సిద్ధూ తిప్పేశాడే….!

22/08/2018,11:59 సా.

నవ్ జ్యోత్ సింగ్ సిద్ధూ. నిత్యం వార్తల్లో నిలిచే వ్యక్తి. అయితే మరోసారి ఆయన పాక్ ఆర్మీచీఫ్ ను ఆలింగనం చేసుకున్న విషయం వివాదాస్పదమయింది. వారం రోజుల క్రితం పాక్ ప్రధానిగా మాజీ క్రికెటర్, పాకిస్థాన్ తెహ్రిక్ ఈ ఇన్సాఫ్ అధ్కక్షుడు ఇమ్రాన్ ఖాన్ ప్రమాణ స్వీకారం చేసిన [more]

కేరళకు అండగా నిలుస్తున్న మిగతా రాష్ట్రాలు

18/08/2018,03:52 సా.

వరదలతో బిక్కుబిక్కుమంటున్న కేరళకు వివిధ రాష్ట్రాలు అండగా ఉంటున్నాయి. తమవంతు ఆర్థిక సహాయం అందించడంతో పాటు నిత్యావసర వస్తువులు అందిస్తున్నాయి. ఇందులో తెలంగాణ ప్రభుత్వం ముందుంది. ముఖ్యమంత్రి కేసీఆర్ కేరళకు రూ.25 కోట్ల ఆర్థిక సహాయాన్ని ప్రకటించారు. దీంతో పాటు 20 టన్నుల పాల పొడి, ఇతర నిత్యావసర [more]

జల విధ్వంసం ఎందుకు?

17/08/2018,11:59 సా.

గాడ్స్ ఓన్ కంట్రీ అతలాకుతలం అవుతోంది. గత తొమ్మిది రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు కేరళ రాష్ట్రం మునిగిపోతోంది. వరదల కారణంగా మృతుల సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. రాష్ట్రంలోని సుమారు 80 శాతం ప్రాంతానికి విద్యుత్ సరఫరా నిలిచిపోయి అంధకారంలోకి వెళ్లింది. నిన్నటికి ఇవాళటికి మృతుల సంఖ్య రెట్టింపై [more]

రాహుల్ కొకైన్ తీసుకుంటారా..?

06/07/2018,11:29 ఉద.

కాంగ్రెస్ పార్టీ అధ్య‌క్షులు రాహుల్ గాంధీపై రాజ్య‌స‌భ స‌భ్యుడు సుబ్ర‌మ‌ణ్య స్వామి సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు చేశారు. రాహుల్ గాంధీ కొకైన్ తీసుకుంటారని, డోప్ టెస్ట్ చేస్తే ఈ విష‌యం తెలుస్తుంద‌ని ఆయ‌న పేర్కొన్నారు. పంజాబ్ లో అక్క‌డి కాంగ్రెస్ ప్ర‌భుత్వం ప్ర‌భుత్వ ఉద్యోగుల‌కు సంవ‌త్స‌రానికి ఒక‌సారి డోప్ టెస్టు [more]

ఎస్పీ అందానికి యువతి ఫిదా…పోలీసులకు చుక్కలు

20/06/2018,02:50 సా.

ఓ ఎస్పీ అందానికి ఫిదా అయిన యువతి మధ్య ప్రదేశ్ పోలీసులకు చుక్కలు చూపిస్తోంది. మద్యప్రదేశ్ ఉజ్జయినీ ఎస్పీగా పనిచేస్తున్న సచిన్ అతుల్కర్ చూడటానికి సీనిమా హీరోలా ఉంటాడు. దీంతో ఆయనకు సహజంగా ఫాలోయర్లు, ఫ్యాన్సు ఎక్కువ. అయితే, ఫ్యాన్సు యందు నేను వేయా అంటూ ఓ లేడీ [more]

కాజల్ డేరింగ్ స్టెప్..!

09/06/2018,02:37 సా.

బాలీవుడ్ లో ‘క్యూ హో గయానా’ అనే సినిమాతో తన నటన జీవితం ప్రారంభించి.. ఆ తర్వాత తెలుగు, తమిళ్ లో టాప్ హీరోయిన్ గా నిలిచింది కాజల్ అగర్వాల్. కెరీర్ స్టార్టింగ్ లో పెద్ద హీరోలతో సినిమాల మీద సినిమాలు చేసిన కాజల్ ఈ మధ్య కాలం [more]

బీజేపీకి భ‌యం ఎందుకు ప‌ట్టుకుంది..

07/06/2018,06:00 సా.

సార్వ‌త్రిక ఎన్నిక‌లు స‌మీపిస్తున్న త‌రుణంలో బీజేపీ వైఖ‌రిలో మార్పు వ‌స్తోంది. నాలుగేళ్ల పాటు ఎన్డీయే భాగ‌స్వామ్య ప‌క్షాల‌ను లెక్క‌చేయ‌కుండా.. ఒంటెత్తుపోక‌డ పోయిన ఆ పార్టీ ఇప్పుడు వ్యూహం మార్చుకుంటోంది. మిత్ర‌ప‌క్షాల‌ను బుజ్జ‌గించే ప‌నిలో నిమ‌గ్న‌మైంది. ఇందులో భాగంగా ఏకంగా బీజేపీ జాతీయ అధ్య‌క్షుడు అమిత్‌షా మిత్ర‌ప‌క్షాల నేత‌ల్లో కీల‌మైన [more]

బాబు ఇలాకాలో కర్ణాటక ఎమ్మెల్యేలు

15/05/2018,06:15 సా.

కర్ణాటకలో ప్రభుత్వ ఏర్పాటు అంశం రసవత్తరంగా మారింది. అధికారం చేపట్టేందుకు ఎవరికీ సరిపడా మెజారిటీ లేకపోవడంతో క్యాంపు రాజకీయాలు మొదలయ్యాయి. జేడీఎస్, కాంగ్రెస్ కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటుచేసే ప్రయత్నం చేస్తున్నాయి. మరోవైపు జేడీఎస్ లో చీలిక తీసుకువచ్చి అధికారాన్ని కైవసం చేసుకునేందుకు బీజేపీ ఇప్పటికే ప్రయత్నాలు ముమ్మరం చేసింది. [more]

UA-88807511-1