిగా పనచిచేసిన ఘనత ఆయన సొంతం. 80వ దశకంలో ఇందిరాగాంధీ మంత్రివర్గంలో ఆర్థిక [more]

ప్రణబ్ రాకపై అద్వానీ ఏమన్నారంటే?

08/06/2018,05:33 సా.

మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ఆర్ఎస్ఎస్ కార్యక్రమానికి హాజరుకావడాన్ని బీజేపీ సీనియర్ నేత ఎల్.కే.అద్వానీ స్వాగతించారు. దీనిని సమకాలిన దేశచరిత్రలో ముఖ్యమైన సంఘటనగా ఆయన అభివర్ణించారు. ప్రణబ్ ను ఈ కార్యక్రమానికి ఆహ్వానించడం పట్ల ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ ను అభినందించారు. ఆర్ఎస్ఎస్ ఆహ్వానాన్ని మన్నించి కార్యక్రమానికి [more]

శర్మిష్ఠా అనుమానమే నిజమైందే..!

08/06/2018,03:59 సా.

మాజీ రాష్ట్రపతి, కరుడుగట్టిన కాంగ్రెస్ వాది ప్రణబ్ ముఖర్జీ ఆర్ఎస్ఎస్ కార్యక్రమానికి హాజరుకావడం ఎంత చర్చనీయాంశమయిందో తెలిసిందే. గత వారం రోజులుగా జాతీయ రాజకీయాల్లో ఇదే హాట్ టాపిక్. తాము తీవ్రంగా వ్యతిరేకించే ఆర్ఎస్ఎస్ కార్యక్రమానికి వెళ్లకపోడం మంచిదని, మరోసారి ఆలోచించాలని గల్లీ నుంచి ఢిల్లీ వరకు కాంగ్రెస్ [more]

చెక్కు చెదరని సంస్కృతి మనది

07/06/2018,08:55 సా.

భారతదేశం ప్రపంచం మొత్తాన్ని ఒక కుటుంబంగా భావించి, అందరి బాగునూ కోరుకుంటామని, ఇది ఈ దేశ గొప్పదనమని మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ పేర్కొన్నారు. నాగపూర్ లో జరిగిన రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్(ఆర్ఎస్ఎస్)  తృతీయ  శిక్షా వర్గ్ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ హాజరయ్యారు. [more]

జాతీయత గురించి చెప్పడానికే వచ్చా

07/06/2018,08:42 సా.

జాతీయత గురించి అభిప్రాయాన్ని పంచుకోవడానికే తాను ఇక్కడికి వచ్చానని మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ చెప్పారు. నాగపూర్ లో జరుగుతున్న ఆర్ఎస్ఎస్ తృతీయ వర్ష్ “వర్గ” ముగింపు సమావేశాల్లో ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొని ప్రసంగించారు. బుద్ధిజం దక్షిణ మధ్య ఆసియా నుంచి తూర్పు ఆసియా వరకూ విస్తరించిందన్నారు. అనేకమంది [more]

ప్రణబ్ ఇంత భారీ స్కెచ్ వేశారా..?

30/05/2018,10:00 సా.

మాజీ రాష్ట్రపతి, కాంగ్రెస్ పార్టీ కురువృద్ధుడు ప్రణబ్ ముఖర్జీ తాజాగా వేస్తున్న ఎత్తులు జాతీయ రాజకీయాల్లో సంచలనంగా మారాయి. బెంగాల్ కు చెందిన దాదాకు కాంగ్రెస్ తో ఐదు దశాబ్ధాల అనుబంధం ఉంది. ఇందిరా, రాజీవ్, సోనియా, రాహుల్ గాంధీలతో సత్సంబంధాలు నెరిపారు. పార్టీకి అన్నివేళలా అండగా ఉంటూ [more]

1 2