గుడ్ బై చెప్పినా ఛాన్సులు వస్తున్నాయి..!

17/05/2019,12:00 సా.

చాలా తక్కువ సినిమాలే చేసి యంగ్ ఏజ్ లోనే నటనకు గుడ్ బై చెప్పింది ఛార్మి కౌర్. వయసు మళ్లిన హీరోయిన్స్ ఇంకా సినిమాలు చేస్తుంటే ఛార్మి మాత్రం నటనకు బై చెప్పి డైరెక్టర్ పూరితో కలిసి సినిమాలు నిర్మిస్తోంది. ఆయన డైరెక్ట్ చేసే సినిమాలు, ప్రొడ్యూస్ చేసే [more]

పూరి మళ్లీ ఫామ్ లోకి వ‌చ్చిన‌ట్లున్నారే..!

15/05/2019,02:03 సా.

ఫ్లాప్ డైరెక్టర్ పూరి జగన్నాధ్ తో ఫ్లాప్ హీరో రామ్ కాంబోలో తెరకెక్కుతున్న ‘ఇస్మార్ట్ శంకర్’ సినిమాపై అంచనాలుండవు అనుకుంటే పొరపాటే. ఎందుకంటే వాళ్లిద్ద‌రూ ఫ్లాప్ ల‌లో ఉన్నా పూరి జగన్నాధ్ డైరెక్షన్ మీద ఎక్కడో ఏదో ఒక ఆశ. పూరి జగన్నాధ్ డైరెక్షన్ లో సినిమా అంటేనే [more]

గోవా వెళ్లిన `ఇస్మార్ట్ శంక‌ర్‌` టీమ్

14/05/2019,05:20 సా.

ఎన‌ర్జ‌టిక్ స్టార్ రామ్, డాషింగ్ డైరెక్ట‌ర్ పూరి జ‌గ‌న్నాథ్ కాంబినేష‌న్‌లో రూపొందుతోన్న చిత్రం `ఇస్మార్ట్ శంక‌ర్‌`. `డ‌బుల్ దిమాక్ హైద‌రాబాదీ` ట్యాగ్ టైన్‌. రీసెంట్‌గా టాకీ పార్ట్ చిత్రీక‌ర‌ణ‌ను పూర్తి చేసుకున్న ఈ చిత్రం ప్ర‌స్తుతం పాటల చిత్రీక‌ర‌ణ‌ను జ‌రుపుకుంటోంది. అందులో భాగంగా గోవాలో రామ్ న‌భా న‌టేశ్‌ల‌పై [more]

‘ఇస్మార్ట్‌ శంకర్‌’ కు భారీ ఆఫర్.. కానీ..!

12/05/2019,01:13 సా.

రామ్ తొలిసారిగా పూరీ జగన్నాధ్ డైరెక్షన్ లో ‘ఇస్మార్ట్‌ శంకర్‌’ అనే సినిమా చేస్తున్నారు. ఇందులో రామ్ తెలంగాణ కుర్రోడిగా నటించబోతున్నాడు. ఫస్ట్ లుక్ తోనే సినిమాపై అంచనాలు పెంచుకున్న ఈ సినిమా రైట్స్ సొంతం చేసుకునేందుకు ఓ ప్రముఖ సంస్థ ముందుకొచ్చినట్టు టాక్. మొత్తంగా ఆ సంస్థ [more]

మహేష్ కి ఆ దర్శకులపై కోపమెందుకు..?

02/05/2019,12:15 సా.

మహేష్ బాబు.. వంశీ పైడిపల్లి దర్శకత్వంలో మహర్షి సినిమాతో తన 25 వ చిత్రాన్ని పూర్తి చేసుకున్నాడు. మహేష్ కెరీర్ లో బ్లాక్ బస్టర్స్ ఉన్నాయి.. డిజాస్టర్స్ కూడా ఉన్నాయి. అయితే తన 25వ చిత్రం మహర్షి ప్రీ రిలీజ్ ఈవెంట్ లో మహేష్ తనతో పనిచేసి తనకు [more]

జెట్ స్పీడ్ తో `ఇస్మార్ట్ శంక‌ర్‌`

03/04/2019,03:35 సా.

ఎన‌ర్జిట‌క్ స్టార్ రామ్‌, డాషింగ్ డైరెక్ట‌ర్ పూరి జ‌గ‌న్నాథ్ కాంబినేష‌న్‌లో రూపొందుతోన్న చిత్రం `ఇస్మార్ట్ శంక‌ర్‌`. ప్ర‌స్తుతం సినిమా శ‌ర‌వేగంగా చిత్రీక‌ర‌ణ‌ను జ‌రుపుకుంటోంది. ఇటీవ‌లే గోవాలో భారీ షెడ్యూల్ చిత్రీక‌ర‌ణ పూర్తి చేసింది యూనిట్‌. ఈ రోజు నుండి హైద‌రాబాద్‌లో వేసిన భారీ సెట్‌లో గ్రాండ్ స్కేల్‌లో ఓ [more]

దిశ దిశా సెగలు రేపుతుందిగా..!

26/03/2019,12:03 సా.

సినిమాలెన్ని చేసిందో ప్రేక్షకులకు సరిగ్గా తెలియదు కానీ అమ్మడు మాత్రం సోషల్ మీడియాలో సెగలు రేపుతోంది. తెలుగులో పూరి జగన్నాధ్ లోఫర్ సినిమాతో ఎంట్రీ ఇచ్చిన దిశా పటాని బాలీవుడ్ లో మాత్రం అడపా దడపా సినిమాలు చేస్తుంది. మొన్నీమధ్యన తమిళనాట సంఘమిత్ర సినిమాలో నటిస్తుందని అన్నారు. ఆ [more]

ఐస్మార్ట్ శంకర్ షాకిస్తున్నాడు..!

01/03/2019,03:10 సా.

ఈసారి ఎలాగైనా హిట్ కొట్టాలనే కసితో హీరో రామ్, పూరి జగన్నాధ్ ఇస్మార్ట్ శంకర్ స్టార్ట్ చేసారు. పాజిటివ్ వైబ్స్ మధ్య స్టార్ట్ అయిన ఈ సినిమా ప్రస్తుతం ఒక షెడ్యూల్ కంప్లీట్ చేసుకుని మరో షెడ్యూల్ కోసం గోవా వెళ్లనుంది. ఇంకా షూటింగ్ దశలో ఉన్న ఈ [more]

ఈసారి హీరోయిన్ తో పూరి ప్రయోగం

18/02/2019,04:50 సా.

డైరెక్టర్ పూరి జగన్నాధ్, ఎనర్జిటిక్ హీరో రామ్ కాంబినేషన్ లో తొలిసారిగా ఓ సినిమా రాబోతుంది. దీనికి ‘ఇస్మార్ట్ శంకర్’ అనే టైటిల్ ను పెట్టారు. ప్రస్తుతం హైదరాబాద్ లో శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమా ఈ ఏడాదే రిలీజ్ అవ్వనుంది. ఇక ఈ చిత్రంలో ఇద్దరు [more]

పోకిరి లాంటి సినిమా అంట..!

16/02/2019,03:31 సా.

డైరెక్టర్ పూరి జగన్నాథ్‌ కి, తన కొడుకు ఆకాష్ పూరికి ప్రస్తుతం హిట్ చాలా అవసరం. ఈ మధ్య పూరి సినిమాలు సరిగ్గా ఆడడం లేదు. దీంతో పూరితో సినిమా చేయడానికి ప్రొడ్యూసర్స్ ఎవరూ ముందుకు రాకపోవడంతో ఆయన సొంత బ్యానర్ లో సినిమాలు తీసుకుంటున్నాడు. ఆకాష్ కోసం [more]

1 2 3