రావెల వెళ్లి..చిక్కుల్లో పడేశారే……!

06/01/2019,10:30 ఉద.

రాష్ట్రంలో రాజ‌కీయాలు వేడెక్కుతున్నాయి. ఎన్నిక‌లకు స‌మ‌యం దూసుకు వ‌స్తున్న నేప‌థ్యంలో నాయ‌కులు ఎవ‌రికి వారు త‌మ త‌మ బ‌లాల‌ను నిరూపించుకునేందుకు రెడీఅ వుతున్నారు. అక్క‌డ ఇక్క‌డ అనే తేడా లేకుండా నాయ‌కులు ప్ర‌తి జిల్లాలోనూ తెర‌మీదికి వ‌స్తున్నారు. టికెట్ల‌ను ఆశిస్తున్నారు. ఇలాంటి వారిలో.. గుంటూరు జిల్లా ప్ర‌త్తిపాడు ఎస్సీ [more]

రావెల‌కు జ‌న‌సేనాని ప‌రీక్ష‌.. ఏంటంటే…!!

20/12/2018,07:00 సా.

మాజీ మంత్రి, మాజీ టీడీపీ నాయ‌కుడు రావెల కిశోర్ బాబు.. ఇటీవ‌ల కాలంలో హ‌డావుడి ఎక్కువ‌గా చేస్తున్నార‌ట‌. ఇంటింటికీ తిరుగుతున్నారు. ప్ర‌తి ఒక్క‌రినీ క‌లుస్తున్నారు. అనూహ్యంగా వ‌చ్చిన ఈ మార్పును చూసి ప్ర‌తి ఒక్క‌రూ ముక్కున వేలేసుకుంటున్నారు. అదేంటి.. అధికార పార్టీలో ఉన్న ప్పుడు కూడా ఇలా ప్ర‌జ‌ల [more]

రావెల ఎగ్జిట్ తో వాళ్లకు రిలీఫ్…??

03/12/2018,03:00 సా.

రాజ‌ధాని గుంటూరు జిల్లాలోని కీల‌క‌మైన నియోజ‌క‌వ‌ర్గం ప్ర‌త్తిపాడు. 2009లో రిజ‌ర్వుడు వ‌ర్గాలకు కేటాయించిన ఈ నియోజ‌క‌వ‌ర్గం నుంచి గ‌త ఎన్నిక‌ల్లో టీడీపీ అభ్య‌ర్థిగా బ‌రిలోకిదిగిన ఐఆర్ ఎస్ మాజీ ఉద్యోగి రావెల కిశోర్‌బాబు విజ‌యం సాధించారు. నిజానికి ఇక్క‌డ వైఎస్‌కు అనుకూల‌మైన కుటుంబం, వైసీపీ నాయ‌కురాలు మేక‌తోటి సుచ‌రిత [more]

బిగ్ బ్రేకింగ్ : టీడీపీలో బిగ్ వికెట్ డౌన్…రాజీనామా

30/11/2018,06:21 సా.

ప్రత్తిపాడు ఎమ్మెల్యే మాజీ మంత్రి రావెల కిశోర్ బాబు తన శాసనసభ్యత్వానికి రాజీనామా చేశారు. అధికార పార్టీకి ఇది ఎదురుదెబ్బే. కొద్దిసేపటి క్రితం శాసనసభ కార్యాలయంలో రావెల కిశోర్ బాబు తన రాజీనామాలేఖను సమర్పించారు. పార్టీ ప్రాధమిక సభ్యత్వానికి కూడా రాజీనామాలేఖను సమర్పించారు. తన వ్యక్తిగత సిబ్బంది ద్వారా [more]

రావెల కు టిక్కెట్ ఇచ్చినా…??

05/11/2018,12:00 సా.

గుంటూరు జిల్లాలో గుంటూరు నగరానికి చుట్టూ విస్తరించి ఉన్న నియోజకవర్గం ప్రత్తిపాడు. రాజకీయ సంచలనాలకు వేదిక అయిన ప్రత్తిపాడు నియోజకవర్గంలో ప్రత్తిపాడు, గుంటూరు రూరల్‌, వట్టిచెరుకూరు, కాకుమాను, పెదనందిపాడు మండలాలు విస్తరించి ఉన్నాయి. సామాజికవర్గాల పరంగా చూస్తే ప్రత్తిపాడు కమ్మ సామాజికవర్గానికి కంచుకోట. ప్రత్తిపాడులో రాజకీయ సమీకరణలు పరిశీలిస్తే [more]

రావెల రిపోర్ట్ చూసి బాబు షాకయ్యారా?

13/09/2018,09:00 సా.

రావెల కిశోర్ బాబు. మాజీ మంత్రిగా పనిచేసి కొన్నాళ్ల నుంచి రాజకీయంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్న రావెల మళ్లీ నిలదొక్కుకుంటున్నారన్నది పార్టీలో హాట్ టాపిక్ గా మారింది. ఉన్నతాధికారిగా పనిచేసి తొలిసారి గుంటూరు జిల్లా ప్రత్తిపాడు నియోజకవర్గం నుంచి తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా పోటీ చేసి విజయం సాధించారు రావెల [more]

జంప్ చేస్తే….జడుస్తానా…?

06/08/2018,07:30 ఉద.

వరుపుల, పర్వత కుటింబీకులే ప్రత్తిపాడు నియోజకవర్గ రాజకీయాలను రెండు దశాబ్దాలకు పైగా శాసిస్తున్నారు. తూర్పుగోదావరి జిల్లా మెట్ట ప్రాంతంలోని ప్రత్తిపాడు నియోజకవర్గానికి అనేక ప్రత్యేకతలు వున్నాయి. అటు తూర్పు ఏజెన్సీలోని ఏలేశ్వరం, రౌతులపూడి, శంఖవరం ప్రాంతాలు ప్రత్తిపాడు మండలం కలిపి ఈ నియోజకవర్గం ఓటర్లుగా వుంటారు. కాకినాడ పార్లమెంట్ [more]

రావెల..రాజకీయంగా వెల…వెల…!

01/07/2018,08:00 సా.

రావెల కిశోర్ బాబు. రాష్ట్ర వ్యాప్తంగా అన‌తికాలంలోనే గుర్తింపు పొందిన నాయ‌కుడు. ఇండియ‌న్ రైల్వే ట్రాఫిక్ స‌ర్వీస్ ఉన్న‌తోద్యోగి అయిన రావెల అనూహ్యంగా ఆ ఉద్యోగానికి రాజీనామా చేసి 2014లో రాజ‌కీయాల్లోకి వ‌చ్చారు. వ‌చ్చీ రావ‌డంతోనే ఆయన‌ను రాజ‌కీయ ల‌క్ష్మి వ‌రించింది. ప‌ద‌వి వెతుక్కుంటూ వ‌చ్చింది. ఎంతో మంది [more]

రావెల శత్రువులు వీళ్లేనా?

29/06/2018,01:30 సా.

గుంటూరు జిల్లా ప్ర‌త్తిపాడు టికెట్ విష‌యంలో టీడీపీ నేత‌ల మ‌ధ్య ఆస‌క్తిక‌ర చ‌ర్చ సాగుతోంది. ఇక్క‌డి రాజ‌కీయాల‌పై నేత‌లు చాలానే ఆశ‌లు పెంచుకున్నారు. అయితే, దీనిని ఎవ‌రికి ఇస్తారు? ఎవ‌రు ఈ టికెట్‌ను సొంతం చేసుకుంటారు? అనే చ‌ర్చ ఆస‌క్తిగా మారింది. దీనికి ప్ర‌ధాన కార‌ణం.. ఈ టికెట్ [more]