అది మాత్రం అడగొద్దు….!!

11/06/2019,11:00 సా.

బీహార్ ముఖ్యమంత్రి, జేడీయూ అధినేత, ఎన్డీఏలో భాగస్వామి అయిన నితీష్ కుమార్ భారతీయ జనతా పార్టీని ఇరకాటంలో పెట్టేందుకే ప్రయత్నిస్తున్నారు. ఒక్క బీహార్ లోనే జనతాదళ్ యు భాగస్వామిగా ఉంటుందని, బయట రాష్ట్రాల్లో ఈ పొత్తు ఉండబోదని స్పష్టం చేశారు. వచ్చే ఏడాది బీహార్ అసెంబ్లీ ఎన్నికలు ఉన్న [more]

మరో మిషన్ లో పీకే….!!!

06/06/2019,07:42 సా.

ప్రశాంత్ కిషోర్ మరో రాష్ట్రంలో ఎన్నికల వ్యూహకర్తగా వ్యవహరించనున్నారు. పశ్చిమ బెంగాల్ లో తృణమూల్ కాంగ్రెస్ తరుపున ఆయన ఎన్నికల వ్యూహకర్తగా నియమితులయ్యారు. ఈమేరకు టీఎంసీ తో ఒప్పందం కుదిరింది. ఐ ప్యాక్ సంస్థ ద్వారా ప్రశాంత్ కిషోర్ వివిధ రాజకీయ పార్టీలకు, వివిధ రాష్ట్రాల్లో ఎన్నికల వ్యూహకర్తగా [more]

వ్యూహమే గెలిపించిందా…?

24/05/2019,06:00 ఉద.

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఘన విజయం సాధించడం వెనక ప్రశాంత్ కిషోర్ శ్రమ ఉందన్నది అందరూ అంగీకరించే విషయమే. ప్రశాంత్ కిషోర్ ను ఎన్నికల వ్యూహకర్తగా జగన్ ఏరికోరి తెచ్చుకున్నారు.ఉత్తరప్రదేశ్ ఎన్నికల్లో ప్రశాంత్ కిషోర్ వ్యూహరచన విఫలమయినప్పటికీ జగన్ ఆయనపై నమ్మకముంచారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్లీనరీలో ప్రశాంత్ [more]

జగన్ ది… రాక్ స్టార్…!!

23/05/2019,09:00 సా.

ఎవరూ ఊహించలేదు. బహుశా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వై.ఎస్.జగన్మోహన్ రెడ్డి కూడా ఇంతటి ఘన విజయాన్ని ఊహించి ఉండరు. గెలిస్తే వందనుంచి నూట పది స్థానాలవరకూ రావచ్చని వైసీపీ అగ్రనేతలే నిన్నటి వరకూ అంచనాలు వేశారు. ప్రశాంత్ కిషోర్ టీం కూడా 120 స్థానాల వరకూ వచ్చే [more]

పసుపు బాబుకు…కుంకుమ జగన్ కు..!!

23/05/2019,08:00 సా.

నిన్న మొన్నటి వరకూ పసుపు కుంకుమ పథకం హాట్ టాపిక్. దాదాపు 41 రోజుల పాటు దీనిపైనే చర్చలు జరిగాయి. డ్వాక్రామహిళలు ఎవరికి ఓట్లేశారు…? పోలింగ్ అర్థరాత్రివరకూ జరగడం, మహిళలు ఎక్కువ శాతం మంది ఓటింగ్ లో పాల్గొనడటంతో తెలుగుదేశం పార్టీలో గెలుపు నమ్మకం ఏర్పడింది. చివరి నిమిషంలో [more]

పీకే ఇక్కడ గట్టెక్కిస్తారా…??

27/04/2019,11:00 సా.

నితీష్ కుమార్… క్లీన్ ఇమేజ్.. చిన్న మచ్చ లేని నేత. ఆయన ప్రస్తుత రాజకీయాల్లోనే విభిన్నమైన నేత. అయితే ఈసారి లోక్ సభ ఎన్నికలు నితీష్ కుమార్ భవితవ్యాన్ని తేల్చనున్నాయి. బీహార్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్న నితీష్ కుమార్ ఈ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. అవినీతికి, అభివృద్ధికి మధ్య [more]

బ్యాక్ ఆఫీస్ బాగా వర్క్ చేసిందే …?

17/04/2019,07:00 ఉద.

ప్రతి రాజకీయ పార్టీకి బ్యాక్ ఆఫీస్ వర్క్ ఎన్నికల్లో విజయం లేదా పరాజయాన్ని తన పనితీరుతో ఇస్తూ వస్తుంది. ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల ఖరారు నుంచి వారి గెలుపు ఓటముల వరకు ప్రతీ పార్టీ బ్యాక్ ఆఫీస్ చేసే పనే వెన్నెముకగా నిలుస్తుంది. ఈ బ్యాక్ ఆఫీస్ [more]

“గేమ్” వీరిద్దరి మధ్యే…!!!!

15/04/2019,11:00 సా.

లోక్ సభ ఎన్నికల వేళ బీహర్ రాజకీయాల్లో మాటలు మంటలు చెలరేగుతున్నాయి. మైండ్ గేమ్ లు ప్రారంభమయ్యాయి. ఒకరిపై మరొకరు పైచేయి సాధించుకునేందుకే బీహార్ లో ఈసారి విచిత్రమైన రాజకీయాలు జరుగుతున్నాయంటున్నారు విశ్లేషకులు. బీహార్ లో రెండు కూటములు స్ట్రాంగ్ గా ఉన్నాయి. బీజేపీతో అధికారంలో ఉన్న నితీష్ [more]

ప్రశాంత్ కిషోర్ తేల్చిందిదేనా…?

13/04/2019,07:30 ఉద.

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ తో జగన్ భేటీ అయిన సంగతి తెలిసిందే. ప్రశాంత్ కిషోర్ కు చెందిన ఐ ప్యాక్ సంస్థకు వైఎస్ జగన్మోహన్ రెడ్డి స్వయంగా చేరుకుని పీకే బృందానికి ఆయన కృతజ్ఞతలు తెలిపారు. రెండేళ్ల నుంచి నిర్విరామంగా వైఎస్సార్ పార్టీ [more]

లోటస్ పాండ్ కు ప్రశాంత్ కిషోర్…!!!

13/03/2019,09:35 ఉద.

వైఎస్సాఆర్ కాంగ్రెస్ పార్టీ తొలి జాబితా ఈరోజు విడుదల చేయనుండటంతో లోటస్ పాండ్ కు వైసీపీ ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ చేరుకున్నారు. గత కొద్ది నెలలుగా ప్రశాంత్ కిషోర్ టీం ఏపీలో సర్వేలు చేసిన సంగతి తెలిసిందే. అభ్యర్థుల ఫైనల్ జాబితాను ఖరారు చేయడంలో ప్రశాంత్ కిషోర్ [more]

1 2 3 4